‘గౌతం’ కార్టూన్స్

‘గౌతం’ కార్టూన్స్

July 28, 2023

‘గౌతం’ అనే కలం పేరు తో కార్టూన్లు గీస్తున్న వీరి పేరు తలాటం అప్పారావు. పుట్టింది 1965 జూన్ 2 న, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో. వీరి కార్టూన్‌గేట్రం 1983 లో క్రోక్విల్ హాస్యప్రియ పత్రిక ద్వారా జరిగింది. అలా మొదలయిన నా కార్టూన్ల ప్రస్థానం 1993 వరకు సాగి… మళ్ళీ సోషల్ మీడియా పుణ్యమా అని…

కేసీఆర్ ఆవిష్కరించిన ‘హరితహాసం’–ట్రీ టూన్స్

కేసీఆర్ ఆవిష్కరించిన ‘హరితహాసం’–ట్రీ టూన్స్

June 26, 2023

ప్రకృతి, పర్యావరణంపై స్పృహను కలిగించే ‘హరితహాసం’ కార్టూనిస్టు మృత్యుంజయ కార్టూన్ సంకలనాన్ని విడుదల చేసిన మఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ముఖ్యఅతిధిగా హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. పచ్చదనం పెంపు, పర్యావరణ హితమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అరుదైన ప్రయోగం చేసింది. చెట్ల పెంపు ఆవశ్యకతను, పర్యావరణ సమతుల్యత ప్రాధాన్యతను తెలిపేలా…

సత్యమూర్తి – కార్టూన్ కళాస్ఫూర్తి

సత్యమూర్తి – కార్టూన్ కళాస్ఫూర్తి

May 26, 2023

(ఎందరో కార్టూనిస్టులకు స్ఫూర్తి నింపిన ఆ కలం ఆగిపోయింది. 84 ఏళ్ళ సత్యమూర్తి గారు గత రాత్రి (25-05-23) హైదరాబాద్ లో కన్నుమూశారు. ) వృత్తి, ప్రవృత్తి ఒకటే అయినపుడు ఇకవారికి తిరుగేముంటుంది. అలాంటివారు ఏకళలో ఉన్నా మేటిగానే ఉంటారు. అలాంటి వారిలో గడచిన నాలుగు దశాబ్దాలుగా తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితులైన కార్టూనిస్టు, రచయిత సత్యమూర్తి గారొకరు.1939…

తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం ‘బాలి చిరంజీవి’

తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం ‘బాలి చిరంజీవి’

April 23, 2023

(చిత్రకారులు, కార్టూనిస్టులు, రచయితల సమక్షంలో విజయవాడలో బాలి సంతాప సభ) ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకుని బొమ్మలు గీయడమే నా పని అని ఆత్మవిశ్వాసంతో చెప్పిన గొప్ప చిత్రకారుడు బాలి అన్నారు, కామ్రేడ్ జీఆర్కె-పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు అన్నారు. సుప్రసిద్ధ చిత్రకారుడు, కార్టూనిస్టు, కథకుడు బాలి సంతాప సభ విజయవాడ, ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో…

తెలుగింటి ‘బాలి’ బొమ్మ‌

తెలుగింటి ‘బాలి’ బొమ్మ‌

April 19, 2023

(బెందాళం క్రిష్ణారావు గారు 29-4-2018 న ప్రజాశక్తి దినపత్రికలో చేసిన ఇంటర్ వ్యూ) బాలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా అవిశ్రాంత చిత్రకారుడాయన. దేశవిదేశాల్లోని తెలుగువాళ్లందరికీ, గీతల్ని, రాతల్ని ప్రేమించేవారందరికీ ఇష్టమైన పేరది. లక్షల చిత్రాలు గీసిన లక్షణమైన చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన జీవితాన్నే చిత్రంగా మలచుకుని పయనం సాగిస్తున్న కళాకారుడు…

విశాఖలో “కార్టూన్ వాచ్” ఫెస్టివల్ 2023

విశాఖలో “కార్టూన్ వాచ్” ఫెస్టివల్ 2023

March 27, 2023

మార్చి 25, 2023 శనివారంనాడు సాయంత్రం 5గంటలకు ఛత్తీస్ ఘడ్ కు చెందిన కార్టూన్ వాచ్ (ఏకైక జాతీయ కార్టూన్ మాసపత్రిక ) ఛీఫ్ ఎడిటర్ త్రయంబక్ శర్మగారి ఆధ్వర్యంలో జరిన కార్టూన్ ఫెస్టివల్-2023 విశాఖపట్నంలోని మేఘాలయా హొటల్ లో జయప్రదంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి గారు,…

‘లీడర్’ నుండి ‘విశాలాంధ్ర’ వరకూ…!

‘లీడర్’ నుండి ‘విశాలాంధ్ర’ వరకూ…!

March 22, 2023

( కార్టూనిస్టు హరి అనుభవాలు: 2 ) ‘లీడర్’ పత్రికలో 1998 సం.లో చేరాను, అప్పటికి పత్రిక ప్రారంభం కాలేదు, లే అవుట్ వేయడం, డెమ్మీ తయారు చేయడం, ఇలాంటి పనులు ఉండేవి. అక్కడ వున్న పాత సాహిత్య బౌండ్ పుస్తకాలు చదవడం, ఈ లీడర్ మూర్తి గారే నక్సలైట్ నాయకులు కొండపల్లి సీతారామయ్య, గణపతి లను ఇంటర్వ్యూ…

“ఫ్రీలాన్స్” పొలిటికల్ కార్టూనిస్టుగా పాతికేళ్ళు

“ఫ్రీలాన్స్” పొలిటికల్ కార్టూనిస్టుగా పాతికేళ్ళు

March 20, 2023

( కార్టూనిస్టు హరి అనుభవాలు: 1 ) రోజూ లాగే ఆ రోజు కూడా రోజంతా రక రకాల పనుల్లో వున్నాను, ఇంటికి చేరి సాయంత్రం రెండు పొలిటికల్ కార్టూన్లు వేసి (దాదాపు మూడు గంటల సమయం పడుతుంది) పత్రికలకు పంపించేసరికి మెల్లగా తొమ్మిదయ్యింది. మా అమ్మాయితో కూర్చొని మాట్లాడుతుంటే నా చిన్న కీ పాడ్ ఫోన్ కి…

సంక్షోభంలో సరదాలు ‘కరోనా కార్టూన్లు’

సంక్షోభంలో సరదాలు ‘కరోనా కార్టూన్లు’

March 19, 2023

యస్.ఎన్. వెంటపల్లి ‘కరోనా కార్టూన్ల’ పుస్తక సమీక్ష. కార్టూన్ అనేది ఒక ఉత్కృష్టమైన కళ. ఈ రోజు కార్టూని నిర్వచించడం అసాధ్యం అనే చెప్పొచ్చు. దాని అర్ధం విశ్వమంత… అది ఒక కవిత. ఒక పెయింటింగ్. ఒక నవల. ఒక కావ్యం. ఒక ఉపన్యాసం. ఒక మార్గదర్శి, ఒక గురువు, ఒక స్నేహితుడు, ఒక విమర్శ, ఒక అస్త్రం,…

కార్టూనిస్టులు సమాజ పథనిర్దేశకులు

కార్టూనిస్టులు సమాజ పథనిర్దేశకులు

March 13, 2023

కృష్ణాతీరంలో మల్లెతీగ కార్టూన్లపోటీ ఫలితాల కరపత్రాలు ఆవిష్కరణ శ్రీమతి ఘంటా ఇందిర స్మారకంగా మల్లెతీగ నిర్వహించిన కార్టూన్లపోటీ ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ కృష్ణానదీ తీరాన వెలువరించారు. ఫలితాల కరపత్రాలను వెలువరించి బహుమతులు గెల్చుకున్న కార్టూనిస్టుల పేర్లను ప్రకటించారు. 10 వేల రూపాయల అత్యుత్తమ బహుమతిని విజయవాడకు చెందిన బొమ్మన్ గెలుచుకోగా, 5 వేల రూపాయల…