సునిశిత హాస్యం… కృష్ణ కార్టూన్లు
January 10, 2025కొంతమంది వే(గీ)సిన కార్టూన్లన్నీ ఓ ‘బొత్తి’గా, ఓ ‘పొత్తం’గా వస్తే బావుంటుందని, కొందరు కార్టూనిస్టుల విషయంలో సరదా పడతాం, ఉవ్విళ్ళూరతాం!అది వారి ప్రతిభకీ, మన అభిరుచి (!)కీ అద్దం పడుతుంది. అలా నేను అభిరుచితో ఆశపడ్డ కార్టూనిస్టుల్లో ‘కృష్ణ’ ఒకడు. నేనే కాదు నాలా ఎంతో మంది ఆశపడివుంటారు కూడా. మన కోరిక “జయదేవ్ రాజలక్ష్మి కార్టూన్ అకాడెమీ”…