కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ…

కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ…

June 14, 2021

శ్రీ ద్వారావతి ఫౌండేషన్ శ్రీ చలవాది మల్లికార్జున రావు గారి సౌజన్యంతో 13 -6- 20 21 ఆదివారం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 317 మంది విజయవాడ పరిసర కళాకారులకు (పది కేజీల బియ్యం కేజీ కందిపప్పు లీటర్ నూనె తో పాటు రెండు వందల రూపాయలు నగదు)…

జీవితాంతం ‘ఈనాడు’ లోనే కబుర్లాడారు

జీవితాంతం ‘ఈనాడు’ లోనే కబుర్లాడారు

June 13, 2021

చలసాని ప్రసాదరావు గారి 19 వ వర్థంతి సందర్భంగా…. ప్రముఖ రచయిత, చిత్రకారులు చలసాని ప్రసాదరావు. కృష్ణాజిల్లా మువ్వ మండలం భట్ట పెనుమర్రు గ్రామంలో అక్టోబర్ 27 1939 న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నారు. చిన్నతనంలో ఈయన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయారు. ఆ సమయంలో…

ఓ ‘జర్నలిస్ట్ డైరీ’

ఓ ‘జర్నలిస్ట్ డైరీ’

June 13, 2021

జర్నలిస్ట్ డైరీ పేరుతో యూట్యూబ్ లో ఒక న్యూస్ చానల్ ను ప్రారంభించి రెండు లక్షల పైగా చందాదారులతో దూసుకుపోతున్న జర్నలిస్ట్ సతీష్ బాబు ఒకరు. జర్నలిస్టుల అనుభవాలతో పుస్తకాలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నా టీవీ కార్యక్రమాలను పుస్తకరూపంలో తీసుకురావటం తెలుగులో చాలా అరుదైన విషయమనే చెప్పాలి. రవిప్రకాష్ ఎన్కౌంటర్, వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్…

నన్ను లేడీ కార్టూనిస్ట్ అనుకునేవారు-ప్రేమ

నన్ను లేడీ కార్టూనిస్ట్ అనుకునేవారు-ప్రేమ

June 12, 2021

నా పేరు ప్రేమ రామచంద్రరావు. నేను వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడను ప్రవృత్తిగా కార్టూన్లు గీస్తుంటాను. నేను మండల పరిషత్ స్కూల్ కంటకాపల్లి RS అనే గ్రామం, విజయనగరం జిల్లా లో SGT గా పనిచేస్తున్నాను. నేను పుట్టిన గ్రామం శృంగవరపుకోట(ఎస్. కోట). మా నాన్న గారు ప్రేమ నిర్మలానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోటలో సీనియర్ అసిస్టెంట్…

రామానాయుడు 86వ జయంతి

రామానాయుడు 86వ జయంతి

June 11, 2021

శతాధిక చిత్ర నిర్మాత, మూవీ మొఘల్, ” దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దగ్గుబాటి రామానాయుడు 86వ జయంతి జూన్ 6. ఈ సందర్భంగా ఆయన జయంతిని సినీ ప్రముఖులు ఘనంగా నిర్వహించారు. రామానాయుడు గారి పెద్ద కుమారుడు సురేష్ బాబు అభినందనలతో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిల్మ్ న్యూస్, ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్,…

లలిత సంగీత చక్రవర్తి  కృష్ణమోహన్

లలిత సంగీత చక్రవర్తి కృష్ణమోహన్

June 11, 2021

“లాలిత్యమే ప్రాణంగా, సరళత్వమే మార్గంగా, రసభావాలు ఆధారంగా, పండిత, పామరజనాన్ని రంజింపజేసేదిగా విలసిల్లే కవితా సుధా ఝరుల సుందర సాహిత్యమే లలిత గీతం” అని ప్రముఖ లలిత గీతాల విద్వన్మణి చిత్తరంజన్ గారు సెలవిచ్చారు. అన్ని రకాల సంగీత రీతులను తనలో ఇముడ్చుకునే తత్త్వం లలిత సంగీతానికి వుంది. తేలిక పదాలద్వారా తక్కువ వాద్య పరికరాల సమ్మేళనంగా ప్రజలను…

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈవీవీ

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈవీవీ

June 11, 2021

తెలుగు సినీ ప్రేక్షకులు కామెడీ అంటే పడిచస్తారు. అందుకే ఏ పరిశ్రమలోనూ లేనంత మంది కమెడియన్లను టాలీవుడ్ ఆదరించింది. కొందరు దర్శకులైతే కామెడీ చిత్రాలతో బాగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఈవీవీ సత్యనారాయణ పేరు మొదటి వరుసలో ఉంటుంది. అంత మంచి పేరు సంపాదించిన ఈవీవీ సత్యనారాయణ 2011లో మనందరినీ విడిచి వెళ్లిపోయారు. జూన్ 10న ఆయన…

జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలు

జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలు

June 10, 2021

కాసుల చిత్రకళ అకాడమీ మరియు సూరేపల్లి రాములమ్మ ఉమెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తుంది. అంశం: బాల కార్మికుల నిర్మూలన ~ సీనియర్ విభాగం (Seniors Group)~ 9 వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ~ జూనియర్ విభాగం (Juniors Group)~ 4…

పారితోషికాలు లేవని నిరాశ వద్దు – షేక్ సుభాని

పారితోషికాలు లేవని నిరాశ వద్దు – షేక్ సుభాని

June 8, 2021

నా పేరు షేక్ సుభాని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాలవంచలో ఉంటాను. పుట్టింది ఆగస్ట్ 8న 1962 లో. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ ని – ప్రవృత్తి జర్నలిజం, కార్టూనింగ్. 1981లో ఇంటర్ చదివేరోజుల్లో పత్రికల్లో నా పేరు చూసుకోవాలన్న ఉత్సాహంతో చిన్న, చిన్న జోక్స్ పత్రికలకు పంపేవాడిని. సుభాని (డక్కన్ క్రానికల్) గారి సలహాతో కార్టూన్లు గీయటం ప్రారంభించా,…

ఆగిపోయిన ‘ఇలయరాజా’ కుంచె …

ఆగిపోయిన ‘ఇలయరాజా’ కుంచె …

June 7, 2021

ఈరోజు దక్షిణ భారతదేశం గర్వించదగ్గ గొప్ప యువ చిత్రకారుణ్ని కోల్పోయింది. గత రెండు దశాబ్దాలుగా వీరి చిత్రాలను చూస్తున్నాం. గ్రామీణ దృశ్యాలను అత్యంత సహజ సుందరంగా చిత్రించడంలో సిద్దహస్తులు ఇలయరాజా స్వామినాథన్. బెంగలూరు చిత్ర సంత లోనూ, అమలాపురంలోనూ వీరిని రెండు సార్లు కలుసుకున్నాను. కరోనా ఎందరో కళాకారులను మనకు దూరం చేసింది. అలాగే మృత్యువుతో పోరాడిన ఇలయరాజా…