టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షునిగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బా రెడ్డి జూన్ 22 , శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపధ్యంలో ఆయన శనివారం టీటీడీ…

ఎల్లలు లేని కవి – శివారెడ్డి

ఎల్లలు లేని కవి – శివారెడ్డి

శివారెడ్డి. ఈ పేరు వింటేనే మనసు లోతుల్లోంచి పెల్లుబికే ఒక ఉత్సాహం మనల్ని కమ్మేస్తుంది. పల్లె నుంచి నగరం దాకా విస్తరించిన ఒక స్వచ్ఛమైన కవితా కంఠం మన చెవుల్లో మారుమోగుతుంది. కాలాన్ని కలంలో పోసుకొని సంచరిస్తున్న ఓ బక్కపల్చటి నిలువెత్తు సాహితి మూర్తిమత్వం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. నగరానికి దూరంగా వున్న ప్రతి కవి ఒక్కసారైనా…

రాతి శిల్పాల వింతదీవి

రాతి శిల్పాల వింతదీవి

అదొక సుందరమైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పర్వతాలే కనిపిస్తాయి. వాటిపై పరుచుకున్న పచ్చని గడ్డి కనువిందు చేస్తుంటుంది. ఆ ప్రాంతమంతా చూద్దామన్నా ఒక్క చెట్టుకూడా కనిపిం చదు. చిన్న చిన్న మొక్కలు, పొదలే అక్కడ క్కడా ఉంటాయి. ఇందులో వింతేముంది అంటారా? వాటి మధ్యలో కొన్ని వందల యేండ్ల చరిత్ర కలిగిన రాతి శిల్పాలు న్నాయి….

వేణు మాధవ్ గారికి ‘గళ నివాళీ’

వేణు మాధవ్ గారికి ‘గళ నివాళీ’

ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా భవిరి ఆర్ట్స్ మరియు ఆంధ్ర ఆర్ట్స్ అకాడెమీ కలయికలో విజయవాడ హనుమంత రావు గ్రంధాలయంలో 19 జూన్ 2019 న ఆయన శిష్యులు జి.వి.ఎన్. రాజు, భవిరి రవి నిర్వహణలో ముఖ్య అతిధిగా తుర్లపాటి కుటుంబరావు గారు, కె. నరసింహారావు, ఎం.సి. దాస్ పాల్గొన్నారు. తుర్లపాటి…

ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

జీవితాన్ని మించిన సినిమా ఏముంది? 24క్రాఫ్ట్స్ తో ఒక జీవితం సినిమా అయితే అంతకు మించిన కళానందం ఎక్కడ దొరుకుతుంది? మన పొరుగు భాషల్లో అట్టడుగు బడుగు జీవితాలు వెండితెర ద్వారా వెలుగు చూస్తున్నాయి. మనకిక్కడ ఇంకా పెద్ద తెరను చీకటి కమ్మే వుంది. పెద్ద నిర్మాతలు..పెద్ద దర్శకులు..పెద్ద హీరోలు..పెద్ద బడ్జెట్లు..అంతా పెద్దపెద్దోళ్ళ చేతుల్లో తెలుగు సినిమా ఊపిరాడక…

గాయని కౌసల్య కి బాలు అవార్డ్

గాయని కౌసల్య కి బాలు అవార్డ్

శృతిలయ ఆర్ట్ ఆకాడెమి ఆధ్వర్యంలో ప్రఖ్యాత గాయకులు ఎస్.పి. బాలు గారి జన్మదిన సందర్భంగా గాయనీమణి కౌసల్యకు బాలు జన్మదిన పురస్కార ప్రధానోత్సవం ది. 17 జూన్ 2019 న హైదరాబాద్ రవీంద్రభారతి లో జరుగనుంది. కౌసల్య తెలుగు సినీ నేపథ్యగాయని. సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి…

అగ్గిపెట్టెలో  చీర‌ `మ‌ల్లేశం` ప్రతిభ

అగ్గిపెట్టెలో చీర‌ `మ‌ల్లేశం` ప్రతిభ

ప‌ద్మ శ్రీ చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా `మ‌ల్లేశం`. అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశంగారి సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా `మ‌ల్లేశం` సినిమా తెర‌కెక్కింది. రాజ్ ఈ చిత్రాన్ని…

విద్యా రంగంలో కార్పోరేట్ జలగలు

విద్యా రంగంలో కార్పోరేట్ జలగలు

తారతమ్యాలు లేకుండా అందరికీ విద్యను నేర్చుకునే విద్య హక్కు మన రాజ్యాంగంలో పొందుపర్చబడింది. ఈ నిబంధన ను అనుసరించే ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి. వీటిలో మెరుగైన మౌలిక వసతులను విద్యార్థులకు చేకూర్చడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. గురుకులాలు,స్టడీ సర్కిల్, నవోదయ విద్యాలయాలు,మధ్యాహ్న భోజన పథకం ఇలా ఎన్నో విధాలుగా ప్రభుత్వ…

నవ్యాంధ్ర నవసారధి – జగన్

నవ్యాంధ్ర నవసారధి – జగన్

నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర ఓటర్లు ఆయన మీద చూపించిన అభిమానం తిరుగులేనిది. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిం చారు. తాము మార్పును కోరుకుంటున్నామని, సరి కొత్త పాలకుడు కావాలనుకుంటున్నామన్న సందేశం ఓటుద్వారా తెలియచెప్పారు. మునుపెన్నడూ ఏ పార్టీకీ ఇవ్వనంత మద్దతు…

నేలకొరిగిన సాహితీ శిఖరం

నేలకొరిగిన సాహితీ శిఖరం

సాహితీ ప్రపంచానికి అద్భుత రచనలు అందించిన ఓ కలం ఆగిపోయింది. ఏ పక్షంలో ఉన్నా.. నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై గొంతెత్తే గళం మూగబో యింది. ఐదు దశాబ్దాలకుపైగా సినీ, నాటక రంగంపై తనదైన ముద్రవేసిన ఓ లెజెం డరీ నటుడి ప్రయాణం నిలిచిపోయింది. ప్రముఖ రచయిత, నటుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్(81) జూన్ 10,…