యువ కళావాహిని నిర్వహణలో – వాస్తు శిల్పి బి.యన్. రెడ్డి జయంతి సందర్భంగా బి.యన్.సాహితీ పురస్కారం పదివేల నగదును ప్రముఖ కవి డా కసిరెడ్డి వెంకట రెడ్డి కి ది. 27 జూన్ 19 న హైదరాబాద్ రవింద్రభారతి లో అందజేసారు. ముఖ్య అతిథిగా నదిని సిద్దారెడ్డి, అతిధులుగా బైసా దేవదాస్, నేటి నిజం సంపాదకులు, సాహితి వేత్త సుధామ ఈ సభలో పాల్గోన్నారు. సభ అనంతరం జరిగిన చలనచిత్ర సంగీత విభావరి ని సభికులు ఆస్వాదించారు.