నవరసభరితం నాటకం నాటకం

నవరసభరితం నాటకం నాటకం

March 26, 2020

మార్చి నెల 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం – సందర్భంగా ప్రత్యేక వ్యాసం… జీవకళ, జీవితాన్ని ప్రతిబింబించే కళ మాత్రమే కాదు. సజీవంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే కళ. అందుకే ఎన్ని సార్లు ఆడిన నాటకమయినా, ఎంతటి గొప్ప సంస్థ కళాకారుడికైనా, ఎంతటి ప్రయోక్తకైనా, ప్రతి ప్రదర్శన ఓ అగ్ని పరీక్షే, రంగస్థలానికి ముందు వుండే కళాకారులకి, వెనక…

వసంతాల విరబూయించిన కవి – వేటూరి

వసంతాల విరబూయించిన కవి – వేటూరి

March 25, 2020

‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అన్నాడాయన ప్రకృతిని చూసి, ‘ఆమని పాడవే హాయిగా’ అని కూడా అన్నాడు. “ఈ మధుమాసంలో నీ దరహాసంలో అని పచ్చదనంలో పులకరించిపోయాడు. వేటూరి కలానికి వేయి చివుళ్లు. ‘కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ అని అందుకే అది అనగలిగింది. వేటూరికి పొన్నచెట్టు నీడ అన్నా, కృష్ణవేణి నడక అన్నా బహుకష్టం. ‘కృష్ణాతరంగాలు తారంగనాదాలు’ అన్న…

అమ్మభాషకు అందలం కోసమే ఉగాది!

అమ్మభాషకు అందలం కోసమే ఉగాది!

March 25, 2020

తెలుఁగదేలయన్న దేశంబు తెలుఁగు, యేను తెలుఁగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎఱుగవే బాసాడి దేశ భాషలందు తెలుఁగు లెస్స… ప్రపంచంలో తెలుగు భాషకు మాత్రమే దేవుడున్నాడు. ఆయన ఆంధ్రమహావిష్ణువు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో కొలువై ఉన్నాడు. “నేను తెలుగు వల్లభుణ్ణి, నాది తెలుగు నేల. నా తెలుగు తియ్యనిది. దేశభాష లన్నింటిలో కెల్లా తెలుగే గొప్పది” అని…

తెలుగు సాహితీ కిరణం

తెలుగు సాహితీ కిరణం

March 24, 2020

ప్రపంచంలోనే మొదటి ఆడియో మ్యాగజైన్  కౌముది ఎడిటర్ తెలుగు సాహితి, సినీ రంగాల ప్రముఖుల గురించి 500 యూటూబ్  వీడియోల సృష్టికర్త అస్సలు పేరు ప్రభాకర్‌రావు పాతూరి. “కిరణ్ ప్రభ’ అంటే అందరికీ తెలుస్తుంది. కిరణ్ ప్రభ తన రచనా వ్యాసంగం కోసం పెట్టుకున్న పేరు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయన ఈ పేరుతోనే రచనలు చేశారు. పలు…

వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటీ విజేతలు

వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటీ విజేతలు

March 24, 2020

25వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ) “శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది (మార్చ్ 24, 2020) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 25వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ…

తెలుగు లోగిళ్ళలో మళ్ళీ  ‘అమృతం ‘

తెలుగు లోగిళ్ళలో మళ్ళీ ‘అమృతం ‘

March 24, 2020

అమ్మా, ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు అని త్రివిక్రమ్ రాసాడు కానీ దానితో పాటుగా ” అమృతం” అనే సీరియల్ ని కూడా చేర్చడం మర్చిపోయాడు. తెలుగు ఛానళ్ల లోగిళ్ళలో విరిసిన ఒక అద్భుత హాస్య కుసుమం “అమృతం”.ఎప్పుడో చాన్నాళ్ల క్రితం, ధర్మవరపు ఆనందో బ్రహ్మ అనే ధారావాహిక, ఆ తరవాతో లేక అదే సమయంలోనో గుర్తులేదు…

ఇంకా సాధించాల్సింది చాలా వుంది – అనురాధ

ఇంకా సాధించాల్సింది చాలా వుంది – అనురాధ

March 23, 2020

శ్రీమతి అనురాధ గాడ్గిల్ గారు, నివాసం హిమాయత్ నగర్, హైదరాబాద్. చదువు పరంగా, బి.కాం. గ్రాడ్యుయేషన్, మరియు కంప్యూటర్ సైన్స్ లో పి.జి. డిప్లోమా చేసారు. “స్త్రీల పట్ల వివక్ష కనబరిచే మన కుటుంబ వ్యవస్థ వాళ్ల అభిరుచుల్ని, ఆశయాలను అంతగా పట్టించుకోకుండా, రకరకాల ఆంక్షలతో చిన్న చిన్న ఆశల్ని సైతం నెరవేరనివ్వదు. ప్రత్యేకించి వివాహ జీవితం ద్వారా…

ఆంగ్లేయులపై భగ్గుమన్న అగ్నిజ్వాల

ఆంగ్లేయులపై భగ్గుమన్న అగ్నిజ్వాల

March 23, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

వ.పా. చిత్రాలతో నవ వసంతానికి – నక్షత్ర తోరణం

వ.పా. చిత్రాలతో నవ వసంతానికి – నక్షత్ర తోరణం

March 22, 2020

వడ్డాది పాపయ్య చిత్రాలతో ‘వనిత టీవీ ‘ వారు క్యాలెండర్ క్యాలెండర్ కళకు మన దేశంలో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అన్ని రంగాల్లోనూ అనూహ్య మార్పులు వస్తున్నప్పటికీ ఈ క్యాలెండర్ కళకు ఆదరణ తగ్గలేదు నేటికీ. కొత్త ఆంగ్ల సంవత్సరం రాగానే ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ గోడలపై కొత్త క్యాలెండర్లు దర్శనమిస్తాయి. వారి వారి అభిరుచిని బట్టి ప్రకృతి…

కవిత్వం సజీవ సృజన సాయుధం

కవిత్వం సజీవ సృజన సాయుధం

March 22, 2020

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా… ప్రత్యేకం ప్రపంచం ఒక పద్మవ్యూహం… కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నిజమే కవిత్వమనేది లలిత కళల్లో ఒకటే అయినా … దాని ప్రభావం మాత్రం అణువిస్ఫోటానికి సమానంగా ఉంటుంది. అసలా శక్తంతా అక్షరానిదే. అక్షరంలో దాగిన ఆ శక్తి కవిత్వ రూపంలో విస్ఫోటం చెంది సామాజిక…