కార్టూన్ల పోటీ ఫలితాలు

తెలుగు కార్టూనిస్ట్ అసోసియేషన్, మల్లెతీగ నిర్వహించిన శ్రీమతి ఘంటా ఇందిర స్మారక కార్టూన్ల పోటీ ఫలితాలు ప్రకటించారు. బహుమతులు విజయవాడ లో త్వరలో జరగనున్న సభలో అందజేస్తామని తెలుగు కార్టూనిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కలిమిశ్రీ, కార్యదర్శి కళాసాగర్ తెలియజేసారు.

రు.3.000/-ల మొదటి బహుమతి – ఎం.ఎం.మురళి, బెంగుళూరు
రూ.2,500/-ల రెండవ బహుమతి – భూపతి, కరీంనగర్
రు.1,500/-ల మూడవ బహుమతి- నాగిశెట్టి, విజయవాడ

రు.500/-ల చొప్పున 16 ప్రత్యేక బహుమతులు
1) సునీల, న్యూఢిల్లీ 2)దేవులపల్లి, కాజీపేట 3)కళాధర్, గుంతకల్లు 4)ప్రేమ,విశాఖపట్నం 5)కన్నాజీరావు, ముంబయ్ 6)అర్జున్, న్యూపాల్వంచ 7)ఓ నావ, హైదరాబాద్ 8)తోపల్లి ఆనంద్, హైదరాబాద్ 9)కుంచే మురళి, మచిలీపట్నం 10)నూకపతి, హైదరాబాద్ 11)ఎన్.ధీరజ, విజయవాడ 12)డా.పూతేటి, యుఎస్ఏ 13)పైడి శ్రీనివాస్, హైదరాబాద్ 14)వడ్డేపల్లి వెంకటేష్, మిర్యాలగూడ 15)అంబటి చంటిబాబు, నర్సీపట్నం 16)ఆదినారాయణ, విజయవాడ.

పోటీలో పాల్గొన్న కార్టూనిస్టులందరికీ ధన్యవాదాలు. విజేతలకు శుభాకాంక్షలు. బహుమతి ప్రదానోత్సవ సభ తేదీని త్వరలో తెలియజేస్తాం. మరికొన్ని నవమల్లెతీగ, హాస్యపత్రికలలో సాధారణ ప్రచురణకు స్వీకరించేందుకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. వారంరోజుల్లో ఆయా కార్టూనిస్టులకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు.
గమనిక : బహుమతి పొందిన కార్టూన్లను మల్లెతీగలో ప్రచరణ అయ్యేంతవరకు ఏ విధమైన సోషల్ మీడియాలో పెట్టొద్దని కార్టూనిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

fifteen − ten =