“ఆకాశవాణి, విజయవాడ కేంద్రానికి 70 ఏళ్ళు “

“ఆకాశవాణి, విజయవాడ కేంద్రానికి 70 ఏళ్ళు “

ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిసెంబర్ 1, 1948న ప్రారంభించబడింది. ఈ కేంద్రాన్ని ఆ నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి శ్రీకళా వెంకట్రావుగారు ప్రారంభించారు. అంతవరకు తెలుగు కార్యక్రమాలు మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి. దరిమిలా విజయవాడ కేంద్రం పుట్టినప్పట్నించి తెలుగులో కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రసారం చేసే అవకాశం కలిగింది. ఇది మొట్టమొదటి తెలుగు కేంద్రం. ఈ 70…

దివంగత తెలుగు సాహితీకారులకు నిజమైన ‘అశోకనివాళి’

దివంగత తెలుగు సాహితీకారులకు నిజమైన ‘అశోకనివాళి’

ఎక్ష్ రే ‘ నెలనెలా వెన్నెల’ కవిసమ్మేళన వేదికపై అశోక్ కుమార్ ప్రతి నెలా ఒక అమర కవి లేదా రచయిత యొక్క పరిచయాన్ని చేయడం, అలాగే ఆ ఆహ్వాన కరపత్రం వెనుక ఒక పుటగా ప్రచురించడం చూసి వీటితో ఒక పుస్తకం తెస్తే బాగుంటుందని మొదట్లోనే ఆయనకి సలహా ఇవ్వడం జరిగింది. దానికి ఆయన ఆ ఆలోచన…

దేవేంద్రాచారికి పెద్దిబొట్ల సుబ్బరామయ్య స్మారక పురస్కారం

దేవేంద్రాచారికి పెద్దిబొట్ల సుబ్బరామయ్య స్మారక పురస్కారం

ప్రసిద్ధ కథా నవలా రచయిత సుంకోజి దేవేంద్రాచారి కి పెద్దిభొట్ల సుబ్బరామయ్య సాహితీ పురస్కారాన్ని ప్రకటించారు . తెలుగు సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన సీనియర్ సాహితీవేత్త పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పేరిట అందచేస్తున్న ఈ స్మారక పురస్కారానికి చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలానికి చెందిన సుంకోజి దేవేంద్రాచారి ఎంపికయ్యారు. డిసెంబర్ పదహైదు శనివారం సాయంత్రం ఆరు…

‘గోతెలుగు ‘ ను అందుకే ప్రారంభించా – బన్ను

‘గోతెలుగు ‘ ను అందుకే ప్రారంభించా – బన్ను

December 1, 2018

పాతికేళ్ళుగా పత్రికలలో కార్టూన్లు గీస్తున్న” బన్ను” గారి కార్టూన్ ప్రస్థానం ఈ నెల ‘ మన కార్టూనిస్టులు ‘ శీర్షిక లో తెలుసుకుందాం. బన్ను పేరుతో కార్టూన్స్ వేసే నా అసలు పేరు పాలచర్ల శ్రీనివాసు. పుట్టింది 29 జనవరి 1969, రాజమండ్రి లో. అమ్మ సత్యవతి, నాన్న లేటు నారయ్య. నాగపూర్లో ఇంజనీరింగ్ చదువుకొని, హైదరాబాదు లో…