“మానవతా మూర్తికి అక్షర నీరాజనం”

“మానవతా మూర్తికి అక్షర నీరాజనం”

September 28, 2021

(నేడు నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా 126 వ జయంతి) ఆధునిక తెలుగు కవులలో ఆయనదొక ప్రముఖ స్థానం.అయన పద్యాలలోని శబ్ద సౌందర్యం గుండెలను తాకుతుంది.కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపైతిరగబడ్డ మహాకవి గుఱ్ఱం జాషువా. ఖండ కావ్యాల రారాజు.అయన సృష్టించిన సాహిత్యంలోస్పృశించని అంశం లేదు.జాషువా కవితా కంఠం విలక్షణం. సంఘ సంస్కరణలే అయన కావ్య లక్షణంమానవ జీవితన్ని సుమధురంగాసందేశాత్మకంగా…

శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

September 27, 2021

మన సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానంవుంది. అందుకే ఆచార్యదేవోభవ అన్న నానుడి ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా కళారంగంలో గురువుల పాత్ర ప్రముఖమైనది. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం వంటి కళావిద్యలు అభ్యసించాలంటే విద్యార్ధులకు ఎంతో ఓర్పుతో, నిస్వార్థంగా, నిబద్ధతతో విద్యాదానం చేసే గురువు లభించాలి. అలాంటి లక్షణాలు కల్గిన చిత్రకళోపాధ్యాయులలో భీమవరానికి చెందిన చల్లా కోటి వీరయ్యగారొకరు. గత…

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

September 27, 2021

కొందరు పుడతారు గిడతారు, కానీ పక్కింటి వారికి కూడా వారి ఉనికే తెలీదు. కానీ మరికొందరు మాత్రం బురదలో పుట్టినా ఎదిగి అందాలు విరజిమ్మే తామరలా తమ వర్ణ, సుపరిమళాల్ని వెదజల్లుతూ లోకాన్ని తనవైపు తిప్పుకొని, తామేంటో ప్రపంచానికి చాటిచెపుతారు. వారి ప్రభను ఎప్పటికీ సుస్థిరం చేసుకుని ఎందరికో ఆదర్శమై నిలుస్తారు. ఆ కోవకు చెందినవారే సినీ పబ్లిసిటీ…

పండితారాధ్యునికి శంకరాభరణం

పండితారాధ్యునికి శంకరాభరణం

September 27, 2021

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం గొప్ప వినయశీలి అని, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి వుండే మహా సంస్కారవంతుడు అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణా చారి అన్నారు. బాలు సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు, నిర్మాత, డబ్బింగ్ కళాకారుడు, స్టుడియో అధిపతిగా షణ్ముఖుడుగా బతికినంత కాలం విరాజిల్లారని కొనియాడారు. సంకల్ప బలం, కృషి, దీక్ష, తపన,…

ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

September 26, 2021

నల్లి ధర్మారావు ప్రముఖ కవి, కాలమిస్టు రచయిత, జర్నలిస్టు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు, చిన్న మధ్యతరహా వార్తాపత్రిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉత్తరాంధ్రాలో ప్రముఖంగా భాసిల్లుతున్నారు. సమాజ సేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది జర్నలిస్టుల సమస్యలను, సామాజిక సమస్యలను తన బాధగా భావించి వాటి పరిష్కారానికి విశేష…

‘దివ్య’మైన కార్టూనిస్ట్ ఇళయరాజా

‘దివ్య’మైన కార్టూనిస్ట్ ఇళయరాజా

September 25, 2021

నక్కా ఇళయరాజా కి చిన్నప్పటి నుండి బొమ్మలు, కార్టూన్లు అంటే ఇష్టం. తల్లిదండ్రులు డా.నక్కా విజయరామరాజు, డా. నందిని పేరొందిన డాక్టర్లు. తమ్ముడు భరత్ రాజా. పుట్టింది గుంటూరు జిల్లా నరసరావుపేటలో, నివాసం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో. ఇప్పటివరకు 350 కు పైగా కార్టూన్స్, కొన్నిబొమ్మలు వేసాడు, వీటిలో కొన్ని నవ్య వీక్లి, గోతెలుగు.కాం లో ప్రచురింపబడ్డాయి. చిన్నప్పటినుండి…

నాగార్జున యూనివర్శిటీలో ‘చిత్రకళ వర్క్ షాప్’

నాగార్జున యూనివర్శిటీలో ‘చిత్రకళ వర్క్ షాప్’

September 25, 2021

గుంటూరు, ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో గత సంవత్సరం నుండి నాలుగేళ్ళ బి.ఎఫ్.ఏ. కోర్స్ ప్రారంభించబడింది. ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం సెప్టెంబర్ 20 వ తేదీ నుండి 22 వరకు మూడు రోజులపాటు యూనివర్శిటీలో క్యాంపస్ లో ప్రముఖ చిత్రకారులు శేష బ్రహ్మంగారిచే వర్క్ షాప్ నిర్వహించబడింది.ఇందులో డ్రాయింగ్, స్కెచ్చింగ్ లో మెళకువలు, వివిధ రకాల…

‘పెళ్లి సంద‌డి’తో మరో మహిళా దర్శకురాలు

‘పెళ్లి సంద‌డి’తో మరో మహిళా దర్శకురాలు

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌డి’. ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల‌వువుత‌న్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ విడుద‌ల చేశారు. ‘‘వెండితెర‌పై న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘పెళ్లి సంద‌డి’ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఆయ‌న‌కు, ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అంటూ మహేశ్ టీమ్‌ను అభినందించారు. ‘పెళ్లి…

కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం

కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం

సైమా (సౌత్ ఇండియన్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)2020 వేడుక ఆదివారం(19-9-21) రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై పలువురు సినీ తారలు సందడి చేశారు. 2020 ఏడాదికి సంబంధించిన పురస్కారాల్ని ప్రదానం చేశారు. 2019 ఏడాదికి కళాతపస్వి కె. విశ్వనాథకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారాన్ని…

“విశ్వగానగంధర్వునికి ” ఘన నివాళి

“విశ్వగానగంధర్వునికి ” ఘన నివాళి

September 24, 2021

110 తెలుగు అసోసియేషన్ల ఆధ్వర్యంలో (సెప్టెంబర్ 22, 23 తేదీలతో) అంతర్జాల వేదికగా..__________________________________________________________________________విజయవాడ కె.ఎల్. యూనివర్సిటి లో  “విశ్వగానగంధర్వ” లైవ్ కార్యక్రమం…__________________________________________________________________________తన బహుముఖప్రజ్ఞతో సినీ ప్రేక్షకులకులను అలరించారు…____________________________________________________________________భాషా సంస్కృతులను పరిరక్షించడమే ఆయనకు నిజమైన నివాళి విఖ్యాత నేపథ్య గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి అని, ఆయన గానం ఎంతోమంది జీవితాల్లో…