భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా….
బాలల విభాగానికి ఎల్.కె.జి. నుండి 10వ తరగతి చదువు విద్యార్థులు, యువ చిత్రకళా విభాగానికి ఇంటర్ నుండి డిగ్రీ చదువు విద్యార్థులు తమ చిత్రాలను పంపవచ్చును. చిత్రాల్లో ఏఅంశం, ఏ మీడియా లోనైనా చిత్రించ వచ్చును.
బహుమతులు: బాలల విభాగం:
- ది మోస్ట్ ఎఫీషియంట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ( రూ.1000/-లు, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్)
- ది ఫస్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ (రూ.500/-లు,గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ )
- ది సెకండ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు (రూ.300/-లు, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ )
- 100 గోల్డ్ మెడల్స్
- పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు. ప్రోత్సహించినచిత్రకళోపాధ్యాయులుమరియుప్రధానోపాధ్యాయులకుప్రత్యేకబహుమతులు:
- ది బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డు, 2. ది మోస్ట్ టాలెంటెడ్ ఆర్టు టీచర్ అవార్డు, 3.చిత్రలేఖనోపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు .
యువ చిత్రకళా విభాగం:
1. ది మోస్ట్ ఎఫీషియంట్ యంగ్ ఆర్టిస్ట్ అవార్డ్ ( రూ. 1000/- లు, మొమొంటో,సర్టిఫికెట్, మినీ షాల్)
2. ది బెస్ట్ యంగ్ ఆర్టిస్ట్ అవార్డ్స్ 10 (ఒక్కొక్కటి రూ. 500/-లు, సర్టిఫికెట్).
3. 10 గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు.
తమ చిత్రాలను పంపడానికి ఆఖరు తేదీ డిశంబరు 5వ తేదీ.
వార్షికోత్సవము, బహుమతీ ప్రదానోత్సవము జరిగే తేదీ మరల ప్రకటించబడును.
పాల్గొన దలచినవారు పూర్తి వివరాలకు తమ వాట్సప్ నంబరుతో 98668 51781 నంబరుకు సంప్రదించవలసినదిగా భగీరధి ఆర్టు ఫౌండేషన్, రాజమండ్రి వారు కోరుతున్నారు.
All the best