తాను మాటల సీఎం ను కాదని, చేతల మనిషినని చేసి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. తాను పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచీ, తనకు అండగా ఉంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి సముచితమైన రీతిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాబోయే కాలంలో మరో అయిదేళ్ల పాటు ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా ఇప్పటి…
