నేను అదృష్టదీపక్ అభిమానిని-బి.వి.పట్టాభిరామ్

నేను అదృష్టదీపక్ అభిమానిని-బి.వి.పట్టాభిరామ్

April 9, 2020

(కవి, వక్త, సినీగేయరచయితగా సుపరిచితులయిన అదృష్టదీపక్ ‘సప్తతిపూర్తి ‘ చేసుకున్న సందర్భంగా) తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు అదృష్టదీపక్! అతడు స్నేహార్తితో అలమటించే వారికి ‘ఒయాసిస్సు’లాంటివాడు! ఔషధ విలువలున్న ‘కేక్టస్ మొక్క’లాంటివాడు! స్వయంకృషితో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పైకి ఎదిగినవాడు! నేను రామచంద్రపురం హైస్కూల్లో చదివేటప్పుడు, అందరినీ ఇంటి పేర్లతోనే పిలుచు కునేవాళ్లం!…

మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

April 9, 2020

నాపేరు జిందం రాంమోహన్, పుట్టింది 23 సెప్టెంబర్ 1970, వరంగల్ జిల్లా నెక్కొండ లో. చదివింది ఇంజనీరింగ్ డిగ్రీ.  ప్రస్తుతం హైదరాబాద్లో అధ్యాపకనం వృత్తి లో వున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ తెప్పించేవారు. చందమామ కథలన్నీ నాతో చదివించి వినేవారు. అలా రీడింగ్ అలవాటుగా మారింది. ఇంట్లో ఈనాడు పేపరులో కార్టూన్ గురించి…

వరల్డ్ నంబర్ వన్ – హైదరాబాద్

వరల్డ్ నంబర్ వన్ – హైదరాబాద్

April 8, 2020

సమున్నతమైన చారిత్రిక సంపదతో అలరారుతున్న భాగ్యనగరం మరోసారి తన చరిత్రను తానే అధిగమించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం జరిపిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ ‘జేఎల్‌ఎల్‌’ ఈ మేరకు రూపొందించిన సిటీ…

భారతీయ నృత్యానికి బడి కూచిపూడి

భారతీయ నృత్యానికి బడి కూచిపూడి

April 8, 2020

కూచిపూడి నాట్యం అనే పేరు గ్రామాన్ని బట్టి ఏర్పడింది. కూచిపూడి అనే గ్రామం విజయవాడకు దాదాపు నలభై మైళ్ల దూరంలో కృష్ణాజిల్లాలో ఉన్నది. ఈ ఊళ్లోని భాగవతులు ప్రదర్శించేనాట్యం కూచిపూడి నాట్యం. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నృత్యమో, నాట్యమో ప్రసిద్ధి కెక్కాయి. తమిళనాడులో తంజావూరి నాట్యం (దీనినే భరతనాట్యం అంటారు.) కేరళలో కథకళి, ఒరిస్సాలో ఒడిస్సీ, ఈశాన్య…

వచ్చే వారంరోజలు అత్యంత కీలకం…

వచ్చే వారంరోజలు అత్యంత కీలకం…

April 7, 2020

భారత ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు జాతినుద్దేశించి ప్రజలకు ఇచ్చిన విలువైన సూచనలు. • వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. • ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన…

కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు

కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు

April 7, 2020

కార్టూన్ అంతర్జాతీయ భాష, ఏదేశం వారికైనా, ఏభాష వారికైనా కార్టూన్ (కాప్షన్లెస్) అర్ధం అవుతుంది. రాత – గీతల దృశ్య చిత్రమే కార్టూన్. మిగతా చిత్రాలలాగే కార్టూన్ కూడా ఆలోచింపజేస్తుంది. ఆశ్చర్య పరుస్తుంది. ఆవేదన చెందేలా చేస్తుంది. తీర్వ ఉద్విగ్న సన్నివేశాన్నయినా హాస్యస్పోరకంగా అందించి జీవితంలోని హాస్యకోణాన్ని ఆవిష్కరిస్తుంది. “జీవితం-లాంగ్ షాట్లో కామెడి, క్లోజ్ షాట్లో ట్రాజెడీ ”…

తొలితరం కళాదర్శకుడు  – టి. వి. యస్. శర్మ

తొలితరం కళాదర్శకుడు  – టి. వి. యస్. శర్మ

April 5, 2020

కళ ప్రకృతిని అనుసరిస్తుంది. ప్రకృతిసిద్ధమైనదే నిజమైన సినిమా. కళ లేనిదే సినిమా లేదు. సినిమాకు దర్శక నిర్మాతలు కర్తలైనట్లు కళాశాఖకు కర్త, భర్త కళాదర్శకుడు ” అన్నది సుప్రసిద్ధ కళాదర్శకుడు టి. వి. యస్. శర్మగారి నమ్మకం. దాదాపు నూరు చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన శర్మగారి జీవితం చిత్రంగా కనిపిస్తుంది. ఆయన చిత్రకళ ‘ను చేపట్టాలనిగాని, జీవ…

షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ – 2020

షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ – 2020

April 5, 2020

షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కు చివరి తేదీ : జూన్ 15,2020. ఔత్సాహిక షార్ట్ ఫిల్మ్ మేకర్స్, మిత్రులకు, అవని క్రియేషన్స్ శ్రేయోభిలాషులకు తెలియజేయునది ఏమనగా, ఈ నెల అనగా ఏప్రిల్ 19వ తేది (ఆదివారం)న నిర్వహించాల్సిన “అవని క్రియేషన్స్ ” 9వ వార్షికోత్సవాన్ని ప్రస్థుతం “కరోనా వైరస్” వల్ల సమాజంలో నెలకొన్న పరిస్టితుల కారణంగా కార్యక్రమన్ని జూన్…

మనిషి నాభాష

మనిషి నాభాష

April 5, 2020

ఒక ఐ.పి.ఎస్. ఆఫీసర్ అంతరంగం … తాను చూసింది, తాననుభవించింది, తానుకలగన్నదీ, కవికి మాత్రుకయితే ఆ మాత్రుక నుండి పుట్టిందే కవిత్వం. గతంలో చూచి, వర్తమానంలో అనుభవించి, భవిష్యత్తును ఆశించడం కవికే సొంతం. నేను, నువ్వు రెండుగా వున్నాయి. నేనూ, నువ్వూ ఒక్కటైతే అది బ్రహ్మ పదార్థం. ఒకటి లౌకికం, రెండోది అలౌకికం. రెండూ ఒకటే అయితే అహం…

అమెజాన్ ప్రయిమ్ – నెట్ ప్లిక్స్ మధ్య పోటీ

అమెజాన్ ప్రయిమ్ – నెట్ ప్లిక్స్ మధ్య పోటీ

April 4, 2020

కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ను మరింత దగ్గర చేసింది. ఇప్పటి వరకు తెలుగునాట పల్లె పల్లెకు కూడా తెలిసిన ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లలో అమెజాన్ ప్రయిమ్ మొదటి స్థానంలో వుంది. ఆ తరువాత నెట్ ప్లిక్స్, హాట్ స్టార్ వగైరా. ఈ…