‘యమలీల’కు పాతికేళ్ళు

‘యమలీల’కు పాతికేళ్ళు

అలీని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్ లో కిషోర్ రాఠీ సమర్పణలో మనిషా బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మించిన ‘యమలీల’ చిత్రం విడుదలై ఈ నెల 28తో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఉండడం విశేషం. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘యమలీల’ చిత్రాన్ని…

తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం

తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వున్న తెలుగు కార్టూనిస్టులందర్నీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి సమన్వయ పరిచేందుకు, వారి ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, ఆశయాల్ని ఒకరినొకరు పంచుకుంటూ, సామాజిక ప్రయోజనం కల్గిన కార్టూన్లు గీసి, వారిలో ప్రతిభను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ, కళాసాగర్ తెలియజేశారు. కొత్త కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం, కార్టూన్…

ప్రపంచ పుస్తక దినోత్సవం-ఏప్రిల్ 23

ప్రపంచ పుస్తక దినోత్సవం-ఏప్రిల్ 23

స్వరూపం మారవచ్చునేమో గాని, భవిష్యత్తులోనూ పుస్తకం చెక్కు చెదరదు. అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే. పరీక్షలు పూర్తయి విద్యార్థులంతా ‘ఈ పాత పుస్తకాలని ఏం చేద్దామబ్బా!’ అని ఆలోచించే కాలం ఇది. బదిలీ అయిన ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సీజన్ కూడా ఇదే….

రంగ‌స్థ‌ల ఎన్టీఆర్‌ – విజయకుమార్‌

రంగ‌స్థ‌ల ఎన్టీఆర్‌ – విజయకుమార్‌

ఏప్రిల్ 16 న తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్బంగా… కాలం కలిసిరావాలంటారు. కలిసిరావడం అంటే.. అనుకోని అదృష్టమేదైనా వరించడమా? అదీకాదు. కాలంతోపాటు పరుగులు తీయడం. అది నిరంతరాయంగా జరిగితేనే.. ఎవరికైనా కాలం కలిసొస్తుంది. ఇక్కడ పరుగులు తీయడం.. అంటే శ్రమించడం. కాలంతో పనిలేకుండా ప్రత్యేకతను నిలబెట్టుకోవడం.. అలా తెలుగు నాటకరంగంలో నలభైఏళ్ళకు పైగా రంగస్థల నటుడిగా మెరుగైన నడక…

రవిశంకర్ గీతలు నన్నాకట్టుకున్నాయి-వర్చస్వి

రవిశంకర్ గీతలు నన్నాకట్టుకున్నాయి-వర్చస్వి

April 11, 2019

నాలుగు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న వర్చస్వి తెలుగు పాఠకులకు సుపరిచితులు. రచయితగా, చిత్రకారుడుగా బహుముఖరంగాల్లో రాణిస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికన ఈ నెల ఆయన పరిచయం వారి మాటల్లోనే  చదవండి. “అది 1984 సంవత్సరం! పేపర్ ఆడ్ చూసి, ఇలస్ట్రేటర్ ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాక  వడ పోత తర్వాత  – ఫైనల్ గా ‘పర్సనల్ ఇంటర్వ్యూ’ అన్నారు….

బాపురమణ పురస్కారం అందుకున్న సురేష్ కడలి

బాపురమణ పురస్కారం అందుకున్న సురేష్ కడలి

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాది పురస్కారాల వేడుక చెన్నై లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా సినీ అవార్డుల కేటగిరిలో ఉత్తమ నటి గా కీర్తి సురేష్ ( మహానటి ) ఉత్తమ దర్శకుడు సుకుమార్ ( రంగస్థలం ), జ్యురి ప్రత్యేక అవార్డు రాశిఖన్నా…

నాలెడ్జిని పంచుతున్న నల్లమోతు శ్రీధర్

నాలెడ్జిని పంచుతున్న నల్లమోతు శ్రీధర్

-మీ ఫోన్లో వున్న మెమరీ కార్ట్ ఒరిజినలేనా? -కంప్యూటర్, పెన్ డ్రైవ్, మెమరీకార్డ్స్ లో డిలీట్ అయిన ఫైళ్ళను రికవర్ చేసుకోవడమెలా? -విండోస్ కొత్త వెర్షన్ మార్కెట్లోకి ఎప్పుడొస్తుంది? -ఒకే మొబైల్ లో 2 వాట్స్ ఆప్ అకౌంట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా? నేడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఈ…

బుర్రా అస్తమయం నాటకరంగానికి తీరని లోటు…

బుర్రా అస్తమయం నాటకరంగానికి తీరని లోటు…

తెలుగు నాటకరంగం గర్వించదగ్గ మహా నటులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ది. 6 ఏప్రిల్ 2019 ఆదివారం నాడు నాటక రంగాన్ని, కళాకారులను వదిలి వెళ్ళిపోయారు. స్థానం నరసింహారావు గారి తర్వాత అంతే స్థాయిలో స్త్రీ పాత్రల్లో నటించిన గొప్ప నటులు. వారు సక్కుబాయిగా, చింతామణిగా, చంద్రమతిగా మరే పాత్రయినా సరే నటిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారు…

వివేకంతో ఓటు వేయాలి …!

వివేకంతో ఓటు వేయాలి …!

సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఐదేళ్లకొకసారి జరిగే ప్రతి ఎన్నికా దేశ భవిష్యత్తును నిర్దేశం చేసేదే. అయితే, విభజనానంతరం రెండో సారి జరుగుతున్న ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు మాత్రం కీలకమైనవి. దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు నవ్యాంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నారు. ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు రకరకాలు విన్యాసాలు…

ఎనిమిదో రంగు

ఎనిమిదో రంగు

అనిల్ డ్యాని కవిత్వం, ‘ఎనిమిదో రంగు’ గురించి క్రాంతి శ్రీనివాసరావు గారు అన్నట్టు నిజంగా మనిషి లోపల పొరలు ఒలుచుకుంటూ పోతే అసలు రంగొకటి బయట పడుతుంది. అదే ఎనిమిదో రంగు. మొదటి కవిత దగ్గర నుండి ఆఖరి కవిత వరకు అన్నీ మన లోపలున్న మనిషి తడిని తట్టి లేపుతుంటాయి. కొన్ని కవితలు చదివితే మనం ఇంత…