అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

డా. అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం నాటక కళాపరిషత్ 24 వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు సెప్టెంబర్ 10 నుండి 12 వరకు విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా. అక్కినేని జీవన సాఫల్య పురస్కారం నటి శ్రీమతి గీతాంజలి కి మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ శ్రీ కొనిజేటి రోశయ్య అందజేసారు. ఈ సభలో తుర్లపాటి కుతుంబరావు, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

1 thought on “అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap