హైదరాబాదీ సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు!

హైదరాబాదీ సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు!

August 22, 2021

ప్రపంచ సినీ మార్కెట్ లో హైదరాబాదీ సినిమాకు మంచి గుర్తింపు ఉందని, గల్ఫ్, అరబ్ దేశాలలో లక్షల సంఖ్యలో హైదరాబాదీ సినిమాల సిడీలు అమ్ముడుపోయాయని, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కుటుంబంతో కలిసి పురానాపూల్ లోని సినిమా థియేటర్ కు వెళ్ళి సినిమాలు చూసేవాడని, అంతేకాకుండా భారతదేశంలో సినిమా అవార్డులు ప్రారంభించడానికి ముందు 1944లోనే మీర్…

మౌస్ ఆర్ట్ లో ‘బాస్’ బాబ్జీ @ 1000 చిత్రాలు

మౌస్ ఆర్ట్ లో ‘బాస్’ బాబ్జీ @ 1000 చిత్రాలు

August 21, 2021

ఒక చిత్రాన్ని సృజన చేయాలంటే చిత్రకారుడు పడే తపన… పొందే ఆనందాన్ని వర్ణించనలవికాదు. అలాంటిది అక్షరాల వెయ్యి (1000) రూప చిత్రాలు గీయడమంటే మాటలా? ఆ కలను సాకారం చేసుకున్నాడు విజయవాడ కు చెందిన చిత్రకారుడు బాబ్జీ కె. మాచర్ల. ఇంతకీ ఈ చిత్రాలన్నీ కుంచెతో వేసినవనుకుంటున్నారా ? కాదు కేవలం మౌస్ తో గీసినవంటే ఆశ్చర్యంగా వుందా?…

ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్

ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్

August 21, 2021

హైదరాబాద్, మాదాపూర్ లో వారం రోజులపాటు జరిగే ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్ నిన్న (20-08-21) స్టేట్ ఆర్ట్ గేలరీ డైరెక్టర్ కె. లక్ష్మి ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో లక్ష్మా గౌడ్ తో పాటు మరో 13 మంది చిత్రకారులు పాల్గొననున్నారు. ఈ వర్క్ షాప్ ఆగస్ట్ 20 వ తేదీ నుండి 26 వ…

మెగా క్రియేషన్స్ వారి అవార్డులు వేడుక

మెగా క్రియేషన్స్ వారి అవార్డులు వేడుక

August 20, 2021

హైదరాబాదు లో గురువారం(19-08-21) సాయంత్రం మెగా క్రియేషన్స్ సంస్థ పి. శ్రీనివాసరావు నిర్వహించిన, ఆల్ టాలెంటెడ్ & గ్రేట్ ఎచ్చివర్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాటగిరిలో కళా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు, గొప్ప చరిత్ర కలిగిన మన దేశం స్వతంత్రతను 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భమున 75 ఇయర్స్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్.. ప్లాటినం జూబ్లీ అవార్డ్స్ 2021 హైదరాబాద్…

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా !

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా !

August 20, 2021

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గు..డుగ్గు..డుగ్గు..డుగ్గు డుగ్గనీ…అందాల దునియానే జూపిత్తపా చిక్కు..చిక్కు..చిక్కు.చిక్కు బుక్కనీ… ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే…కారణం…మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోన్కల్ గ్రామంలో జరిగిన ఒక పెళ్ళి బరాత్ లో వధువు వరుడి ముందు చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అయి రాత్రికి రాత్రే…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

August 19, 2021

ఆంధ్రపత్రికకు, ఆంధ్రపత్రిక నుండి వెలువడే ‘కలువబాల’ మహిళా పత్రికకు సంపాదకులుగా పని చేసిన వీరాజీగారు నిన్న (18-08-21) మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తార్నాకలో చివరిశ్వాస విడిచారు. వీరాజీ అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి. మూడున్నర దశాబ్దాల క్రితం ఆంధ్రపత్రికలో వీరాజీ గారి దగ్గర పని చేసిన వాళ్లలో నేను ఉండడం మరచిపోలేని జ్ఞాపకం. ఆ తర్వాత భూమిలో…

వర్తమాన సామాజిక దర్పణం కుదురు

వర్తమాన సామాజిక దర్పణం కుదురు

August 18, 2021

సామాజిక, ఆర్థిక, రాజకీయ కథనాల కదంబం కుదురు. 2015-2020 మధ్య జరిగిన పరిణామాలను, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాలకుల పరిణతిని, సామాజిక సంఘటనలను, ఆర్థికంగా పెరిగిపోతున్న అసమానతలను, రాజకీయాల్లో వచ్చిన మార్పులను, దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న వివిధ సంఘటనలను తనదైన శైలిలో విశ్లేషించి గ్రంధస్థం చేశారు. వై .హెచ్ కె. మోహన్‌రావు అనే పేరుతో ప్రసిద్ధులైన కెహెచ్…

ఢిల్లీలో స్వతంత్ర వీరుడు అల్లూరి చిత్ర ప్రదర్శన

ఢిల్లీలో స్వతంత్ర వీరుడు అల్లూరి చిత్ర ప్రదర్శన

August 16, 2021

-ఢిల్లీలో లలిత కళా అకాడమీలో అల్లూరి ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.-“అజాది అమృతోత్సవం“లో అల్లూరి సాహస గాథలకు రూపమిచ్చిన 18 మంది తెలుగు చిత్రకారుల చిత్రాల ప్రదర్శన. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వీరులకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, వారికి తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు….

నేడు ఆర్టిస్ట్ , కార్టూనిస్ట్ ‘బాలి’ పుట్టినరోజు

నేడు ఆర్టిస్ట్ , కార్టూనిస్ట్ ‘బాలి’ పుట్టినరోజు

August 16, 2021

బాలి అనే పేరు తెలుగు చిత్రకళారంగానికి సుపరిచితమైన పేరు. ఏడున్నర పదుల వయసులోనూ అదే రూపం, అదే జోష్… ఏమీ మార్పు లేదు. ఐదున్నర దశాబ్దాలుగా బొమ్మలతో పెనవేసుకు పోయిన అనుబంధం ఆయనిది… అనకాపల్లిలో పుట్టి, వైజాగ్ ఈనాడులో కార్టూనిస్టుగా అడుగుపెట్టి… తర్వాత విజయవాడ, హైదరాబాద్ మళ్ళీ విశాఖపట్నం ఇదీ బాలి గారి పయణం…. ఎక్కడా రాజీ పడరు….

సంజీవి ఆత్మకథ త్రేతాగ్ని అవిష్కరణ

సంజీవి ఆత్మకథ త్రేతాగ్ని అవిష్కరణ

August 15, 2021

బాలనటుడిగా, నాటక రచయితగా, సినీ రచయితగా, దర్శకుడిగా ఆరు దశాబ్దాలుగా కృషిచేసిన సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తకం 2021, ఆగస్టు 12న హైదరాబాదు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో అవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రంగస్థల…