కరోనా పై పోరుకు ‘బాలు ‘ సరికొత్త ప్రయోగం

కరోనా పై పోరుకు ‘బాలు ‘ సరికొత్త ప్రయోగం

April 1, 2020

కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని, సామాన్యులను ఆదుకునేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరులో తన వంతు సహాయం అందించేందుకు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ముందుకు వచ్చారు. సామాన్యులను కూడా భాగం…

నిప్పు + నీరు = ఆర్. ఆర్. ఆర్.

నిప్పు + నీరు = ఆర్. ఆర్. ఆర్.

April 1, 2020

రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన తారక్ అటెన్షన్ క్రియేట్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళి తర్వాతే ఎవరైనా. తెలుగు నాట మళ్లీ రాజమౌళి వెలుగు ఎలా ఉంటుందో మన ఉగాది రుచి చూపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న ఆర్. ఆర్. ఆర్. పై మళ్లీ అటెన్షన్ క్రియేట్ చేశారు రాజమౌళి. షూటింగు మొదలుకుని…

తెలుగు ప‌త్రిక‌లపై క‌రోనా ప్రభావం ..?

తెలుగు ప‌త్రిక‌లపై క‌రోనా ప్రభావం ..?

March 30, 2020

తెలుగు ప‌త్రికల మెడ‌పై క‌రోనా క‌త్తి వేలాడుతోంది. ఎప్పుడే ప‌త్రిక మూత‌ప‌డుతుందో, లేక ఆర్థిక భారాన్ని మోయ‌లేక సిబ్బందిని భారీగా త‌గ్గిస్తుందో తెలియ‌ని అయోమ‌య‌, గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. అమెరికాలో ఐదు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న భార‌తీయ ప‌త్రిక ‘ఇండియా అబ్రోడ్’ త‌న ప్రింట్ ఎడిష‌న్‌ను ఈ రోజు (మార్చి) చివ‌రి ఎడిష‌న్‌గా ప్ర‌క‌టించ‌డం….ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌త్రిక‌ల మ‌నుగ‌డ‌పై…

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత ?

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత ?

March 30, 2020

-జీతాలలో 30 శాతం కోత ? – ప్రజాప్రతినిధులకు కూడా – మూడు శాఖలకు మినహాయింపు – ఆలోచన దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు ? కరోనా ఎఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులను తాకింది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సడలింపులతో ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షాకింగ్ న్యూస్ ప్రకటనకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న…

కళింగ యుద్ధ క్షతగాత్రుడు

కళింగ యుద్ధ క్షతగాత్రుడు

March 30, 2020

(కె.ఎన్.వై. పతంజలి సాహిత్య పురస్కారం వరించిన సందర్భంగా …) నాలుగు దశాబ్దాలకు పైగా సాహిత్య సృజనని కాలక్షేపంగా కాక సామాజిక బాధ్యతగా భావించిన నిబద్ధ రచయిత అట్టాడ అప్పలనాయుడు. కథకుడిగా నవలాకారుడిగా నాటక రచయితగా వ్యాసకర్తగా ఉత్తరాంధ్ర సమాజం నడిచిన అడుగుల సవ్వడినీ అక్కడి ప్రజా శ్రేణులు అనుభవిస్తోన్న గుండె అలజడినీ వినిపిస్తున్న అప్పల్నాయుడు తెలుగులో ఉద్యమ సాహిత్య…

‘లవ కుశ ‘ సినిమా కు 57 ఏళ్ళు

‘లవ కుశ ‘ సినిమా కు 57 ఏళ్ళు

March 30, 2020

లవకుశ చిత్ర నిర్మాణం 1958 లో ప్రారంభమయ్యి, 29-03-1963 న  విడుదలయ్యింది… లలితా ఫిలింస్ చరణదాసి అనే చిత్రాన్ని నిర్మించగా 20-12-1956 న విడుదలయ్యింది. ఈ చిత్ర నిర్మాత ఎ. శంకర రెడ్డి గారు, ఈ చిత్రంలో ఒక చిన్న సన్నివేశంలో అంజలీదేవి, ఎన్. టి. రామారావు గార్లు సీతారాములుగా కనిపించారు. ఆ దృశ్యం శంకర రెడ్డి గారి…

చిత్రకళా విభూషణుడు!

చిత్రకళా విభూషణుడు!

March 29, 2020

రంగుల ప్రపంచంలో సతీశ్ గుజ్రాల్ కుంచెకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన వయోసంబంధ సమస్యలతో గురువారం (26-3-20) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సతీశ్‌ కు భార్య కిరణ్‌, కుమార్తెలు అల్పన, రసీల్‌, కుమారుడు మోహిత్‌ ఉన్నారు. భారత మాజీ ప్రధాని (ఐకే గుజ్రాల్) సోదరుడిగా కాకుండా, ఒక చిత్రకారుడిగా, శిల్పిగా, మ్యూరలిస్ట్ గా…

వెంటాడే స్మృతులు… సోల్ సర్కస్

వెంటాడే స్మృతులు… సోల్ సర్కస్

March 29, 2020

యువ కథకులలో ఇటీవల గుర్తింపు పొందిన కథకుడు వెంకట్ సిద్దారెడ్డి. రాయడం నా దైనందిన చర్యలో ఒక భాగం అంటూ …  సినిమా రంగంలో కథకుడిగా, దర్శకుడిగా తన స్థానాన్ని వెతుక్కునే పనిలో వున్నారు. వెంకట్ సిద్దారెడ్డి కలం నుండి వెలువడిన సరి కొత్త రచన ఈ ‘సోల్ సర్కస్ ‘ పుస్తకం. మనుషుల మధ్య అడ్డుగీతలు ఇంకా…

105 భాషల్లో పాటలు – ‘గిన్నిస్ ‘లో స్థానం

105 భాషల్లో పాటలు – ‘గిన్నిస్ ‘లో స్థానం

March 28, 2020

– 8 గంటల పాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో పాటలు – 14 ఏళ్ళ కే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మల్లాది రాహత్ పిల్లల్ని ప్రోత్సహిస్తే ఏ రంగములోనయినా విజయాలు సాధిస్తారనడానికి మల్లాది రాహత్ గొప్ప ఉదాహరణ. అది ఆటలయినా, పాటలయినా … విజయవాడకు చెందిన విద్యార్థి మల్లాది రాహత్…

సినీ ముని – దాన ధర్మాల త్యాగధని

సినీ ముని – దాన ధర్మాల త్యాగధని

March 27, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…