ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

ఆగస్ట్ 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా…… ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ ……. కాస్త నవ్వండి ……… అంటూ తమ ఏకాగ్రతను మన ముఖాల మీద నిలిపి మనల్ని అందంగా చూపించడానికి వాళ్ళు అపసోపాలు పడుతుంటారు ! ఫోటోలు తీయడమన్నా …. దృశ్యాలు చిత్రీకరించడమన్నా అంత సులువేమీ కాదు! ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ ! నాలుగ్గోడల…

వంద మంది కార్టూనిస్టుల కార్టూన్ ప్రదర్శన

వంద మంది కార్టూనిస్టుల కార్టూన్ ప్రదర్శన

August 18, 2019

కార్టూన్ కొన్ని కళల సమాహారం. ఒక చిన్న కార్టూన్ వేసి నవ్వించడానికి ఒక కార్టూనిస్టు కి చిత్రకళలో ప్రవేశం, భాష మీద పట్టు, మన సంస్కృతి, చరిత్ర, సమకాలెన జీవన సమస్యల మీద అవగాహన వీటితోపాటు సామాజిక స్పృహ కూడా ఉండాలి. ఇలాంటి భావుకత కలిగిన వంద మంది కార్టూనిస్టుల ఆలోచనల నుండి పుట్టిన చిత్రాల సమాహారంతో ‘తెలుగు…

తెలుగు చిత్రకళ హృదయావిష్కరణం

తెలుగు చిత్రకళ హృదయావిష్కరణం

August 15, 2019

తెలుగు చిత్రకళ అనగానే దామర్ల రామారావు గారి పేరు తొలుతగా స్పురణకు వస్తుంది. ఆధునికాంధ్ర చిత్రకళకు పితామహుడాయన. ఆయన శిష్యప్రశిష్యులైన యువచిత్రకారులు ఆయనలా చిత్రించాలని ఉవ్విళ్లూరే వారంటారు. అదొక కళా చైతన్యం. ఆధునిక తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు చిత్రకళ ఇంచుమించు ఒకే సమయంలో మొదలయ్యాయి. రెండింటి పైన అధివాస్తవిక ధోరణుల ప్రభావం సమానంగానే ప్రతిఫలించింది. అధునికాంధ్ర కవిత్వంలో…

స్వాతంత్ర్య దినోత్సవ ‘చిరు ‘ కానుక …

స్వాతంత్ర్య దినోత్సవ ‘చిరు ‘ కానుక …

August 14, 2019

సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ సినిమా. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాత గా, చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధునిక సాంకేతికతను జోడించి తెలుగు సినిమాలకు అనుగుణంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్…

బుక్ ఫెయిర్ లో నా కార్టూన్ పుస్తకం ఆవిష్కరణ – పద్మదాస్

బుక్ ఫెయిర్ లో నా కార్టూన్ పుస్తకం ఆవిష్కరణ – పద్మదాస్

August 14, 2019

నా పేరు జీ. సీ. పద్మదాస్. నా వయసు 66 సంవత్సరాలు. మా స్వగ్రామం క్రృష్ణా జిల్లా మేడూరు. అయితే చిన్నప్పటినుంచి దాదాపు ఇప్పటివరకు విజయవాడ లోనే ఉన్నాను. AMIETE చదివి  BSNL లో  DE గా చేసి రిటైర్ అయ్యాను. భార్య అరుణ కుమారి  ( లేటు). తన పేరున కార్టూన్ పోటీలు నిర్వహించి, 2019 జనవరి 26…

అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా యార్ల‌గ‌డ్డ నియామకం

అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా యార్ల‌గ‌డ్డ నియామకం

August 13, 2019

అచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్‌ ను అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ కాగా, రెండు సంవ‌త్స‌రాల పాటు ల‌క్ష్మి ప్ర‌సాద్ ఈ పదవిలో కొన‌సాగుతారు. మంగళవారం జివో ఎంఎస్ నెంబర్ 10ను విడుదల చేసిన పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధికార భాషా…

ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు

ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు

August 11, 2019

ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం… నేను అనగా పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి దశరధరామ్ (ఎన్ కౌన్టర్ దశరధరామ్) భార్య పింగళి సుశీలగా ఒక విషయం తెలియపరచవలసిన సందర్భం వచ్చినది. పింగళి వెంకయ్య గారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పరశురామయ్య గారు, భార్య హైమవతి, చిన్న కుమారుడు హేరంభ చలపతిరావు ఆయన…

భారతరత్నలో రాజకీయాలు …!

భారతరత్నలో రాజకీయాలు …!

August 11, 2019

నిజమే.. ప్రణబ్ ముఖర్జీ గొప్ప నాయకుడే. ప్రజ్ఞావంతుడే. కానీ, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను స్వీకరించే అర్హత ఆయనలో ఏముంది? ఈ దేశానికి ఆయన చేసిన ప్రత్యేక సేవలు ఏమిటి? ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. పదవులకోసం పరితపించారు. కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా పనిచేసారు. ఆర్ధికవేత్తగా ఖ్యాతి గడించారు. ప్రధానమంత్రి కావాలనేది ఆయన చిరకాలవాంఛ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా…

బాంబే జయశ్రీకి బాలమురళి పురస్కారం ..

బాంబే జయశ్రీకి బాలమురళి పురస్కారం ..

తెలుగు జాతి సగర్వంగా తమవాడు బాలమురళి అని చాటిచెప్పేంత ఘనత తీసుకువచ్చిన విఖ్యాత గాత్ర విద్వాంసుడు ‘పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళంపల్లి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం (10-08-19) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ ఏడాది కర్ణాటక హిందూస్థానీ సంగీతాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశ…

మినియేచర్స్ తో ప్రదర్శనను ఏర్పాటు చేస్తా…!

మినియేచర్స్ తో ప్రదర్శనను ఏర్పాటు చేస్తా…!

August 9, 2019

శ్రీమతి అపర్ణ ఎర్రావార్ (43) గారు, డి.డి. కాలనీ, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ నివాసం. ప్రతి మనిషిలో ఏదో తెలియని ప్రతిభ వుంటుంది. సృజనాత్మక శక్తి వున్నా ఎంతో మంది బయటకు మామూలు గృహిణిగానే కనిపిస్తారు. నలుగురిలో వున్నా, వారిలో ఒక ప్రత్యేకత వుంటుంది. కాని కనిపించరు. ఏదో చేయ్యాలనే తపనే ఏదో ఒకరోజు ఉన్నత శిఖరాలకు…