దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 12 మంది చిత్రకారులు, శిల్పులు తమ సృజనను అహ్మదాబాద్ ‘The Gallery of Amdavad ni Gufa’ లో ఫిబ్రవరి 2 నుండి 7 వ తేదీ వరకు ప్రదర్శించనున్నారు. ఆరు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా యోగేష్ శ్రీధర్, పావన్ సోలంకి, మన్ హర్ కపాడియా హాజరుకానున్నారు. ఇందులో అమితా గోస్వామి, భూమి దేబర్, బిర్వా షా, చింతన్ సోంపుర, హర్షద్ పంచల్, కైలాష్ దేసాయి, కిషన్ కప్పరి, నవ్ నీత్ రాతోడ్, పూజా బాసు, రచన కరియా, రూపా బుక్, సాజిద్ కపసి చిత్రకారులు, శిల్పులు తమ చిత్రాలను ప్రదర్శిస్తారు.
ANUBHUTI Group Show-2021
A group of 12 painters and sculptors from different parts of the country will be exhibiting their creations at ‘The Gallery of Amdavad ni Gufa’, Ahmedabad from February 2 to 7. Yogesh Sridhar, Pawan Solanki and Manhar Kapadia will be the chief guests at the six days event.
Amita Goswami, Bhumi Dhebar, Birva Shah, Chintan Sompura, Harshad Panchal, Kailash Desai, Kishan Kappari, Navneet Rathod, Pooja Basu, Rachna Kariya, Rupal Buch, Sajjad Kapasi painters and sculptors will exhibit their paintings.
Works of guest artists are Laxman Aelay, S. Rabadiya, Rita Das, Y. Naydas, Sajal Sarkar, Rupali Amin, Ashutosh Bhardwaj, Gulab Kakariya, Vinod Sha.