తెలుగు కార్టూనిస్టుల సంతకాలు

తెలుగు కార్టూనిస్టుల సంతకాలు

October 19, 2020

రెండు సున్నాల మధ్య ఒక నిలువుగీత. ఇది వడ్డాది పాపయ్య గారి సంతకం. దీని అర్ధం ఏమిటని అడగ్గా , ” ముందు సున్నా, వెనక సున్నా, మధ్య నేనున్నా” అని సమాధానం ఇచ్చారు. కొంచెం అర్ధమయ్యేలా చెప్పండి అంటే, నిన్న గురించి మరిచిపో, రేపు గురించి ఆలోచించకు, నేడు అంతా నీదే, నిముషం వృధా చెయ్యకు, అన్నారు…

సామాజిక అంశాల కార్టూన్లు ఇష్టం – చిన్నన్న

సామాజిక అంశాల కార్టూన్లు ఇష్టం – చిన్నన్న

October 17, 2020

అందమైన, ప్రకృతి రమణీయమైన చిన్నమెట్ పల్లి గ్రామం కోరుట్ల మండలం జగిత్యాల జిల్లా నా జన్మస్థానం, 1 మార్చి 1982లో పుట్టిన నాపేరు కెంచు చిన్నన్న. అందమైన పల్లె కావడంతో సహజంగానే కళలపై మక్కువ ఏర్పడిందని చెప్పవచ్చు. వాగులు, వంకలు, చెరువులు, ఒర్రెలు, గుట్టలు, పచ్చని పొలాల మధ్య సాగిన నా బాల్యం సహజంగానే నాలోని కళాకారున్ని తట్టిలేపింది.నిరక్షరాస్యులై…

పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తుంటాను- డా. పూతేటి

పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తుంటాను- డా. పూతేటి

October 5, 2020

ఎనిమిదేళ్ళ క్రితం ప్రారంభించిన శీర్షిక ‘మన కార్టూనిస్టులు ‘. 99 మంది కార్టూనిస్టుల పరిచయాలతో విజయవంతంగా పాఠకాధరణతో కొనసాగుతుంది. 100 వ కార్టూనిస్టుగా ఈ వారం ప్రవాసాంధ్ర కార్టూనిస్ట్ డా. పూతేటి గారు మీ ముందుకొచ్చారు. నా పేరు ప్రభాకర్ పూతేటి, డాక్టర్ పూతేటి గా గత 15 సంవత్సరాలుగా కార్టూన్లు గీస్తున్నాను. నేను నవంబర్ 24, 1976…

కార్టూన్ గీస్తే కొత్త ఉత్సాహం వస్తుంది-‘వందన శ్రీనివాస్’

కార్టూన్ గీస్తే కొత్త ఉత్సాహం వస్తుంది-‘వందన శ్రీనివాస్’

September 24, 2020

‘వందన శ్రీనివాస్’ పేరిట కార్టూన్లు వేస్తోన్న నా పూర్తి పేరు ‘కర్రి శ్రీనివాస్’ అంతస్థులూ, ఐశ్వర్యాలూ అందివ్వకపోయినా ఉ న్నంతలో భార్యకి సముచిత స్థానం ఇచ్చినట్టువుందని నా పేరుకి ముందు ఆమె పేరు వుంచానంతే.23 జులై 1966న కర్రి భీమలింగాచారి, సరస్వతి దంపతులకు మూడో సంతానంగా పుట్టిన నా చదువు ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకు శ్రీకాకుళం…

పొలిటికల్ కార్టూనిస్ట్ గా కొంతకాలం పనిచేశాను-నందు

పొలిటికల్ కార్టూనిస్ట్ గా కొంతకాలం పనిచేశాను-నందు

September 16, 2020

నందు పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పేరు పూర్తి పేరు గుంటి దయానందు, పుట్టింది 5 ఏప్రిల్ 1979 తెలంగాణాలోని భూదాన్ పోచంపల్లి గ్రామంలో. తల్లిదండ్రులు గుంటి సత్తయ్య, రాములమ్మ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుండి బి.ఏ. డిగ్రీ చేసాను. కొంతమంది స్నేహితులతో కలసి వినాయకచవితి స్టేజీల మిద నాటికలు, జోకులు ప్రదర్శించేవాళ్లం. కళాభారతి సాంస్కృతిక నిలయం పేరుతో…

గురుభ్యోనమః

గురుభ్యోనమః

September 12, 2020

‘నా పేరు నారాయన్రావ్ ‘ అని నాకు నేను వ్యక్తీకరించుకుంటే తప్ప, ఎవరికీ తెలియదు, తెలిసినా అయితే ఏంటని భ్రుకుటి ముడుస్తారు. నేనే కాదు చాలామంది సంగతి ఇంతే! కానీ, ఒక్క గీత గీసి, అలా పలకరించి, ఫక్కున నవ్వించి, కవ్వించి, వెక్కిరించి, గీతా రహస్యాన్ని రంగరించి, హృదయోల్లాసం గావించే ఆ వ్యక్తికి సంతకం అక్కరలేదు, ఇంట్రడక్షన్ అఖ్కర…

జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్

జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్

September 12, 2020

సెప్టెంబర్ 13న కార్టూనిస్ట్ జయదేవ్ గారి 80వ జన్మదిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం…. వివరణ అవసరం లేకుండా సూటిగా, సంక్షిప్తంగా, విషయాన్ని పాఠకుడి హృదయానికి హస్తుకునేలా చేసే గొప్ప కళా మాద్యమం కార్టూన్. అందుకే రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాహిత్య, కళా విషయాలతో నిమిత్తం లేకుండా అన్ని రకాల పత్రికలలోనే కాకుండా నేటి సోషల్ మీడియాలోనూ కార్టూన్లకు ప్రత్యేక…

నా కార్టూన్స్ తో పుస్తకం తేవాలి-గోపాలకృష్ణ

నా కార్టూన్స్ తో పుస్తకం తేవాలి-గోపాలకృష్ణ

September 11, 2020

నా పేరు వేండ్ర గోపాలకృష్ణ పుట్టింది అక్టోబర్ 8 న… పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో. నా తల్లిదండ్రులు వేండ్ర వెంకన్న, మంగమ్మగార్లు – చదివింది బి.యస్సీ., యం.ఏ. చిన్నప్పట్నుంచీ చిత్రకళపై అభిరుచి ఏర్పడి చూసిందల్లా గీసేవాడ్ని – పెద్దయ్యాక గొప్ప ఆర్టిస్ట్ ని కావాలన్న ఆశతో… పత్రికలు చదవటం అలవాటు. బొమ్మలు, కార్టూన్లు ఎక్కువగా చూసేవాడ్ని. బొమ్మలు…

కార్టూన్ల తో సమాజంలో మార్పు తేవచ్చు-రవిశర్మ

కార్టూన్ల తో సమాజంలో మార్పు తేవచ్చు-రవిశర్మ

August 24, 2020

తెలుగు నేలకు దూరంగా ఒరిస్సా రాష్ట్రం వున్నా తెలుగు భాషపై వున్న మమకారంతో, కార్టూన్ కళపై వున్న మక్కువతో కార్టూన్లు గీస్తున్న రవిశర్మ గారు  ” మన కార్టూనిస్టులు ” ఫీచర్లో మీ ముందుకొచ్చారు. రవిశర్మ పేరుతో కార్టూన్లు గీస్తున నా పూర్తి పేరు బులుసు వేంకట సుబ్రమణ్య రవి ప్రసాద్ శర్మ. పుట్టింది ఒరిస్సా రాష్ట్రం బరంపురంలో…

సురేంద్ర కు ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ‘ …

సురేంద్ర కు ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ‘ …

August 1, 2020

ఆర్టిస్టుగా, కార్టూనిస్టు గా నాలుగు దశాబ్దాల పత్రికా జీవితం సురేంద్ర ది. 1996 సంవత్సరం నుండి ‘ది హిందూ ‘ నేషనల్ డైలీలో కార్టూన్ ఎడిటర్ గా వున్నారు సురేంద్ర. నవ తెలంగాణా పత్రిక ప్రతీ యేటా బహుకరించే ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ‘ ను 2019 సంవత్స్రానికి గాను కార్టూనిస్ట్ సురేంద్ర నేడు అందుకోనున్నారు….