అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ పర్యాటన వజ్రోత్సవ ‘వర్ణచిత్ర ప్రదర్శన ‘ విజయవాడలో… అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వ కార్మికమంత్రిగా 1944, సెప్టెంబర్ 22న చేపట్టిన దక్షిణ భారత దేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్, మద్రాసు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం లను సందర్శించి దళిత చైతన్యాన్ని నింపారనీ, తీరాంధ్రలో దళితుల పిల్లలు విద్యావంతులై సమాజాన్ని నడపాలని ఉద్బోధించారని…
