జాషువా సాంస్కృతిక వేదిక-విజయవాడ, 64కళలు.కాం – ఫోరం ఫర్ ఆర్టిస్టు ఆధ్వర్యంలో సామాజికాంశాల పై పెయింటింగ్ / కార్టూన్ పోటీలు నిర్వహించనున్నారు.
అంశం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాల రద్దును కోరుతూ మీ చిత్రాలు – కార్టూన్లు వుండాలి.
నిబంధనలు పెయింటింగ్: 15 వయస్సు పైబడిన వారు పాల్గొనవచ్చు. కార్టూన్: అన్ని వయస్సుల వారూ పాల్గొనవచ్చు. ఒక్కొక్కరు రెండు చిత్రాలు/ రెండు కార్టూన్లు పంపవచ్చు. మీ చిత్రాలను/కార్టూన్లను A4 సైజులో రంగులలో చిత్రించి 300 DPI లో స్కాన్ చేసి JPG ఫార్మేట్లో మెయిల్ చేయాలి.
బహుమతులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా
రూ.1,000/-, 500/-, 300/- లు,
5 ప్రోత్సాహక బహుమతులు రూ. 100/-లు. (పెయింటింగ్, కార్టూన్ విభాగాలకు వేర్వేరుగా బహుమతులుంటాయి)
చివరి తేదీ: మార్చి 14, 2021 లోపు మీ చిత్రాలను/ కార్టూన్లను పంపాల్సిన మెయిల్ అడ్రస్:_____________________________________________
Paintings mail: artmatecompetitions@gmail.com
Cartoon mail: artistkalasagar@gmail.com
బహుమతి ప్రదానోత్సవం : మార్చి 21 న విజయవాడలో నిర్వహించే చిత్రకళా / కార్టూన్ ప్రదర్శనలో జరుగుతుంది. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేట్ సర్టిఫికెట్ మెయిల్ ద్వారా పంపబడతాయి.
No Entry Fee…..!
Joshua Cultural Vedika – Vijayawada, Under the auspices of the 64kalalu.com and Forum for Artists, painting / cartoon competitions on social cause will be organized.
Topic: Your pictures should be cartoons demanding the repeal of black laws against farmers, against the privatization efforts of Visakhapatnam Steel.
Terms and Conditions: Painting: They can participate above the age of below 15 years. Cartoon: All ages can participate. Each can send two pictures / two cartoons. Draw your pictures / cartoons in A4 size colors, scan at 300 DPI and mail in JPG format.
Prizes as first, second and third prizes Rs. 1,000 / -, 500 / -, 300 / -,
5 Incentive Gifts Rs. 100 / -. (There are Separate prizes for painting and cartoon categories)
Deadline: Mail to send your pictures / cartoons on before March 14, 2021
___________________________________________________
Paintings mail: artmatecompetitions@gmail.com
Cartoon mail: artistkalasagar@gmail.com
Very good event.