మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నేడే

మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నేడే

January 3, 2020

సావిత్రి బాయిపూలే జయంతి జనవరి 3 ను భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం. మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే. మన రాష్ట్ర ప్రభుత్వం ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినల సత్కారం ఏర్పాటుచేయడం ముదావహం. అట్టడుగు వర్గాలు, మహిళలకు…

రేపే విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభం

రేపే విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభం

January 2, 2020

విజయవాడ స్వరాజ్య మైదానంలో పుస్తక ప్రదర్శన జనవరి 03 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహణ ఈ సంవత్సరం 270 స్టాళ్లు ఏర్పాటు విజయవాడలో ఏటా సంక్రాంతికి ముందే వచ్చే పెద్ద పండగ రేపటి నుంచి ఆరంభం కాబోతోంది. 31వ విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 03 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. పుస్తకాలకు పట్టం కట్టే…

ఆధునిక చారిత్రిక కాల్పనిక సాహిత్యం రావాలి!

ఆధునిక చారిత్రిక కాల్పనిక సాహిత్యం రావాలి!

January 2, 2020

నేటి యువతరంలో చరిత్ర పట్ల అవగాహన పెరగాలంటే ఆధునిక రీతిలో చారిత్రక కాల్పనిక సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని ‘ఆంధ్రనగరి’ ‘ఆంధ్రపథం’ రచయిత, ప్రముఖ చారిత్రక కాల్పనిక రచయిత సాయి పాపినేని అన్నారు. ‘చారిత్రక అవగాహనను ముందు తరాలకు అందించటంమెలా’ అన్న విషయంపై గురువారం నాడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి లో జరిగిన చర్చా…

జూపల్లి ఇక కింగ్ మేకర్

జూపల్లి ఇక కింగ్ మేకర్

January 1, 2020

జూపల్లి అంటే ఒకప్పుడు ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో. ఎప్పుడైతే కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొలువు తీరారో ఇక అప్పటి నుంచి ‘మై హోమ్ సంస్థ ‘ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు పేరు ప్రతిరోజు వినిపిస్తోంది. అంతే కాదు జగత్ గురు గా వినుతి కెక్కిన శ్రీ శ్రీ శ్రీ…

తెలుగు ప్రచురణరంగం కొత్త సవాళ్ళు

తెలుగు ప్రచురణరంగం కొత్త సవాళ్ళు

January 1, 2020

  (జనవరి 3 నుండి 12 వరకు విజయవాడ పుస్తక ప్రదర్శన సందర్భంగా) “పుస్తకాలకు మార్కెట్ తగ్గింది, చదివే అలవాటు తగ్గింది. టీవీ,ఇంటర్నెట్ పుస్తకపఠనం మీద గణనీయమైన ప్రభావం చూపించింది. ఈ పరిస్థితుల్లో పుస్తకం భవిష్యత్తు ఏమిటి ? అందరి ప్రచురణకర్తల్లాగానే నేనూ ఈ ప్రశ్నను పదేపదే ఎదుర్కొంటూ వుంటాను. పత్రికలవాళ్ళు, పుస్తకాభిమానులు, రచయితలు ఇలా చాలామంది ఇదే…

బహుముఖ రంగాల్లో రాణిస్తున్న అనూష

బహుముఖ రంగాల్లో రాణిస్తున్న అనూష

December 31, 2019

శ్రీమతి అనూష దీవి, నివాసం నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్. ఎంబీయే చదువయ్యాక, ఓ విమానయాన సంస్థలో ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసారు. అందుకే వీరు ఆలోచనలోను, ఆచరణలోను విమానంలా దూసుకుపోతున్నారు. ఒక సంవత్సరంపాటు “ఈనాడు వసుంధర గ్రూపులో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమము” పేరున ఎన్నో వర్క్ షాపులను నిర్వహించారు. చిన్నప్పటి నుంచీ ప్రతిరోజూ ఏదో ఒకటి వైవిధ్యంగా…

విజయవాడలో అంబేద్కర్ వర్ణచిత్ర ప్రదర్శన

విజయవాడలో అంబేద్కర్ వర్ణచిత్ర ప్రదర్శన

December 31, 2019

అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ పర్యాటన వజ్రోత్సవ ‘వర్ణచిత్ర ప్రదర్శన ‘ విజయవాడలో… అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వ కార్మికమంత్రిగా 1944, సెప్టెంబర్ 22న చేపట్టిన దక్షిణ భారత దేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్, మద్రాసు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం లను సందర్శించి దళిత చైతన్యాన్ని నింపారనీ, తీరాంధ్రలో దళితుల పిల్లలు విద్యావంతులై సమాజాన్ని నడపాలని ఉద్బోధించారని…

కవిత్వం ఒక ప్రత్యేక భాష

కవిత్వం ఒక ప్రత్యేక భాష

December 31, 2019

కవిత్వం ఒక ప్రత్యేక భాష అనుమానం లేదు. చాలా విలక్షణమైన భాష. తెలిసిన మాటల్లోనే ఉంటుంది. కానీ తెలియని భావాల్లోకి తీసుకెళుతుంటుంది. అర్థమౌతూనే, అర్థం కానట్లూ! అర్థానికీ – అనుభూతికీ మధ్య దోబూచులాట ఆడిస్తున్నట్లు…. అందుకే పూర్వులు దాన్ని ‘అపూర్వ నిర్మాణ క్షమ’ కలిగిన భాష అన్నారు. వారు సూటిగా ‘భాష’ అనే మాట వాడకపోయినా, దాని ఉద్దేశ్యం…

కొరకరాని కొయ్యి

కొరకరాని కొయ్యి

December 30, 2019

తెల్లని ఖద్దరు పంచె, అదే రంగు లాల్చీ చేతికో గడియారం కూడా లేని అతి సామాన్యుడు తెలుగు చిత్రకళా రంగంలో అసమాన్యుడు ! ఆయనవి పిల్లి కళ్ళు, నిశీధి కూడా నిశీతంగా చూసే డేగ కళ్ళు అవి … ఆయన చూపు ఓ రంగుల చిత్రం ఆయన దృష్టి ఓ అద్భుత సృష్టి … ఆయన పొట్టిగా ఉన్నా…

ఆధునిక భారతీయ ఆధ్యాత్మిక ఋషి

ఆధునిక భారతీయ ఆధ్యాత్మిక ఋషి

December 30, 2019

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…