రవీంద్రభారతిలో మాతృదేవోభవ చిత్రకళా ప్రదర్శన

రవీంద్రభారతిలో మాతృదేవోభవ చిత్రకళా ప్రదర్శన

May 8, 2023

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి ప్రదాన మందిరంలో పికాసో స్కూల్ లో శిక్షణ పొందిన చిన్నారి విద్యార్థులు తమ కళాప్రదర్శన, ప్రతిభను చాటిచెప్పే విధంగా ‘మాతృ దేవోభవ’ శీర్షికన చిత్రకళా ప్రదర్శనను మే 8న ప్రారంభం కానుంది. ప్రదర్శన 11వ తేదీ వరకు ఉదయం 11…

సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి

సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి

May 7, 2023

విజయా సంస్థకు ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం ఆస్థాన కవిగా భాసిల్లిన సాహిత్య స్రష్ట పింగళి నాగేంద్రరావు. ఆయన సినిమాలలో వాడిన మాటలు కొన్ని భావి సినిమాలకు మకుటాలయ్యాయి. ‘సాహసం శాయరా డింభకా’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అహ నా పెళ్ళంట’ వంటి సినిమాల పేర్లు పింగళి పాటల్లోనుంచి జాలువారినవే. ఆయన మాటల రచనలో ప్రావీణ్యతను,…

నిత్య సత్యాల చిత్ర దర్శకుడు – సత్యజిత్ రే

నిత్య సత్యాల చిత్ర దర్శకుడు – సత్యజిత్ రే

May 2, 2023

దృశ్య శ్రవణ స్థిత ప్రజ్ఞుడు, భారతీయ సమాంతర చిత్రాల దిగ్దర్శకుడు, ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ గా ఎన్నో ఎత్తులకు చేర్చిన సత్యజిత్ రే గారి జన్మదిన వ్యాసం. దృశ్య శ్రవణ స్థితప్రజ్ఞుడు సత్యజిత్ రే శతజయంతి సంవత్సరంలో ప్రపంచమంతా ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్లోనయితే మరీ ఎక్కువ. సత్యజిత్ రే ఫిలిం ఇన్స్టిట్యుట్ లో ఆయన విగ్రహావిష్కరణ చేసారు….

మే 21న గ్రంథాలయ సందర్శన యాత్రకు ఆహ్వానం

మే 21న గ్రంథాలయ సందర్శన యాత్రకు ఆహ్వానం

May 2, 2023

గ్రంథాలయాలు మన జాతి విజ్ఞాన సంపదలు. వాటిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి విధిగా భావించిన ‘ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం’ ప్రప్రథమంగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రకాశం జిల్లా వేటపాలెంలోని ‘సారస్వతినికేతనమ్‌’ గ్రంథాలయ సందర్శన యాత్రతో ఈ యాత్రను ప్రారంభించింది..అందులో భాగంగా ఈ ఏడు వేలాది పుస్తక సంపదను కలిగివున్న గుంటూరులోని ‘అన్నమయ్య గ్రంథాలయ సందర్శన యాత్ర’కు…

నా తొలికార్టూన్ కాలేజి రోజూల్లో గీసాను – కళాధర్

నా తొలికార్టూన్ కాలేజి రోజూల్లో గీసాను – కళాధర్

May 2, 2023

నా పేరు తోటపల్లి కళాధర్ శర్మ. కళాధర్ పేరుతో కార్టూనులు వేస్తూంటాను. నేను పుట్టింది 5 మే 1955లో, పుట్టిన ఊరు, ప్రస్తుతం నివాసం గుంతకల్లు. మా నాన్నగారు (తోటపల్లి సీతరామశర్మ) సినిమా ఆపరేటర్ కావడంతో చదువు కొన్నాళ్ళు గుంతకల్లు, అనంతపురం, కర్నూల్, మార్కాపురం ఇలా బీయస్సీ దాకా సాగింది. నాకు చిన్నప్పటినుండి బాపుగారి బొమ్మలంటే బాగా పిచ్చి….

‘వెల్లటూరి’ చిత్రకళా వారసుడు ‘ఆర్యన్’

‘వెల్లటూరి’ చిత్రకళా వారసుడు ‘ఆర్యన్’

May 1, 2023

తెలుగు నేలపై వెల్లటూరి పూర్ణానంద శర్మ గారి పేరు తెలియని చిత్రకారుడు వుండరు. నవరంగ్ చిత్రకళా నికేతన్ ద్వారా నాలుగు దశాబ్దాల పాటు ఎందరో చిత్రకారులను ప్రోత్సహించిన ఘనత వారిది. గుంటూరు జిల్లా వెల్లటూరిలో వుంటూ జాతీయ స్థాయిలో చిత్రకళా పోటీలు నిర్వహించిన గొప్ప కళాసారధి పూర్ణానంద శర్మగారు. పూర్ణానంద శర్మగారి మూడవ తరానికి చెందిన బాల చిత్రకారుడు…

కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

April 30, 2023

అతని పేరు కొంచెం ! అతని ఊరు ప్రపంచం ! అతడే శ్రీశ్రీ !! ‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి’ అన్న వాడు, తన జీవితాంతం అలా నిలబడి ఉన్నవాడు. అతడి కసీ కృషీ-అతడి కన్నూ, పెన్నూ, గన్నూ-అతడి గేయం, ధ్యేయం, న్యాయం, శ్రమవాదం, సామ్యవాదం, మానవతావాదం. సమానవతావాదం ! సామ్రాజ్యవాదాన్ని పాతరవేసే శ్రమరాజ్యవాదం ఎజెండా అతడు. గ్లోబల్…

అక్షరంలో దాగిన ఆకలి జ్వాల – శ్రీశ్రీ

అక్షరంలో దాగిన ఆకలి జ్వాల – శ్రీశ్రీ

April 30, 2023

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

తెలుగు కథకులలో ‘ఖదీరుడు’

తెలుగు కథకులలో ‘ఖదీరుడు’

April 28, 2023

గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయతగా, పత్రికా రంగంలో సీనియర్ న్యూస్ ఎడిటర్ గా, సినీ రంగంలోనూ తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో మహమ్మద్ ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం. ఈ రోజు వారి 51వ పుట్టిన రోజు సందర్భంగా పరిచయ వ్యాసం… మహమ్మద్ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా…

కార్వేటి నగరం కథలు

కార్వేటి నగరం కథలు

April 28, 2023

బాలల కోసం కథలు రాస్తూ వారిని చైతన్య వంతంచేసే రచయితలు అతి తక్కువ మందే వున్నారు. అలాంటి రచయితలలో ఈ తరంలో ముందున్న వ్యక్తి ఆర్.సి. కృష్ణస్వామి రాజు ఒకరు. వీరు బాలల కోసం అనేక కథా సంపుటాలను ప్రచురించారు. అలాంటి కథా సంపుటాలలో ‘కార్వేటి నగరం కథలు’ సంపుటి ఒకటి. ‘కార్వేటి నగరం కథల’ సంపుటిలో కథలు…