పదవ తరగతి లో నా ఫస్ట్ కార్టూన్ గీసాను- పెండేల

పదవ తరగతి లో నా ఫస్ట్ కార్టూన్ గీసాను- పెండేల

April 30, 2020

పెండేల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పెండేల వెంకట సుధాకర రావు. 1958 లో నెల్లూరు లో జన్మించాను. బి.కాం., సీ.ఏ.ఐ.ఐ.బి. నేను చదివిన డిగ్రీలు. 1980 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో క్యాషియర్ గా ప్రవేశించి 2018 లో మేనేజర్ గా బయటకు వచ్చాను. నాలుగు దశాబ్దాల క్రితం పెళ్ళయింది. ముగ్గురు…

‘బ్నిం ‘ కథలో కార్టూన్స్ 

‘బ్నిం ‘ కథలో కార్టూన్స్ 

April 19, 2020

బ్నిం అనేపేరు పెట్టుకున్నది కార్టూన్లు వేయడానికే! నా అసలు పేరు బి.ఎన్. మూర్తి. పుట్టింది తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో. అమ్మ విజయలక్ష్మి, నాన్న భమిడిపల్లి సూర్యనారాయణ మూర్తి (28-10- 1957 న పుట్టాను ) చిన్నప్పన్నుంచీ నాకు అన్నిరకాల రచనలతోబాటు హాస్యరచనలు మరీ ఎక్కువ ఇష్టంగా చదవడటం అలవాటయింది. అందులో ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు మా…

మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

April 9, 2020

నాపేరు జిందం రాంమోహన్, పుట్టింది 23 సెప్టెంబర్ 1970, వరంగల్ జిల్లా నెక్కొండ లో. చదివింది ఇంజనీరింగ్ డిగ్రీ.  ప్రస్తుతం హైదరాబాద్లో అధ్యాపకనం వృత్తి లో వున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ తెప్పించేవారు. చందమామ కథలన్నీ నాతో చదివించి వినేవారు. అలా రీడింగ్ అలవాటుగా మారింది. ఇంట్లో ఈనాడు పేపరులో కార్టూన్ గురించి…

కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు

కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు

April 7, 2020

కార్టూన్ అంతర్జాతీయ భాష, ఏదేశం వారికైనా, ఏభాష వారికైనా కార్టూన్ (కాప్షన్లెస్) అర్ధం అవుతుంది. రాత – గీతల దృశ్య చిత్రమే కార్టూన్. మిగతా చిత్రాలలాగే కార్టూన్ కూడా ఆలోచింపజేస్తుంది. ఆశ్చర్య పరుస్తుంది. ఆవేదన చెందేలా చేస్తుంది. తీర్వ ఉద్విగ్న సన్నివేశాన్నయినా హాస్యస్పోరకంగా అందించి జీవితంలోని హాస్యకోణాన్ని ఆవిష్కరిస్తుంది. “జీవితం-లాంగ్ షాట్లో కామెడి, క్లోజ్ షాట్లో ట్రాజెడీ ”…

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ – రాంభట్ల

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ – రాంభట్ల

March 5, 2020

రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020) రాంభట్ల శతజయంతి సంవత్సరం తొలి రాజకీయ కార్టూన్ కవిగా ప్రజా రచయితగా, జర్నలిస్టుగా, కమ్యూనిస్టువాదిగా 20వ శతాబ్దంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి పండితుడు రాంభట్ల కృష్ణమూర్తి, పాఠశాలలో చదివినది 5వ తరగతే, కానీ వందలాది గ్రంథాలు పాఠశాల బయట పుక్కిట పట్టారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ భాషలలో నిష్ణాతులుగా ఎదిగారు. ఆయన మెదడు…

హైదరాబాద్ లో 8న కార్టూన్ ఫెస్టివల్

హైదరాబాద్ లో 8న కార్టూన్ ఫెస్టివల్

February 8, 2020

ఆరుగురు కార్టూనిస్టులకు పురస్కారాలు చత్తీస్ ఘడ్ (రాయపూర్)కు చెందిన కార్టూన్ వాచ్ 24 సంవత్సరాలుగా వెలువడుతున్న కార్టూన్ మాస పత్రిక. ఈ పత్రిక ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ నగరంలో కార్టూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కార్టూనిస్ట్ త్రయంబక్ శర్మ తెలిపారు. ఆరుగురు ప్రముఖ కార్టూనిస్టులకు జీవిత సాఫల్య పురస్కారాలను అందించనున్నట్లు వెల్లడించారు. పార్క్ హోటల్ లో…

మొదటి బహుమతి హైదరాబాద్లో అందుకున్నాను – సుభాని

మొదటి బహుమతి హైదరాబాద్లో అందుకున్నాను – సుభాని

January 15, 2020

గత నాలుగు దశాబ్ధాలుగా కార్టూనిస్ట్గా సుదీర్గ ప్రయాణం, జాతీయ స్థాయిలో ప్రకాశిస్తున్న తెలుగు కార్టూనిస్ట్ సుభాని గారి స్వపరిచయం మీ కోసం… సుభాని పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు షేక్ సుభాని నా జన్మస్థలం ప్రకాశం జిల్లా కారంచేడు, 1961లో పుట్టాను. 1978లో నేను ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో మా ఊల్లో ఉన్న లైబ్రరీకి ప్రతిరోజూ…

నన్ను ప్రోత్సహించింది చలసాని గారు – ‘మౌంట్ క్రిస్టో’

నన్ను ప్రోత్సహించింది చలసాని గారు – ‘మౌంట్ క్రిస్టో’

December 25, 2019

‘మౌంట్ క్రిస్టో’ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా అసలు పేరు చింతలచెరువు శ్రీనివాస్. పుట్టింది నెల్లూరుజిల్లాలోనే అయినా నాన్నగారి ఉద్యోగరీత్యా దాదాపు ప్రాధమిక విద్యాభ్యాసమంతా సికింద్రాబాద్-నల్గొండలలో సాగింది. కలం పేరు ‘మౌంట్ క్రిస్టో’ వెనుక చిన్నకారణం నన్ను విపరీతంగా ప్రభావితం చేయడమే. నెల్లూరుజిల్లా ఇందుకురుపేట- ఎం.కె.ఆర్. హైస్కూల్లో తొమ్మిదోతరగతి చదివే రోజుల్లో చదివిన ఆ నవల నాకు విపరీతంగా…

విజయవాడలో కార్టూన్ ప్రదర్శన

విజయవాడలో కార్టూన్ ప్రదర్శన

November 17, 2019

52వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ, టాగూర్ గ్రంథాలయంలో కార్టూన్ ప్రదర్శన. కార్టూన్లలోని హాస్యాన్ని ఆస్వాదిస్తే ఎన్నో వ్యాధులను తగ్గించవచ్చని పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. 52వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ, ఎంజీ రోడ్డులోని టాగూర్ గ్రంథాల యంలో శనివారం ‘తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ‘ ఆధ్వర్యంలో కార్టూన్ల ఎగ్జి బిషను ఆయన ప్రారంభించారు. ఈ…

నా మూడో కార్టూన్ స్వాతిలో వచ్చింది – ప్రసిద్ధ

నా మూడో కార్టూన్ స్వాతిలో వచ్చింది – ప్రసిద్ధ

November 11, 2019

 నాలుగు దశాబ్దాల క్రితమే కార్టూనిస్ట్గా పరిచయమై, కొంత విరామమం తర్వాత ఇటీవలే మళ్ళీ కలం పట్టిన వరప్రసాద్ గారి స్వపరిచయం ఈ వారం ‘మన కార్టూనిస్టులు ‘. ప్రసాద్ పేరుతో నా కార్టూన్లు 1975 నుండి 1982 వరకు అన్ని తెలుగు పత్రికలలోనూ, కారవాన్, ఉమెన్స్ ఎరా వంటి  ఇంగ్లీషు మేగజైనులలోను ప్రచురింపబడ్డాయి. ఈనాడు పెట్టిన మొదట్లో నా…