జానపద చిత్రకళలో ఆధ్యుడు-పైడిరాజు

జానపద చిత్రకళలో ఆధ్యుడు-పైడిరాజు

November 14, 2021

(నవంబర్ 14న అంట్యాకుల పైడిరాజుగారి జన్మదిన సందర్భంగా…) జానపద చిత్రలేఖనం ద్వారా జగత్ప్రసిద్ధి పొందిన చిత్రకారుడు దివంగత అంట్యాకుల పైడిరాజు, ఆయన చిత్రకారుడుగానే కాకుండా శిల్పిగా, కవిగా, రచయితగా కూడా పేరు పొందారు. అయన వేల చిత్రాల్ని, వందల చిత్రకారుల్ని తయారుచేశారు. 1991 వనంబర్ 14న బొబ్బిలిలో జన్మించిన ఆయన విజయనగరంలో విద్యనభ్యంచారు. తరువాత మద్రాసు ప్రభుత్వ లలితకళాశాలలో…

‘పులిపాక’ ప్రతీ కార్టూన్ ఓ హాస్యపు గుళిక

‘పులిపాక’ ప్రతీ కార్టూన్ ఓ హాస్యపు గుళిక

November 9, 2021

పులిపాక పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పులిపాక సత్య ప్రభాకర్ కాశ్యప్. పుట్టింది జూన్ 15, 1960లో తోట్లవల్లూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఆంధ్రా బ్యాంక్ (ఇప్పుడు యూనియన్ బ్యాంక్) లో 38 సం. పనిచేసి 2020 లో పదవీ విరమణ చేసాను. కార్టూన్లు గీయటం, పాత హిందీ పాటలు…

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

October 31, 2021

ఆగస్ట్ 14న జరగాల్సిన వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డుల కార్యక్రమం రేపు(01-11-21) విజయవాడలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా రానున్నారు. వైయస్సార్ పార్టీ అధికారం లోకి వచ్చక గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా ఉగాది పురస్కారాలు రద్దుచేశారు. అయితే ఉగాది పురస్కారాలు స్థానే వైయస్సార్ అవార్డులు ప్రకటించారా ?…

‘పికాసో’ మాఊరొచ్చాడు

‘పికాసో’ మాఊరొచ్చాడు

October 24, 2021

ఎక్కడో యూరఫ్ ఖండం నందలి స్పెయిన్ దేశం మలగాలో 1881 అక్టోబర్ లో పుట్టిన పికాసో ఆసియా ఖండంలోని భారతదేశం రావడం, అక్కడనుండి మరలా ఆంద్రప్రదేశ్ నందలి మారుమూల పల్లెటూరైన మా ఊరు కందులపాలెం రావడమే కాదు మా ఊరి ఇంటి గోడలపై ఎన్నెన్నో బొమ్మలు కూడా వేసి వెళ్ళాడు. నిజంగా ఇది వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కదూ…అవును…

నేను సత్యమూర్తిగారి శిష్యున్ని – ఎ.వి.ఎస్. మణ్యం

నేను సత్యమూర్తిగారి శిష్యున్ని – ఎ.వి.ఎస్. మణ్యం

October 19, 2021

మీకు తెలుసా బాపుగారు కూడా ట్రేసింగ్ బాక్స్ వాడతారు అన్నాడు ఒక తూర్పు గోదావరి మిత్రుడు తన .. గదిలో మూలనున్న ట్రేసింగ్ బాక్స్ చూపించి. అదేమిటి అన్నా అది అంతే. చించిపడేసిన రఫ్ స్కెచ్ తో ఆయన గదిలో చెత్తబుట్ట నిండిపోతుంది. ఫైనల్ గా ఒకే అనిపించాక ఆ రఫ్ బొమ్మను డ్రెస్సింగ్ బాక్స్ అద్దంపై పెట్టి…

‘దివ్య’మైన కార్టూనిస్ట్ ఇళయరాజా

‘దివ్య’మైన కార్టూనిస్ట్ ఇళయరాజా

September 25, 2021

నక్కా ఇళయరాజా కి చిన్నప్పటి నుండి బొమ్మలు, కార్టూన్లు అంటే ఇష్టం. తల్లిదండ్రులు డా.నక్కా విజయరామరాజు, డా. నందిని పేరొందిన డాక్టర్లు. తమ్ముడు భరత్ రాజా. పుట్టింది గుంటూరు జిల్లా నరసరావుపేటలో, నివాసం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో. ఇప్పటివరకు 350 కు పైగా కార్టూన్స్, కొన్నిబొమ్మలు వేసాడు, వీటిలో కొన్ని నవ్య వీక్లి, గోతెలుగు.కాం లో ప్రచురింపబడ్డాయి. చిన్నప్పటినుండి…

“మయూరి” పత్రికలో నా మొదటి కార్టూన్- రవి

“మయూరి” పత్రికలో నా మొదటి కార్టూన్- రవి

September 13, 2021

రవి పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కొండా రవికుమార్. పుట్టింది 1960 సం. జూలై 24న. చదివింది ఇంజనీరింగ్. మా స్వగ్రామం తెలంగాణా రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లాలోని మండల కేంద్రం.. తాడూరు. చిన్నప్పుడు… చందమామ పత్రికలో… “వడ్డాది పాపయ్య”, “చిత్ర”, “శంకర్ ” గార్ల కుంచె విన్యాసాలు చూసినాక, బొమ్మలంటే ఆసక్తి కలిగింది.వారపత్రికలు తిరగేసే…

బ్యాంక్ ఉద్యోగిగా కార్టూనిస్ట్ శ్రీధర్

బ్యాంక్ ఉద్యోగిగా కార్టూనిస్ట్ శ్రీధర్

September 8, 2021

శ్రీధర్ అనగానే మనకు ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గుర్తుకువస్తారు. కాని ఆయన కంటే ముందు తెలుగు కార్టూన్ రంగంలో మరో కార్టూనిస్ట్ శ్రీధర్ పేరుతో వున్నారు. శ్రీధర్(సీనియర్) పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పూర్తిపేరు పి. శ్రీధర్ కుమార్. పుట్టింది శేషయ్య, రామసుబ్బయ్య దంపతులకు 1945 సం. నెల్లూరులో. బి.ఏ.తో పాటు, డ్రాయింగ్ మరియు పెయింటింగ్ లో హయ్యర్…

మృత్యుంజయ కార్టూన్ల పుస్తకాలను ఆవిష్కరించిన కె.సి.ఆర్.

మృత్యుంజయ కార్టూన్ల పుస్తకాలను ఆవిష్కరించిన కె.సి.ఆర్.

August 26, 2021

తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించే విధంగా, నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్టూనిస్టు మృత్యుంజయ గీసిన కార్టూన్ల సంకలనం…ఉద్యమ గీత.. పుస్తకాన్ని బుధవారం(25-08-21) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవిష్కరించారు. దానితో పాటు, కార్టూనిస్టుగా 25 ఏండ్ల కాలంలో మృత్యుంజయ గీసిన కార్టూన్లు మరియు క్యారికేచర్ల ఇంగ్లీషు సంకలనం…ఎకోస్ ఆఫ్ లైన్స్…..

నేడు ఆర్టిస్ట్ , కార్టూనిస్ట్ ‘బాలి’ పుట్టినరోజు

నేడు ఆర్టిస్ట్ , కార్టూనిస్ట్ ‘బాలి’ పుట్టినరోజు

August 16, 2021

బాలి అనే పేరు తెలుగు చిత్రకళారంగానికి సుపరిచితమైన పేరు. ఏడున్నర పదుల వయసులోనూ అదే రూపం, అదే జోష్… ఏమీ మార్పు లేదు. ఐదున్నర దశాబ్దాలుగా బొమ్మలతో పెనవేసుకు పోయిన అనుబంధం ఆయనిది… అనకాపల్లిలో పుట్టి, వైజాగ్ ఈనాడులో కార్టూనిస్టుగా అడుగుపెట్టి… తర్వాత విజయవాడ, హైదరాబాద్ మళ్ళీ విశాఖపట్నం ఇదీ బాలి గారి పయణం…. ఎక్కడా రాజీ పడరు….