‘రైతు ఆక్రందన’ అంశంపై ఆర్ట్ కాంటెస్ట్

ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్,విజయవాడ- జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను అంశంపై ఆర్ట్…

నడిచొచ్చిన దారంతా

"డా. పాతూరి అన్నపూర్ణ "గారు రచించిన "నడిచొచ్చిన దారంతా" చదివినప్పుడు ఆవిడ మన మనసుల్లోకి తొంగిచూసి వ్రాశారా అనిపించింది. మన…

కవిత్వం, అనువాదం జంటపూల పరిమళాలు

“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతినాకే వీడ్కోలిస్తున్నప్పుడుఇన్నాళ్ళుగుండె గదిలో వొదిగి ఒదిగికళ్ళకేదో మంచుతెర కప్పిచూస్తూ చూస్తూనే గువ్వలా ఎగిరి పోయినట్టుంది…తెలిసి…

వెండితెర వేలుపు ‘నందమూరి తారక రామారావు’

శ్రీ నందమూరి తారక రామారావు గారు ఓ కారణజన్ముడు. ఆయన చరిత్ర సృష్టించిన శకపురుషుడు. ఆయన చరిత్ర నిత్య చైతన్య…

ముంబై జహంగీర్‌ గేలరీ లో ‘రాజు’ పెయింటింగ్స్

హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల చిత్రాల ప్రదర్శన ముంబైలోని ప్రసిద్ధ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో 19 డిసెంబర్ నుండి 25…

‘స్ఫూర్తి’లో గ్రీటింగ్ కార్డ్ కాంటెస్ట్

ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే గ్రీటింగ్ కార్డ్స్ సందడి బాగా వుండేది. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం గ్రీటింగ్ కార్డ్స్…

విజయవంతంగా ముగిసిన ‘నంది’ నాటకోత్సవాలు

గుంటూరు లో డిశంబర్ 23 నుండి 28 వరకు నాటక ప్రదర్శనలు_________________________________________________________ఎంటీఆర్ రంగస్థల పురస్కారం డా. మీగడ రామలింగస్వామి_________________________________________________________వైయస్సార్ రంగస్థలం…

కొరకరాని కొయ్య-వడ్డాది పాపయ్య

డిశంబర్ 30 న వడ్డాది పాపయ్య వర్థంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం…. తెలుగు చిత్రకళారంగంలో అందాల హరివిల్లులా వెల్లివిరిసి, మెరుపులా…

కళ, సాహిత్యమే ఆయన జీవితం

ప్రజా కళలు, సాహిత్యాలకు జవసత్వాలు అందించిన బి.నరసింగరావు సమ సమాజ వీరులంనవ అరుణా జ్యోతులంభారతదేశ వాసులంభావిని నిర్మించుతాంఅతీతులం కులమతాలకుమానవుడే మాకు…

పచ్చని చేను పైట

"పచ్చని చేను పైట" కవితా సంపుటి రచయిత "కొండేపూడి వినయ్ కుమార్" మొదటి కవితా సంపుటి. సాహితీ గోదావరి వారు…