యూట్యూబ్లో 100 ఎపిసోడ్‌(చిత్రా)లతో రికార్డ్

యూట్యూబ్లో 100 ఎపిసోడ్‌(చిత్రా)లతో రికార్డ్

March 30, 2021

13 గంట 26 నిమిషాల్లో షూట్‌చేసిన 100 ఎపిసోడ్‌(చిత్రా)లు స్థానిక కేంద్రీయ విద్యాయంలో ఆర్టు టీచరుగా పనిచేస్తున్న ఆత్మకూరు రామకృష్ణ 11 సంవత్సరాల క్రితం బెంగళూరు కేంద్రీయ విద్యాలయలో ఫింగర్‌ పెయింటింగ్‌ మారథాన్‌ను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కుంచె వంటి ఉపకరణాలు లేకుండా కేవలం చేతివేళ్ళతో ఆయిల్‌ కలర్స్‌ని ఫింగర్‌ పెయింటింగ్స్‌గా వాడి 12 x 16 ఇంచెస్‌…

యువ కళావాహిని రంగస్థల పురస్కారాలు

యువ కళావాహిని రంగస్థల పురస్కారాలు

March 30, 2021

సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా 29-03-21, సోమవారం సాయంత్రం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళా వేదిక పై యువ కళావాహిని సాంస్కృతికోత్సవం, యువ కళావాహిని రంగస్థల పురస్కారాల ప్రదానం ఘనంగా నిర్వహించారు.శ్రీ ఘంటా పున్నారావు ముఖ్య అతిథిగా,శ్రీ మన్నవ సుబ్బారావు…

వ.పా. తో నా ముఖాముఖి – గంగాధరరావు

వ.పా. తో నా ముఖాముఖి – గంగాధరరావు

March 29, 2021

“చందమామ” మాసపత్రికలో వడ్డాది పాపయ్య చిత్రాలు (వ.పా) మరో లోక దర్శనం ఇచ్చేది ఈ అనుభవం నాకు బాల్యం నుండి.స్వాతి పత్రిక వారు నా లేఖ వ.పా. గారికి పంపగా ఆయన నుండి నాకు ఇల్యాండ్ కవరు 2-12-1985లో వచ్చింది. ఆ తరువాత వారితో తొలిగా ముఖాముఖి 22-7-1987 బుధవారం రాత్రి అనుహ్యంగా జరిగింది.కారణం ఓ మిత్రునితో విశాఖలో…

మాయాబజార్ కు అరవై నాలుగేళ్ళు…

మాయాబజార్ కు అరవై నాలుగేళ్ళు…

March 28, 2021

పాండవులు లేని భారతాన్ని ఊహించలేం. అలాంటి పాండవుల ప్రస్తావన లేకుండా ప్రేక్షకులను లాహిరిలో ముంచెత్తిన విజయా వారి మాయాజాలం…అనన్య సామాన్యమైన కళాఖండం… ‘మాయాబజార్’ సినిమా. అభిమన్యుడి పెళ్లి చుట్టూ తిరిగే ఈ మూడుగంటల సినిమాలో అడుగడుగునా పాండవుల ప్రస్తావన వచ్చినా వాళ్ళెవరూ కనిపించకుండా దర్శకుడు కె.వి.రెడ్డి, పింగళి నాగేంద్రరావు అ(చ)ల్లిన మాయాజాలం. అరవైనాలుగేళ్ళయినా వన్నెతగ్గని ప్రాభావంతో అలరిస్తున్న అద్భుత…

కార్టూన్ పోటీ విజేతలకు బహుమతులు

కార్టూన్ పోటీ విజేతలకు బహుమతులు

March 27, 2021

విజయవాడ జాషువా సాంస్కృతిక వేదిక – 64 కళల డాట్ కామ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాల రద్దును కోరుతూ” నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలలో విజేతలకు ఆదివారం మార్చి 21 విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో విప్లవ నటుడు,…

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం

March 27, 2021

ప్రపంచ రంగస్థల సంస్థ ఈ సంవత్సరం (మార్చ్ 27 2021) ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని హెలెన్ మిర్రేన్ ద్వారా ఇప్పించారు. ఆ సందేశం తెలుగులో…. “రంగస్థల ప్రదర్శన కళలకు ఇది ఒక గడ్డు సమయం. ప్రస్తుత క్లీష్ట సమయంలో కళాకారులు, సాంకేతిక వర్గం, నిర్మాణ వర్గం ఎన్నో ఇబ్బందులు చవిచూశారు. కొత్తగా సృజన చేయాలన్న తపన కలిగిన…

మెగా ఐకాన్ ఉగాది అవార్డుల వేడుక

మెగా ఐకాన్ ఉగాది అవార్డుల వేడుక

March 26, 2021

హైదరాబాద్ లో సందడి గా మెగా ఐకాన్ ఉగాది అవార్డుల వేడుక రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగా రికార్డ్స్ క్రియేషన్స్ కళా సంస్థ ఆధ్వర్యంలో మెగా ఐకాన్ ఉగాది అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో సందడిగా సంప్రదాయ బద్ధంగా జరిగింది . హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల ఫీనిక్స్ ఆడిటోరియం లో గురువారం రాత్రి (మార్చి…

అస్తమించిన అక్షరాల ఆసామి ‘రామస్వామి’

అస్తమించిన అక్షరాల ఆసామి ‘రామస్వామి’

March 25, 2021

అమ్మను ఆశ్రయించిన అండం ‘మనిషి’ ఐనట్లే….అక్షరాన్ని ఆశ్రయించిన మనిషి ‘మనీషి’ అవుతాడన్నది నిజం.అసాధ్యాలను సుసాధ్యం చేసేది ‘అక్షరం’అజ్ఞానాన్ని జయించే ఆయుధం ‘అక్షరం’మనిషి మనసుకి ‘అద్దం’ అక్షరంమనిషి మేధస్సుకి ఆలంబన అక్షరం.ఆధునిక దైవం అక్షరం ! ఇంతటి మహిమాన్విత “అక్షర పాత్ర” విక్రమ్ పబ్లిషర్స్! విక్రమ్ పబ్లిషర్స్ అధినేత రావిక్రింది రామస్వామి గారు మార్చి 13 న తన 73…

సంజీవదేవ్ – రేఖామాత్ర పరిశీలన

సంజీవదేవ్ – రేఖామాత్ర పరిశీలన

March 24, 2021

“సామాజిక చైతన్యం” అంటే సమాజంలో ఉండే చైతన్యం అని, సమాజంలో ఉండవలసిన చైతన్యం అని రెండు విధాలుగా అర్ధాలున్నాయి. అనేకమంది వ్యక్తుల చైతన్యం కలసి సామాజిక చైతన్యం అవుతుంది. “నిర్దిష్టకాలంలో, నిర్దిష్ట మనుగడ సాగిస్తున్న ప్రజల సామూహిక చైతన్యమే సామాజిక చైతన్యం”. ఈ సామాజిక చైతన్యాన్ని సామాజిక జీవితం నిర్ణయిస్తుంది. మరింతలోతుగా చూసినపుడు విభిన్న కాలాల్లో, విభిన్న స్థలాల్లో…

జోరుమీదున్న – జాతి రత్నాలు

జోరుమీదున్న – జాతి రత్నాలు

March 24, 2021

నవ్వించడం అంత వీజీ కాదు. నవ్వించడంకోసం చేసే ప్రయత్నాల్లో లాజిక్కులు వెదకనవసరం లేదు. కమెడియన్ చొక్కా చించుకున్నా, రకరకాల విన్యాసాలు చేసినా అవన్నీ నవ్వించడం కోసమే తప్ప. లాజిట్లు వెదుక్కునేవాళ్ళకోసం కాదు.ఇదంతా ఎందుకు చెప్పడం అంటే ఈ వారం విడుదలైన జాతిరత్నాలు సినిమా అలాంటి వ్యవహారమే. లాజిట్లు అన్నవి కనిపించవు. కానీ కామెడీ మ్యాజిక్ మాత్రం చేసేస్తుంది. స్క్రిప్ట్…