ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌కి లిమ్కా బుక్‌ రికార్డ్‌

ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌కి లిమ్కా బుక్‌ రికార్డ్‌

February 28, 2020

అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌ అంటే చాలా మందికి తెలియదు కానీ ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ అంటే మాత్రం ఇట్టే గుర్తుకు వస్తారు. తాజాగా ఆయన లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు. 8 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సీనియర్ ఎడిటర్ ప్రతిష్టాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. 17 భారతీయ…

నాన్నకు అంకితం… రావి కొండలరావు

నాన్నకు అంకితం… రావి కొండలరావు

February 26, 2020

రావి కొండలరావు  గారి పేరిట ప్రత్యేక తపాలా స్టాంప్ విడుదల ఫిబ్రవరి 25, హైదరాబాద్ , సాయంత్రం నాలుగు గంటలకు జి‌.వి.ఎస్. రాజు గారు మైకు పుచ్చుకొని వేదిక మీదకు అతిథేయి శ్రీమతి సంధ్యారాణి గారిని తొలుత వేదికమీదకు ఆహ్వానించగా, నిర్వాహకవర్గ సభ్యురాలు పుష్పగుచ్చాన్ని అందజేసింది. తరవాత వరసగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా సేవలందించి పదవీవిరమణ చేసిన…

కలల సీతాకోకచిలుక వాలిన దుర్గాపురం రోడ్డు

కలల సీతాకోకచిలుక వాలిన దుర్గాపురం రోడ్డు

February 26, 2020

‘దుర్గాపురం రోడ్డు ‘ ఒక విభిన్నమైన ఒక వినూత్నమైన శీర్షిక. పాటకున్ని వెంటనే తనలోకి ప్రయాణించేలా చేస్తుంది. ఒళ్ళంతా వెయ్యి గాయాలైన వెదురే వేణువై మధుర గానమాలపిస్తుంది. అసహ్యకరమైన గొంగలిపురుగు తన శరీరాన్ని ఛేదించుకుని సీతాకోకచిలుక రంగుల రెక్కల గానం వినిపిస్తుంది. గుండెలోతుల్లో గుచ్చుకొన్న గాయాల నుండే కవి తన అక్షరాల డమరుకాలను మోగిస్తాడు. అలాంటి కవే దేశరాజు…

పాలకొల్లులో చిత్రకళా ప్రదర్శన

పాలకొల్లులో చిత్రకళా ప్రదర్శన

February 25, 2020

ఘనంగా వపా – బాపు ఆర్ట్ అకాడెమి 5 వ వార్షికోత్సవం .. దక్షిణ భారత చిత్రకారులతో వర్కు షాప్-చిత్రకళా ప్రదర్శన .. వపా – బాపు ఆర్ట్ అకాడెమి 5 వ వార్షికోత్సవ సందర్భంగా 15 మంది చిత్రకారులతో వర్కు షాప్ మరియు చిత్రకళా ప్రదర్శన పాలకొల్లులో  మూడు రోజులపాటు నిర్వహించారు. ఎందరో సినీ నటులకు, రంగస్థల…

మరో క్రైం థ్రిల్ల‌ర్ ‘ హిట్‌ ‘

మరో క్రైం థ్రిల్ల‌ర్ ‘ హిట్‌ ‘

February 24, 2020

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ఫ‌ల‌క్‌నుమాదాస్ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం హిట్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్…

ది జర్నీ ఆఫ్‌ ఎ జర్నలిస్ట్‌

ది జర్నీ ఆఫ్‌ ఎ జర్నలిస్ట్‌

February 24, 2020

ఓ పాత్రికేయుని పాతికేళ్ల ప్రయాణం ఎవరి జీవితంలోనైనా ఒక పాతికేళ్లు సమయం అంటే ఒక తరాన్ని చూసిన అనుభవం. అందులోనూ పాత్రికేయరంగంలో పాతికేళ్లు గడిపిన జర్నలిస్టుకు ఎన్నో అనుభవాలు. ముఖ్యంగా ఏదో ఒక పత్రికకు, మీడియా సంస్థకు మాత్రమే పరిమితమైపోయి అందులోనే ఉండిపోయినవారి కంటే వివిధ పత్రికల్లో మీడియాల్లో పనిచేసినవారికి అన్ని అనుభవాలు నిత్యనూతనంగానే ఉంటాయి. మీడియా, పత్రికలు…

సందేశాత్మకంగా సైకత శిల్పాలు

సందేశాత్మకంగా సైకత శిల్పాలు

February 24, 2020

ఇసుక రేణువులు ఒక్కటై ఆయన చేతిలో అందమైన ఆకృతిని రాలుతాయి. సమాజంలోని దుష్టత్వాన్ని దునుమాడతాయి. మన చేత్తో మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఎత్తిచూపుతూ మనల్ని ఆలోచింపజేస్తాయి, సందేశాన్నిచ్చి, మనల్ని ముందుకు నడుపుతాయి. ఆయనే సైకత శిల్పి దేవిని శ్రీనివాస్. తన జీవితాన్ని కళకు అంకితం చేసిన ఈయన నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర తరాల్లో సంచరిస్తూ, తన కళ్లతో…

పిల్లల నోట భాగవత పద్యాలు

పిల్లల నోట భాగవత పద్యాలు

February 23, 2020

“ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి జూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే!’ పెద్దలకు ఈ పద్యం వినగానే.. స్తంభాన్ని చీల్చుకొని వచ్చిన నరసింహస్వామి హిరణ్య కశిపుడ్ని సంహరించే ఘట్టం గుర్తుకు వస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లతో సహవాసం చేసే ఈ పిల్లలకు ఆ పద్యం గురించి తెలుసా? అంటే.. ఆ పద్యమే…

కళాప్రపూర్ణ మిక్కిలినేని

కళాప్రపూర్ణ మిక్కిలినేని

February 22, 2020

ప్రజానాట్య మండలి ‘ వ్యవస్తాపక సభ్యులు, నాటకరంగం నుండీ వెండి తెరపైకి వెళ్ళి 400కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన కళా ప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి వర్థంతి నేడు (22 ఫిబ్రవరి 2011). మిక్కిలినేని బాల్యం – 1916లో గుంటూరు జిల్లా లింగాయ పాలెంలో కృష్ణాష్టమినాడు జన్మించి, కృష్ణా జిల్లా కోలవెన్నులో పెరిగి పెద్దవాడయిన శ్రీ…

చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘

చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘

February 21, 2020

చేయితిరిగిన చిత్రకారుడు అల్లు రాంబాబు నటుడూ కూడా కావడం వల్ల ఆయన చిత్రాలు పటం కట్టిన రంగస్థలం లా వుంటాయి. తన శిష్యులు తనను మించిన చిత్రకారులు కావాలనే కాంక్షతో చిట్టి పొట్టి బాలలకు అలసట లేకుండా, కష్టం అనుకోకుండా ఎంతో ఇష్టంతో పాతికేళ్లుగా చిత్రకళ బోధన చేస్తున్నారు. అల్లు రాంబాబు బహుముఖ కళా ప్రజ్ఞుడు. విజయవాడ ఎన్.ఎస్.ఎం. పబ్లిక్…