“ఇసుక”తో చిత్రాలు చాలా కష్టం – శ్రీనివాస్

“ఇసుక”తో చిత్రాలు చాలా కష్టం – శ్రీనివాస్

June 23, 2020

చాగంటి శ్రీనివాస్ (72) గారు 5-7–1948 న, కూచవరం గ్రామం, మెదక్ జిల్లా యందు జన్మించారు. చాగంటి అనంతం, అనంత లక్ష్మి వీరి తల్లి తండ్రులు. వృత్తి పరంగా 1969-1975 వరకు S.E.Pochampad Design circle, Hyderabad లో పని చేసి, 1975 నుండి 2006 వరకు HMDA లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మరియు 2007 నుండి…

యోగసా’ధనం’

యోగసా’ధనం’

June 21, 2020

( జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా …) వ్యయం లేనిది యోగా భయం లేనిది యోగా యోగా అందరికీ ఆనందమేగా ! ఇది సత్యం … మన ఆదియోగి పశుపతి యోగా నిత్యం ఓ సుకృతి యోగాతో తథ్యం ఆరోగ్య ప్రగతి యోగా మన ప్రాచీన వైద్య వసతి యోగాతో కలిగెను వ్యాధుల నిష్కృతి యోగాతో…

అతనో ‘బ్రాండ్ సెట్టర్ ! ‘

అతనో ‘బ్రాండ్ సెట్టర్ ! ‘

June 21, 2020

ఆడియో రిలీజ్ ఫంక్షన్ లైవ్ లో చూస్తుంటే వినిపించే పేరు శ్రేయాస్ మీడియా. టాలీవుడ్ లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ మొదలుపెట్టింది ఇదే. అడ్వర్టైజింగ్ ని, సినిమాకి కనెక్ట్ చేసేందుకు ఎన్నో ఇన్నోవేషన్స్ చేసిన శ్రీనివాస్ మానస పుత్రిక ఇది. కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీని కలర్ ఫుల్ చేసిన ఓ పల్లెటూరి పాల వ్యాపారి కొడుకు ప్రకటనల్లో ఓ…

“తానా – అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలు “

“తానా – అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలు “

June 21, 2020

“తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో “నాన్నా – నీకు నమస్కారం” అంటూ జూన్ 21, 2020న అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలను దృశ్య సమావేశంలో జరుపుతున్నామని, ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీ తనికెళ్ళ భరణి గారు హాజరవుతారని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డాక్టర్. ప్రసాద్…

‘పెదరాయుడు’ కి పాతికేళ్ళు

‘పెదరాయుడు’ కి పాతికేళ్ళు

June 20, 2020

‘పెదరాయుడు’ చరిత్ర సృష్టించిన సినిమా…అరవై నాలుగేళ్ళ(1931-1995) తెలుగు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ దుమ్ముదులిపిన సినిమా. కమర్షియల్ ఫార్ములాకి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఓ మాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని అందించిన సినిమా..పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ మాత్రమే గుర్తుండిపోయే ట్రెండ్ లో భార్యాభర్తల బంధం గురించి ఫిష్ అండ్ వాటర్ అని చెప్పిన డైలాగ్ ని…

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ – కొరటాల

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ – కొరటాల

June 19, 2020

ఎన్నో చిత్రాలకు కథా రచయితగా పనిచేసి, నాలుగు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తన 5 వ సినిమాకే మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం పొందారు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారారు కొరటాల శివ. తొలి సినిమా సూపర్ హిట్…

కళా వైభవాన్ని చాటే నృత్య రూపకాలు

కళా వైభవాన్ని చాటే నృత్య రూపకాలు

June 18, 2020

ప్రముఖ చిత్రకారులు, దర్శకులు, కూచిపూడి నృత్య – రూపక రచయిత ‘బ్నిం ‘ బ్యాలేలు’ పేరుతో ఓ నృత్య రూపక సంకలనాన్ని వెలువరించి తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. రెండు వందల యాభై పైనే – నృత్య రూపకాలు రచించిన ‘బ్నిం’ ఎక్కువశాతం పౌరాణిక కథలకే పెద్దపీట వేసినప్పటికీ.. సామాజిక అంశాలపై కూడా రాసి అందరి మన్ననలు పొందారు….

విక్టరీ ఆయన ఇంటిపేరు 

విక్టరీ ఆయన ఇంటిపేరు 

June 17, 2020

(జూన్ 14 వి.మధుసూదనరావుగారి 97వ జయంతి సందర్భంగా) వి. మధుసూదనరావు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి దర్శకుడిగా వెలుగొందిన వ్యక్తి. ఇంటి పేరు వీరమాచినేని అయినా సినిమా అభిమానులంతా వి. మధుసూదనరావు అంటే విక్టరీ మధుసూదనరావు అనే అనుకునేవారు. ప్రజానాట్య మండలి నేపథ్యం నుంచి సినిమారంగానికి వచ్చిన మరో ఉత్తమ కళాకారుడు ఆయన….

మల్లాది గారికి రాని భాషలేదు ..!

మల్లాది గారికి రాని భాషలేదు ..!

June 16, 2020

అచ్చులో తమ పేరు చూసు కోవాలని, వెండితెర మీద తన పేరు కనిపించాలని కోరుకోని రచయిత ఉండరు. వాళ్ళకి వచ్చినదానికన్నా ఎక్కువ ప్రచారం కోరుకునేవారికి భిన్నంగా తానెంత పండితుడయినా, ఎన్నెన్నో కథలు అల్లినా, అద్భుతమైన పాటలు రాసినా తనదని చెప్పుకోవాలని తాపత్రయపడని వ్యక్తి, తన సాహిత్యంతో డబ్బు చేసు కోవాలన్న యత్నం ఏ మాత్రం చెయ్యని మహాను భావుడు…

భాషాప్రియుడు, కవీశ్వరుడు

భాషాప్రియుడు, కవీశ్వరుడు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…