బాలుతో గళం కలిపిన పల్లెకోయిల బేబీ

బాలుతో గళం కలిపిన పల్లెకోయిల బేబీ

September 15, 2019

రియలిస్టిక్ స్టోరీలకు టైమ్ పీరియడ్ కూడా తోడైతే.. అవి విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో వస్తోన్న చిత్రం ‘పలాస 1978’. పలాసలో 1978 ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. చిత్ర…

దుఃఖమేఘాల్ని కరిగించే ఓ ప్రయాణం

దుఃఖమేఘాల్ని కరిగించే ఓ ప్రయాణం

September 14, 2019

“ఇలాంటి ఓ ప్రయాణం ” (కవితా సంపుటి) మనుషుల్ని నిజమైన ప్రేమజీవులుగా, నిర్మల మనుస్కులుగా తీర్చిదిద్దేది ప్రేమ అని ఆ ప్రేమను అందరికీ అందాలని ఆరాటపడేది కవిత్వం. అటువంటి కవిత్వం కోసం నిర సాధన, ఘర్షణ, పోరాటం తప్పనిసరి. అలా ఘర్షణ పడుతూ “ ఇది ఆకలి గురించి తన ప్రేమ గురించి మాట్లాడుకోలేని సందర్భమనీ… జీవించడానికీ లేదా…

“డావిన్సీ” నాకు స్ఫూర్తి – చిత్రకారిణి హరిణి

“డావిన్సీ” నాకు స్ఫూర్తి – చిత్రకారిణి హరిణి

September 13, 2019

శ్రీమతి రాచమడుగు హరిణి గారు గొప్ప కళాకారిణి. నివాసం సుచిత్ర రెసిడెన్సీ, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ . వీరు M.C.A., Fine Arts చేసారు. వృత్తి పరంగా వీరికి సొంతంగా డెంటల్ క్లినిక్ ను చూసుకుంటుంటారు. ఎందరో మనుషులు వస్తుంటారు. వారి వారి అభిరుచులను, మనోభావాలను తెలుసుకునే అవకాశముంటుందని, అందువల్ల కొన్ని సంఘటనలను, చిత్రకళ ద్వారా కొన్ని…

బాల్యస్మృతులతో రంగుల చిత్రాలు

బాల్యస్మృతులతో రంగుల చిత్రాలు

September 12, 2019

మనిషి జీవితంలో మరలా తిరిగిరాని ఒక మధురమైన జ్ఞాపకం బాల్యం  అని చెప్పవచ్చు. అలాంటి బాల్యస్మృతుల్ని వల్లించమంటే నేటి తరానికి వెంటనే గుర్తుకు వొచ్చే పదాలు… ఏ ఫర్ ఏపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ కాట్,లేదా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు అర్. ఇంకా జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్…

వెండితెరపై కాళోజి జీవితం

వెండితెరపై కాళోజి జీవితం

September 11, 2019

జైనీ క్రియేషన్ పతాకం లో డా. ప్రభాకర్ జైనీ దరకత్వలో కాళోజి నారాయణరావు గారి బయోపిక్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు డా. ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ… 9.9.2019 కాళోజి నారాయణ రావు గారి 105 వ జయంతి. “భారత రత్న” తర్వాత 1992 లో భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పౌర సత్కారం “పద్మ…

విజయవాడలో విశ్వనాథ జయంతి

విజయవాడలో విశ్వనాథ జయంతి

September 11, 2019

విజయవాడ S R R & C R కళాశాల ప్రాంగణ మంతా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహితీ వ్యక్తిత్వ స్మరణ తో పులకించింది. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కృతులు, పద్మవిభూషణులు, కల్పవృక్ష ప్రతిష్ఠాతలు, మాన్యులు కవిసమ్రాట్టులు  విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతిని విశిష్ట రీతిలో అంగరంగవైభవంగా విశ్వనాథ ఫౌండేషన్ , ఎస్. ఆర్. ఆర్ & సి….

తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం

తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం

September 10, 2019

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం కార్యక్రమంలో చినజీయర్ స్వామి, కృష్ణంరాజు, చిరంజీవి, రాజేశేఖర్, మహేష్ బాబు, కృష్ణ, కోటా శ్రీనివాస్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నీహారిక, నాగబాబు, కిషన్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా,…

నీటిరంగుల మేటి సహజచిత్రకారుడు

నీటిరంగుల మేటి సహజచిత్రకారుడు

September 10, 2019

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

బెజవాడలో భామాకలాపం

బెజవాడలో భామాకలాపం

September 9, 2019

ఆకట్టుకున్న రాజారెడ్డి, భావనా రెడ్డి తండ్రీ కూతుళ్ళ నృత్య ప్రదర్శన … కూచిపూడి నృత్య సంప్రదాయాలను దేశ సరిహద్దులు దాటించి 100 పైగా దేశాలలో ప్రదర్శించిన డాక్టర్ రాజారెడ్డి, మరోకరు వారి కుమార్తె భావనా రెడ్డి. రాజారెడ్డి గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే 83 వయస్సులో కూడా ఆయన ప్రదర్శించిన అంశాలు అసమాన ప్రతిభకు తార్కాణం. పద్మభూషన్,…

‘ఇండో ఆర్యన్ కళకు” అద్దం పట్టే ఖజురహో

‘ఇండో ఆర్యన్ కళకు” అద్దం పట్టే ఖజురహో

September 9, 2019

దేశం నలుమూలల నుంచే కాదు, విదేశీయులను కూడా అమితంగా ఆకర్షించే ప్రదేశాల్లో ఖజురహో ఒకటి. భక్తి, రక్తిలను ఒకే వేదిక మీద తేటతెల్లం చేసే ప్రసిద్ద ఆలయాల సమూహమిది. మధ్యయుగపు వారసత్వం చిహ్నంగా భావిస్తున్న ఈ దేవాలయంలోని శిల్పకళా వైభవం వర్ణనాతీతం. భారతీయ సంస్కృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్లో జబల్పూర్ నగరానికి సమీపంలో వింధ్య…