రాజమహేంద్రవరంలో ‘అమరావతి ఆర్ట్ ఫెస్టివల్’

రాజమహేంద్రవరం, జైల్ వీధిలో పచ్చని చెట్ల నీడలో లో ‘యునైటెడ్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్'(United Arts Organization) సహకారంతో ఈ నెల 23న ‘అమరావతి చిత్రకళా వీధి’ పేరుతో వార్షిక చిత్రకళా ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరావు తెలిపారు.

ఏప్రిల్ 4 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ చిత్రకళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడంతో పాటు రాష్ట్ర చిత్రకళా రంగాన్ని వెలుగులోకి తేవడమే లక్ష్యమన్నారు. కళాకృతులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఆసక్తి ఉన్న చిత్రకారులు amaravathiartfestival.com వెబ్సైట్లో ఈ నెల 27 లోపు ఒక్కోక్క స్టాల్ల్ కొరకు రూ.1000/- చెల్లించి నమోదు చేసుకోవాలని సూచించారు. తద్వారా వచ్చే నిధిని ‘దామర్ల రామారావు స్మారక ఆర్ట్ గ్యాలరీ’ పునరుద్ధరణకు కేటాయిస్తామని పేర్కొన్నారు.

Amaravathi Art Festival in Rajahmundry

The A.P State Creativity and Culture Commission (Department of Language and Culture) Government of Andhra Pradesh is proud to announce the Amaravati Chitrakala Veedhi, an annual art exhibition set to take place on April 4, 2025 from 7:00 AM to 10:00 PM, at Rajamahendravaram in collaboration with United Arts Organisation. This prestigious festival aims to provide national exposure to artists from Andhra Pradesh, highlight the state’s vibrant art scene, and foster a sustainable and profitable ecosystem for artists across India.

Artists interested in showcasing and selling their artwork can register at amaravathiartfestival.com by paying a registration fee of rs. 1,000/-. The proceeds will be utilized for the renovation of the Damarla Ramarao Art Gallery, further enriching the state’s artistic heritage. The last date for registration is March 27, 2025.

1 thought on “రాజమహేంద్రవరంలో ‘అమరావతి ఆర్ట్ ఫెస్టివల్’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap