‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

June 30, 2022

(సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవంతో సందడే సందడి) జూన్ 20వ తేదీ సోమవారం జ్యేష్ట బహుళ సప్తమి తిధుల ప్రకారం నా పుట్టిన రోజు. అంటే సహస్ర చంద్ర మాసోత్సవం అవటం , తేదీల ప్రకారం 27-6-22 సోమవారం నాకు 82 వెళ్లి 83 రావటం, సరసభారతి స్థాపించి 12 ఏళ్ళు కావటంతో, అనుకోకుండా ఇంతటి బృహత్తర…

దర్శకత్వకళాపద్మం… కమలాకర కామేశ్వరం

దర్శకత్వకళాపద్మం… కమలాకర కామేశ్వరం

June 29, 2022

వేదాధారమైన మన రామాయణ, భారత, భాగవత పురాణ గ్రంధాలు ప్రముఖంగా ధర్మప్రబోధకాలు. ఎంతో తపోనిష్టతో రూపొందిన ఈ పురాణ కథలకు రూపకల్పన చేసి సినిమా మాధ్యమంలో ప్రజలకు చేరువ చేయాలని ఎందరో మహనీయులు వందేళ్ళ క్రితమే ప్రయత్నం ప్రారంభించారు. చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే 1912లోనే “రాజా హరిచంద్ర” పురాణకథనే చిత్రాంశoగా ఎన్నుకున్నారు. ఫాల్కే నిర్మించిన తొలి…

బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

June 27, 2022

చలనచిత్ర కళలో సంగీతమనేది ఒక ముఖ్యమైన అంతర్భాగం. తెలుగు సినిమాల్లో సంగీతానికి ఒక విశిష్టత వుంది, ఒక చరిత్ర కూడా వుంది. జాతీయ స్థాయిలో మంచి సంగీతంగల తెలుగు పాటలు ఎన్నోవున్నాయి. అయితే రాను రాను అనుకరణ ప్రభావంతో తెలుగు సినిమా పాటల్లో మాధుర్యం తగ్గడమే కాదు, సృజనాత్మకతకు గండి కొడుతోంది. అందుకే మంచి పాటలు అని చెప్పుకోవలసివస్తే…

సాంస్కృతిక సౌందర్య సృష్టికర్త వడ్డాది పాపయ్య

సాంస్కృతిక సౌందర్య సృష్టికర్త వడ్డాది పాపయ్య

June 27, 2022

వ్యవసాయ కళాశాలలో ఆర్టిస్టు – ఫోటోగ్రాఫర్ గా, సినిమా రంగంలో కళాశాఖలోనూ పనిచేసిన సింగంపల్లి సత్యనారాయణ గారికి వపా తో వున్న అనుబంధం … చిత్రకళా రంగంలో నిష్ణాతులు, ఎంతో ప్రతిభావంతులైన వడ్డాది పాపయ్యగారి గురించి – వారితో నాకున్న ప్రత్యక్ష అనుబంధం గురించి సాగర్ గారు వ్రాయమనటం నా అదృష్టం. ఇది నేను ఊహించని పరిణామం. ఈ…

70 వ పడిలో అడుగిడిన దేవదాసు

70 వ పడిలో అడుగిడిన దేవదాసు

June 27, 2022

దేవదాసు నవలను తెలుగులోకి చక్రపాణి అనువదించి ఉండకపోతే…. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులని అలరించి వుండేదే కాదు. విశ్వజనీనత మూర్తీభవించే ఆవేదన నింపిన ఒక సజీవ పాత్ర దేవదాసు. అక్కినేని నటజీవితాన్ని మలుపు తిప్పిన అపురూప మహత్తర పాత్ర…. దేవదాసు. 26 జూన్ 1953న విడుదలై న దేవదాసు సినిమా 400 రోజులు పైగా ఆడి వజ్రోత్సవం జరుపుకుంది….

వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’

వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’

June 26, 2022

ప్రముఖ చిత్రకారులు కీర్తిశేషులు వడ్డాది పాపయ్యగారి శతజయంతి సందర్భంగా వారి చిత్రాలను నేటి చిత్రకారులతో చిత్రంపచేసి వపా గారికి చిత్రకళార్చన చేయడంతోపాటు చిత్రకళా సమాజంలో మరో సారి వారిని స్మరించుకునే తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుంకర చలపతిరావు గారు, కళాసాగర్ గారు, భాస్కరరావుగారు వీరందరితో పాటు వీరికి సహకరించిన కమిటీ మెంబర్స్ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను….

ఈనాడులో “పాప” కార్టూన్లు సూపర్ హిట్

ఈనాడులో “పాప” కార్టూన్లు సూపర్ హిట్

June 26, 2022

“పాప” పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పేరు శివరామరెడ్డి కొయ్య. పుట్టింది ఆగస్ట్ 14 న 1944 సంవత్సరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో. ఫోర్త్ ఫ్హారం చదివేటప్పుడు ఓ సిగరెట్ కంపెనీ వారి కేలండర్లో నటి బొమ్మను పెన్సిల్తో గీశారు తొలిసారిగా. అది గమనించిన వీరి తండ్రి ఆర్ట్ మెటీరియల్ కొనిచ్చి ప్రోత్సహించారు. స్కూల్ ఫైనల్ చదివేటప్పుడే…

రసవిలాసం

రసవిలాసం

June 25, 2022

నాటకానికి ప్రాణసమానమైన మాట “రసం”. రచనా పరంగా, ప్రదర్శనాపరంగా, నటనాపరంగా.. రసమే జీవశక్తి. ఏ నటుడు రస పోషణలో అద్వితీయుడో.. అతడే రంగస్థలంపైన సమర్ధవంతంగా నిలుస్తాడు. రసం అనే పదం గురించి వందల.. వేల సంవత్సరాలు విస్తృతమైన చర్చ జరిగింది.నాటకపండితులు ఎన్నో ప్రతిపాదనలు చేశారు. ఎన్నో వాదనలు..మరెన్నో ఖండనలు..ఇంకెన్నో ప్రతిపాదనలు..అబ్బో… అదంతా ఓ గొప్ప గ్రంథం. అసలు రసం…

భావితరాల స్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

భావితరాల స్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

June 24, 2022

సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అది ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి యెలాంటి భావాలకైనా అద్దంపట్టేది సంగీతమే. వేదాలు కూడా సంగీత స్వరాలే. రాళ్ళనుకూడా కరిగించే గాంధర్వం సంగీతం. సంగీతం సాధించలేనిది యేదీ లేదు… యెందుకంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక. “రాగస్వరశ్చ తాళశ్చత్రిభి: సంగీత…

జానపద సిరి రాఘవయ్య చౌదరి

జానపద సిరి రాఘవయ్య చౌదరి

June 23, 2022

(కొసరాజు జయంతి సందర్భంగా…) కొసరాజు రాఘవయ్య చౌదరి స్వస్థలం గుంటూరు జల్లా అప్పికట్ల. పుట్టింది 23 జూన్ 1905 న. రాఘవయ్య చౌదరి కి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటప్పయ్య. చిన్నతనంలో జబ్బుచేయడంతో, తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి మ్రొక్కుకొని వెంకటప్పయ్య పేరును రాఘవయ్యగా మార్చారు. అప్పట్లో అప్పికట్లలో నాలుగవ తరగతివరకే వుండేది. రాఘవయ్య నాలుగవ తరగతి పూర్తిచేసి ‘బాలరామాయణం’, ‘ఆంధ్రనామ…