కేంద్ర లలిత కళా అకాడెమీ లో ప్రాతినిధ్యం  లేని ఏ.పి. ?

కేంద్ర లలిత కళా అకాడెమీ లో ప్రాతినిధ్యం  లేని ఏ.పి. ?

August 14, 2020

కేంద్ర ప్రభుత్వం 1956  లో  స్థాపించబడ్డ  లలిత కళా అకాడెమీ లో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రాతినిధ్యం కల్పించేలా రాష్ట్ర  సాంస్కృతిక శాఖ  తక్షణం చర్యలు  తీసుకోవాలి. అకాడెమీ మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఒక్కొక్క రాష్ట్రం నుండి ఒక్కో కళాకారునికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు శిల్ప,…

చిరంజీవి ని స్టార్ హీరో ని చేసిన ‘ఛాలెంజ్ ‘

చిరంజీవి ని స్టార్ హీరో ని చేసిన ‘ఛాలెంజ్ ‘

August 13, 2020

‘ ఖైదీ ‘ సినిమా మెగా స్టార్ కెరీర్ లోనే కాదు – తెలుగు సినిమా చరిత్ర లోనే ప్రత్యేకం అయిన సినిమా. హీరో చిరంజీవి ని కమర్షియల్ స్టార్ హీరో ని చేసి, ఆయన సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా ‘ఖైదీ ‘ అయితే మెగా స్టార్…

స్త్రీల సమస్యలను చర్చించే ‘మెట్రో కథలు’

స్త్రీల సమస్యలను చర్చించే ‘మెట్రో కథలు’

August 13, 2020

తెలుగు కథ పాఠకుల నుంచి ప్రేక్షకులను చేరుకుంటోంది. కొత్తదారులూ, ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ‘ఓటీటీ ‘ ప్లాట్ ఫామ్స్ కొత్త కంటెంట్ కోసం లిటరేచర్ వైపు చూస్తున్నాయి. తెలుగులో తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నాలుగు తెలుగు కథలతో ఒక వెబ్ యాంథాలజీ రూపొందుతోంది. ప్రముఖ ఓటీటీ యాప్ ‘ఆహా’ ఇందుకు ఆరంభం పలికింది. మెట్రో నగరం నేపథ్యంలో ఉన్న…

అ’గణిత ‘ ప్రతిభాశాలిని శకుంతలాదేవి…

అ’గణిత ‘ ప్రతిభాశాలిని శకుంతలాదేవి…

August 12, 2020

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది…ఇందులో నటులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు వున్నారు. ఇప్పుడు కొత్తగా ఓ గణిత శాస్త్రవేత్త కావడం విశేషం. ఆమె ఎవరంటే… ఆమె అంకెలతో ఆడుకుంటుంది. సంఖ్యలతో సమరానికి సై అంటుంది. క్షణాల్లో గణిత చిక్కుల్ని విప్పి అబ్బురపరుస్తుంది. ఆమే ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలాదేవి. ఈ మధ్యనే అను…

అంతరిక్షంలో అజరామరమైన ఆది తార

అంతరిక్షంలో అజరామరమైన ఆది తార

August 11, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

మానవత్వంలో శ్రీమంతుడు

మానవత్వంలో శ్రీమంతుడు

August 9, 2020

ప్రతిపుట్టిన రోజు గడచిన కాలానికి ఓ గుర్తు మాత్రమే కాదు… జీవితపు ప్రయాణంలో ఓ విరామ చిహ్నం … లాంటిది…. నేడు మహేష్ బాబు 45 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ… సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి.. బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ప్రతీ అభిమానికి అవి కంఠోపాఠం….

ఆంధ్రప్రదేశ్ లో అకాడమీలు పునరుద్ధరించండి …

ఆంధ్రప్రదేశ్ లో అకాడమీలు పునరుద్ధరించండి …

August 9, 2020

అకాడమీలు ఎందుకు…? దేశం యొక్క ఔన్నత్యం కళల పై ఆధారపడి ఉంటుందని సత్యం గ్రహించిన మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1955లో సంగీత, సాహిత్య, నాటక, లలితకళా అకాడమీలను ప్రారంభించారు. లలిత కళలల్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, పోటీలు, సదస్సులు ఏర్పాటు చేసేవారు. వీటివల్ల వివిధ సంస్కృతులు ఒకరివి మరొకరు తెలుసుకునే వీలు ఉండేది….

వంగపండు చిరంజీవి – చిన వీరభద్రుడు

వంగపండు చిరంజీవి – చిన వీరభద్రుడు

August 8, 2020

ప్రియ మిత్రులారా… ప్రజాకవి,జానపద శిఖరం వంగపండు గూర్చి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు ఐఏయస్ గారి అద్భుతమైన విశ్లేషణ… తప్పక చదవండి… ఇదిగో ఇలాంటి సందర్భాల్లోనే కేవలం అక్షరాలుగా కాక, అంతకుమించి లోతైన సంగతులెన్నింటినో సజీవంగా మనముందు సాక్షాత్కరింపజేసే శక్తి ఒక జీవభాషకు మాత్రమే ఉంటుందనిపిస్తుంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ… తన చుట్టూ…

మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరావు

మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరావు

August 8, 2020

ఏం బ్రదర్….ఆ చేతికున్న ఉంగరం ఏమైంది?… నిన్న ఉంది. నేను చూచాను….. నందమూరి సున్నితంగానే అడిగినా… ఆ గంభీరమైన వాయిస్ వింటే… కొంచెం కంగారు పడూ… అదీ… ఎక్కడో పోయినట్లుంది బ్రదర్…. అంటూ సర్దుకుంటున్న ఆయన భుజాన చేయి వేసి… ఈ నెల్లో మీ సంపాదన ఎంత బ్రదర్. ఇంటికెంత పంపించారు! నెలకు పాతిక సంపాదించి… యాభై ఖర్చు…

‘కళామిత్ర ‘ అడివి శంకరరావు

‘కళామిత్ర ‘ అడివి శంకరరావు

August 6, 2020

బ్రహ్మ మనుషులను అనేక రూపాలను సృష్టిస్తే, మేకప్ మేన్ ఒకే మనిషిలో వివిధ రూపాలలో సృష్టిస్తాడు. అందుకే మేకప్ ఆర్టిస్ట్ ని రూపశిల్పి అంటారు. “సృష్టికి ప్రతిసృష్టి చేయగలం మేము. బ్రహ్మ ఇచ్చిన రూపాన్ని మార్చగల శక్తి మాకుంది”. అంటారు… నవ్వుతూ విజయవాడకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ అడివిశంకరావు. అసలు మేకప్ అంటే ఏమిటనే దానికి, ముఖంలో లోపాన్ని…