ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

August 6, 2019

ఇంటర్నెట్ రాజ్యమేలుతున్న నేటిసైబర్ ప్రపంచంలో అరచేతిలోనే సమస్త వార్తా విశేషాలు, సినిమాలు అందుబాటులోకి వచ్చేసాయి. ప్రపంచంలో ఏమి జరిగినా క్షణంలో తెలుసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ సాయంతో. ప్రస్తుతం పుస్తకాలు, పత్రికలు చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. నేడు యువత ఎక్కువగా ఇంటర్నెట్ ను వుపయోగిస్తున్నారు. సాంకేతికతను అందిపుచుకోవడానికి ‘ఈ-పేపర్లు ‘ప్రారంభించాయి, ఇక్కడ కూడా యాడ్స్ ద్వారా ఆదాయం ఉంది కాబట్టి…

శంకర నారాయణ డిక్షనరి కథ

శంకర నారాయణ డిక్షనరి కథ

August 5, 2019

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి… తరువాత అధికారం చెలాయించడానికి…. వాడి భాష మనకి రాదు… వాడు “గాడ్ ఈజ్ గుడ్” అనేవాడు. మనకి అది “గాడిదగుడ్డు” గా అర్థమైంది. మనం “రాజమహేంద్రి” అన్నాం… వాడికి “రాజమండ్రి”లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు… వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన…

‘ఇల వైకుంఠం’లో విహరించిన ప్రేక్షకులు

‘ఇల వైకుంఠం’లో విహరించిన ప్రేక్షకులు

విజయవాడ ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో నెల వారి కార్యక్రమాలలో భాగంగా శనివారం(03-08-19) మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఇల వైకుంఠం’ నృత్యరూపక ప్రదర్శన ఆక ట్టుకుంది. నృత్య రత్న, విఖ్యాత నృత్యకళాకారిణి, ‘హంస’ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రి తన శిష్యబృందంతో కలిసి చక్కనైన ఆంగిక వాచికాభినయాలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది….

వెల్చేరు నారాయణరావు కు 2019 “సంస్కృతి పురస్కారం “

వెల్చేరు నారాయణరావు కు 2019 “సంస్కృతి పురస్కారం “

కీ.శే. మండలి వెంకట కృష్ణారావు పేరిట ప్రతి సంవత్సరం ప్రకటించే “సంస్కృతి పురస్కారాన్ని” పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి గాను ఆచార్య వెల్చేరు నారాయణరావు కు ప్రధానం చేయనుంది. పురస్కార ప్రదానోత్సవం ఆగస్ట్ 5, 2019 న,హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్.టి.ఆర్. కళామందిరంలో జరుగుతుంది. “సంస్కృతి పురస్కారం ” నేపద్యం… తెలుగుజాతికి సదా స్మరణీయుడైన మహోన్నత…

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల(70) శుక్రవారం (02-08-19) న కన్నుమూసారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు. 2018లో తన భార్య లక్ష్మి మృతి ఆయనను ఎంతోగానో కలిచివేసింది. దీంతో…

ఎప్పటికీ ఆరని ఉస్మానియా కాగడా జార్జి రెడ్డి

ఎప్పటికీ ఆరని ఉస్మానియా కాగడా జార్జి రెడ్డి

August 2, 2019

విప్లవం నిరంతరం మనిషిని ప్రగతి వైపు నడిపించే ఆది ప్రణవ మంత్రం. మహాభారతంలో కృష్ణుడు మొదలుకొని భారతీయ బెబ్బులి చత్రపతి శివాజీ వరకు, భగత్ సింగ్ మొదలుకొని చేగువేరా వరకు విప్లవం బాట పట్టి, ప్రపంచం మొత్తం మీద పెను మార్పు రావడానికి కారణమైన వారే. అలాంటి విప్లవాన్ని విశ్వవిద్యాలయానికి తీసుకువచ్చి, తను చనిపోయి కొన్ని దశాబ్దాలు అయినా…

కళాబంధు సారిపల్లి కొండలరావు

కళాబంధు సారిపల్లి కొండలరావు

సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో జానపద కళాకారులకు నగదు లలితకళా పురస్కారాలు. జానపద కళాకారులు లేనిదే ఏ కార్యక్రమమూ రక్తికట్టదు! రాజకీయ పార్టీ సభలు అయినా, పండుగ జాతర అయినా సింహభాగంలో జానపదులకే పెద్దపీట! డప్పు చప్పుళ్ళు ఉంటేనే పండగ సందడి! కానీ, వేడుకల వరకే జానపద కళాకారులను పరిమితం చేస్తారు! వేల మంది…

నాటక రంగ వైతాళికుడు

నాటక రంగ వైతాళికుడు

August 2, 2019

(నాటక కళా ప్రపూర్ణ “బళ్ళారి రాఘవ” గారి జయంతి నేడు.. ఆయనను గుర్తు చేసుకుంటూ..) తన నటనా వైదుష్యంతో జాతిపిత మహాత్మాగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లనే కాక, ఆంగ్ల రచయిత జార్జ్‌ బెర్నార్డ్‌ షాలతో ప్రశంసలు అందుకొన్న మహానటుడు, నాటక కళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో కలిపి సుమారు 54 వేరువేరు…

ఇంకా సాధించాలని వుంది -శ్రీమతి పద్మావతి

ఇంకా సాధించాలని వుంది -శ్రీమతి పద్మావతి

August 2, 2019

హైదరాబాద్ మల్కాజ్గిరి లో వుంటున్న శ్రీమతి పద్మావతి గృహిణి-చిత్రకారిణి. ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ, తీరికవేళలో తనకిష్టమైన కళలో విభిన్న తరహాలో ప్రయోగాలు చేస్తూ ఔరా అన్పించుకుంటున్నారు. పుట్టింది గుంటూరులో. పెరిగింది-చదివింది-స్థిరపడింది హైదరాబాద్ లోనే. స్కూల్, కాలేజీలలో నిర్వహించే పేయింటింగ్ పోటీలలో ఎన్నో బహుమతులు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లోనే ఆలిండియా కాంపిటేషన పంపిన తన పేయింటింగ్ ను ప్రదర్శనలో పెట్టడంతో,…

30 ఇయర్స్ గుర్తుండేలా… పృథ్వీరాజ్

30 ఇయర్స్ గుర్తుండేలా… పృథ్వీరాజ్

August 2, 2019

“తిరుమల కొండకు రావడమే గొప్ప అదృష్టం. అలాంటిది శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) చైర్మన్గా నియమితుడవడం నా జీవితానికి ఓ అద్భుతమైన వరం. ప్రపంచంలోనే నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు” అంటూ సినీనటుడు పృథ్వీరాజ్ ’64కళలు.కాం’తో చెప్పారు. శనివారం (27-07-2019) శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఎస్వీబీసీ…