అలసెంద్రవంక గోరటి వెంకన్న

అలసెంద్రవంక గోరటి వెంకన్న

గోరటి వెంకన్నఈ పేరు చెబితే మనశ్శరీరాలు పులకించిపోతాయి. అతని పాట మన రక్తనాళాల్లో సంలీనమై ప్రవహిస్తుంది. ఈ ముద్దుబిడ్డని కన్నతల్లి ఈరమ్మ. తండ్రి నర్సింహ్మ, ఏప్రిల్ 4, 1964న వెంకన్న కెవ్వుమన్న తొలిరాగంతో మహబూబ్ నగర్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం పల్లె ధన్యతనొందింది. మూడో తరగతి వరకు గౌరారంలో, తర్వాత పదోతరగతి వరకు రఘపతిపేటలో చదువుకున్నారు. కల్వకుర్తి…

నవనాట్య తరంగిణి – లేఖ్యాభరణి

నవనాట్య తరంగిణి – లేఖ్యాభరణి

నేటి ఆధునిక ప్రపంచంలో, ఒకే ఇంట్లో వుండే తల్లి, తండ్రి, ఇద్దరంటే ఇద్దరు పిల్లలు వారి వారి ఇష్టాలకు, అభీష్టాలకు భిన్నంగా ఆ నలుగురూ తలోదారిలో నడుస్తూ తల్లడిల్లుతున్న ఈ రోజుల్లో తమ తాతలు, తండ్రులు చూపినదారిలోనే పయనిస్తూ, నర్తిస్తూ, కూచిపూడి. కథక్ వంటి భారతీయ నృత్య రీతుల్లో తననుతాను తీర్చిదిద్దుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను కనబరుస్తూ, శాస్త్రీయ…

వ.పా. గారి బొమ్మలు ప్రభావితంచేసాయి- ఏ.వి.ఎమ్.

వ.పా. గారి బొమ్మలు ప్రభావితంచేసాయి- ఏ.వి.ఎమ్.

ఆరోజుల్లో చందమామ కొనేవాడిని ఓసారి హనుమంతుని బొమ్మ పర్వతం తీసుకెళ్తున్నది టైటిల్గా వచ్చింది. ఆ బొమ్మకి ఆకిర్షింపబడ్డ నేనూ కాంచనరామ్ చూసి వేశాం, పటంకూడా కట్టించాం, బాగానే వచ్చింది. అలా వేసూ వేస్తూ ఎస్. ఎస్. ఎల్.ఇ. అయింతర్వాత కాలేజీలో చేరాం, అక్కడ విశ్వనాధబాబు అనే మంచివాడు మిత్రుడు అయ్యాడు. తర్వాత శెలవుల్లో లైన్ గ్రాయింగ్ శ్రీనివాసరావుగారి వద్ద…

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

రాజమండ్రి చిత్రకళా నికేతన్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభ విశేషాలు చిత్రకళలో ఒక విశిష్టమైన ప్రక్రియ ప్రింట్ మేకింగ్ . ఎంతో పురాతనం మరియు విశిష్టమైన ఈ ప్రక్రియలో జీవిత కాలం అద్భుతమైన ఎన్నో ప్రయోగాలు చేసి మనదేశం కంటే అంతర్జీయంగా గణనీయమైన ఖ్యాతి గడించిన గొప్ప భారతీయ చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి ఇటీవల ఆగస్ట్22వ తేదీన న్యూయార్క్…

గాంధీ జయంతి ఉత్సవాలు

గాంధీ జయంతి ఉత్సవాలు

150 వ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భముగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ & ఆర్ట్ అసోసియేషన్ (గిల్డ్) వారు ఘంటసాల సంగీత , నృత్య కళాశాల, విజయవాడ లో జాతి పిత గాంధీ -ఆశయాలు అనే అంశంపై నిర్వహించిన చిత్ర లేఖన పోటీలో ఒంగోలు సృష్టి ఆర్ట్ అకాడమీ విద్యార్థులు ఆదిపూడి సిస్టర్స్ … ఆదిపూడి దేవిశ్రీ (9వ…

వాహినీ ప్రొడక్షన్స్

వాహినీ ప్రొడక్షన్స్

తెలుగు సిని స్వర్ణ యుగానికి సంబంధించిన ఏ సంగతులు అయిన ఈనాటి వారికి ఎంతో అపురూపమైనవే. తెలుగు సినిమా తొలి దశలో సినీ నిర్మాణానికి నిర్దిష్టమైన బాటలు పరిచిన ప్రతిష్ఠాత్మక సినిమా సంస్థ వాహినీ ప్రొడక్షన్స్. శ్రీ మూలా నారాయణస్వామి గారు, శ్రీ బి.ఎన్ రెడ్డి గారు మరికొందరు మిత్రులు కలిసి లాభార్జనే ముఖ్యం కాకుండా డబ్బులతో పాటు…

చదువుల చెలమ

చదువుల చెలమ

అడవి బాపిరాజు, బుచ్చి బాబు, సంజీవదేవ్, ఆత్మకూరు రామకృష్ణ – వీరంతా కవి చిత్రకారులే. వీరి సరసన చేరిన మధుర కథకులు ఎల్.ఆర్. వెంకట రమణ. ఉపాధ్యాయ వృత్తిలో వుండి విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పుతూ, ఓర్పుతో తీరిక సమయాన్ని రచనా వ్యాసంగానికి కేటాయించడం వారి నిబద్దతకు నిదర్శనం. వీరు కళా, సాహిత్య వ్యాసాలు అనేక పత్రికలలో రాసారు. అవన్ని…

నా జీవితం కార్టూన్ కళ తో నిండిపోయింది – బి.యస్. రాజు

నా జీవితం కార్టూన్ కళ తో నిండిపోయింది – బి.యస్. రాజు

నేనూ…పుట్టిందీ.. పెరిగిందీ…రోడ్లరిగిపోయేలా బలాదూరుగా తిరిగిందీ కాకినాడలోనే. నా విద్యాభ్యాసం కాకినాడ పి.ఆర్.జే.సి.లో. మాస్కూలుకి దగ్గర్లోనే ఓ పెద్ద లైబ్రరీ వుండేది. అందులో అనేక పుస్తకాలతో బాటు ఎప్పట్నుంచో సేకరించిన వార, మాస పత్రికలు వుండేవి. వాటిలో బాపు, శంకు, బాబు, సేకరించిన సత్యమూర్తి గార్ల లాంటి ఉద్దండుల కార్టూన్లు పడుతుండేవి. వాటినన్నింటినీ క్రమం తప్పకుండా చదువుతుండేవాడిని. వారు వేసిన…

“రమణీ ”య ప్రకృతి – సిరాజ్ చిత్ర ఆకృతి

“రమణీ ”య ప్రకృతి – సిరాజ్ చిత్ర ఆకృతి

  “కళ” అన్న  పదాన్ని ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచించినా  వ్యక్తి తనలో కలిగిన సృజనాత్మక శక్తితో   ఎదుటవారిని రంజింప జేయాడానికి చేసే ఒక ప్రయత్నం” కళ “ అని చెప్పవచ్చు .ఆ కళ ద్వారా సమాజాన్ని ఆనందింప జేయడం మాత్రమే గాక వ్యక్తి తాను తన కుటుంభం  కుడా అన్నివిధాలా ఆనందం పొందినప్పుడు ఆ కళ కు మరింత  సార్ధకత ఏర్పడుతుంది. దురద్రుష్టవశాత్తు ఆ అదృష్టం అందరిని వరించదు. కొందరికే…