అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !

అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !

October 23, 2020

ఆర్కే లక్షణ్ శతజయంతి(1921 -2020 ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం….. భారతదేశంలో కార్టూన్ కళ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కార్టూన్ త్రిమూర్తులు అనతగ్గ కేశవ శంకర్ పిళై (కేరళ), రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ (కన్నడ), ‘బాపు’ అను సత్తిరాజుల లక్ష్మీనారాయణ (ఆంధ్ర). శంకర్ మనదేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రకళకు ఆదిపురుషుడు. ఆయన బాంబే క్రానికల్, ఫ్రీగ్రెస్ జర్నల్,…

సంప్రదాయ తంజావూరు చిత్రకళ

సంప్రదాయ తంజావూరు చిత్రకళ

October 21, 2020

కళకు, సనాతన సత్సంప్రదాయాలకూ, భక్తిభావాలు, గౌరవ భావాలకూ, భగవన్నామస్మరార్చనలకూ , సత్చింతనా మార్గాలకూ అజరామరమై సలక్షితమై విరాజిల్లుతున్న మన మహోన్నత భరతమాత ఒడిలో భగవంతునికి పూజా కార్యక్రమాలు సలపనివారుండరు. ఎంతో భక్తి ప్రేమలతో, దేవుని కొలస్తూ తరిస్తున్న వారందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క పద్ధతిలో రకరకాలైన పేర్లతో, శతకోటి దేవతలను పూజిస్తూ తరిస్తున్నారు.అటువంటి దశలో మనుషులకే కాదు, దేవతలకు కూడా…

స్వర్ణోత్సవ నటుడు జానకీనాథ్

స్వర్ణోత్సవ నటుడు జానకీనాథ్

October 19, 2020

సీనియర్ రంగస్థల నటులు జానకీనాథ్ మద్దాలి జానకీనాథ్ ది. 13-10-20 న కన్నుమూసారు. వారి కళాసేవ గురించి, వారి నటన గురించి వాడ్రేవు సుందర రావు గారి జ్ఞాపకాలు మీ కోసం… నిజం ….. ఇది నిజం ….. గొప్పనటుడు జానకీనాథ్ మద్దాలి జానకీనాథ్ నిజంగా… నిస్సందేహంగా గొప్పనటుడు.కేవలం గొప్పనటుడు మాత్రమే కాదు. మనసా, వాచా, కర్మణా నటనకు…

నవ్వుల రారాజు – రాజబాబు

నవ్వుల రారాజు – రాజబాబు

October 19, 2020

కామెడీ ఆర్టిస్టుల్లో రాజబాబు స్థానం ప్రత్యేకమైంది పాతతరం హాస్యనటుల్లో కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య తరువాత అంత వైభవాన్ని కళ్ల చూసింది ఆయనే. రాజబాబు తీసుకున్నంత పారితోషికం మరే ఇతర హాస్యనటుడు తీసుకోలేదేమో! ఆ రోజుల్లో కొంతమంది హీరోల పారితోషికానికి సమానంగా ఆ మొత్తం ఉండేది. ఒకచోట కుదరుగా ఉండకుండా వంకర్లు తిరిగిపోతూ వెరయిటీ మాడ్యులేషన్తో రాజబాబు డైలాగులు…

తెలుగు కార్టూనిస్టుల సంతకాలు

తెలుగు కార్టూనిస్టుల సంతకాలు

October 19, 2020

రెండు సున్నాల మధ్య ఒక నిలువుగీత. ఇది వడ్డాది పాపయ్య గారి సంతకం. దీని అర్ధం ఏమిటని అడగ్గా , ” ముందు సున్నా, వెనక సున్నా, మధ్య నేనున్నా” అని సమాధానం ఇచ్చారు. కొంచెం అర్ధమయ్యేలా చెప్పండి అంటే, నిన్న గురించి మరిచిపో, రేపు గురించి ఆలోచించకు, నేడు అంతా నీదే, నిముషం వృధా చెయ్యకు, అన్నారు…

వృత్తికి – ప్రవృత్తికీ వన్నెతెచ్చిన చిత్రకారుడు

వృత్తికి – ప్రవృత్తికీ వన్నెతెచ్చిన చిత్రకారుడు

October 18, 2020

ఆర్నేపల్లి అప్పారావు వృత్తి ఒకటిగా, ప్రవృత్తి మరొకటిగా రెండింటికీ వన్నెతెచ్చిన కళాకారునిగా గుర్తించబడ్డారు. చిత్రకళారంగంతో పెనవేసుకున్న కుటుంబంలో జన్మించడం వల్ల కళారంగం వైపు ఆయన మొగ్గు చూపారు. కృష్ణాజిల్లా, ఆత్కూరు గ్రామంలో అప్పలస్వామి, సీతమ్మ పుణ్యదంపతులకు ది. 15-7-1953న నాల్గవ సంతానంగా జన్మించారు అప్పారావు. నాల్గవ సంతానంగా పుట్టటం చేత నలుగురినీ కలుపునే స్వభావం, నలుగురిచేత మంచివాడనిపించుకునే తత్వం…

సాహితీ కైలాస శిఖరం- విశ్వనాథ దర్శనం

సాహితీ కైలాస శిఖరం- విశ్వనాథ దర్శనం

October 18, 2020

“మాటలాడే వెన్నెముకపాటలాడే సుషుమ్ననిన్నటి నన్నయభట్టు ఈనాటి కవిసమ్రాట్టూ గోదావరి పలకరింత కృష్ణానది పులకరింత తెలుగు వాళ్ల గోల్డునిబ్బు అకారాది క్షకారాంతం ఆసేతు మిహికావంతం అతగాడు తెలుగువాడి ఆస్థి అనవరతం తెలుగునాటి ప్రకాస్తి ఛందస్సులేని ఈ ద్విపద సత్యా నికి నా ఉపద”“విశ్వనాథ” వారిని గురించి బెబుతూ అంటాడు శ్రీశ్రీ. “స్పష్టత ఆయనలోని రచనలోని తొలి గుణం. వ్యక్తిగా, రచయితగా…

ఏ.పి. ప్రభుత్వ ‘షార్ట్ ఫిల్మ్ ‘ పోటీలు

ఏ.పి. ప్రభుత్వ ‘షార్ట్ ఫిల్మ్ ‘ పోటీలు

October 17, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టి.వి. మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ‘షార్ట్ ఫిల్మ్ ‘ (లఘు చిత్రాలు ) పోటీలు నిర్వహించనుంది.ఈ పోటీల కోసం నిర్మించబోయే లఘు చిత్రాల కథాంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ‘నవ రత్నాలు ‘ పథకాల గురించి అయి వుండాలి.బహుమతుల వివరాలు:మొదటి బహుమతి: రూ.100000/-రెండవ బహుమతి: రూ.50000/- (రెండు బహుమతులు)మూడవ…

సామాజిక అంశాల కార్టూన్లు ఇష్టం – చిన్నన్న

సామాజిక అంశాల కార్టూన్లు ఇష్టం – చిన్నన్న

October 17, 2020

అందమైన, ప్రకృతి రమణీయమైన చిన్నమెట్ పల్లి గ్రామం కోరుట్ల మండలం జగిత్యాల జిల్లా నా జన్మస్థానం, 1 మార్చి 1982లో పుట్టిన నాపేరు కెంచు చిన్నన్న. అందమైన పల్లె కావడంతో సహజంగానే కళలపై మక్కువ ఏర్పడిందని చెప్పవచ్చు. వాగులు, వంకలు, చెరువులు, ఒర్రెలు, గుట్టలు, పచ్చని పొలాల మధ్య సాగిన నా బాల్యం సహజంగానే నాలోని కళాకారున్ని తట్టిలేపింది.నిరక్షరాస్యులై…

చిత్రకారుని వైవిధ్యమైన చూపే చిత్రకళ

చిత్రకారుని వైవిధ్యమైన చూపే చిత్రకళ

October 16, 2020

“చిత్రకళ” వైవిధ్యంతో కూడుకున్న కళ. చిత్రకారుని యొక్క వైవిధ్యం వల్ల ప్రకృతికి ప్రతిసృష్టి జరిగి కళారూపంగా మారుతుంది. ఇతర కళలతో పోలిక చెప్పుకుంటే ప్రకృతికి ప్రతిరూపంగా దాదాపుగా వెళ్ళ గలిగేది చిత్రకళ అని చెప్పవచ్చు. రూపపరంగా ప్రకృతిని పునఃసృష్టి చేయగలిగినది “చిత్రకళ”. శబ్దపరంగా సంగీతాన్ని చెప్పవచ్చు. మూడవ అయితనంగా చెప్పుకుంటే శిల్పం. తనదైన శైలిలో ప్రకృతికి అంజలి పట్టే…