ఏ.పి. ప్రభుత్వ ‘షార్ట్ ఫిల్మ్ ‘ పోటీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టి.వి. మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ‘షార్ట్ ఫిల్మ్ ‘ (లఘు చిత్రాలు ) పోటీలు నిర్వహించనుంది.
ఈ పోటీల కోసం నిర్మించబోయే లఘు చిత్రాల కథాంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ‘నవ రత్నాలు ‘ పథకాల గురించి అయి వుండాలి.
బహుమతుల వివరాలు:
మొదటి బహుమతి: రూ.100000/-
రెండవ బహుమతి: రూ.50000/- (రెండు బహుమతులు)
మూడవ బహుమతి: రూ.25000/- (మూడు బహుమతులు)

నిబందనలు:______________________________________
-యానిమేషన్ చిత్రాలు అనుమతించబడవు.
-టీవి సీరియల్స్ లేదా కేబుల్ టీవిల కోసం చేసినవి అనుమతించబడవు.
-ఒక్కరు ఎన్ని ఎంట్రీలైనా పంపవచ్చు.
-మీరు రూపొందించే లఘుచిత్రం నవరత్నాలు పధకాల గురించి 3 నుండి 5 నిమిషాలలోపు వ్యవధి కలిగి ఉండాలి.
-చిత్రాలు తెలుగు భాషలో మాత్రమే నిర్మించాలి.
-ఎంట్రీ ఫీజు రూ. 1000/-
చివరి తేది: 14 డిశంబర్ 2020
visit for more details : www.apsftvtdc.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap