పారితోషికాలు లేవని నిరాశ వద్దు – షేక్ సుభాని

పారితోషికాలు లేవని నిరాశ వద్దు – షేక్ సుభాని

June 8, 2021

నా పేరు షేక్ సుభాని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాలవంచలో ఉంటాను. పుట్టింది ఆగస్ట్ 8న 1962 లో. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ ని – ప్రవృత్తి జర్నలిజం, కార్టూనింగ్. 1981లో ఇంటర్ చదివేరోజుల్లో పత్రికల్లో నా పేరు చూసుకోవాలన్న ఉత్సాహంతో చిన్న, చిన్న జోక్స్ పత్రికలకు పంపేవాడిని. సుభాని (డక్కన్ క్రానికల్) గారి సలహాతో కార్టూన్లు గీయటం ప్రారంభించా,…

‘కరోనా’ పై కార్టూన్ల పోటీ

‘కరోనా’ పై కార్టూన్ల పోటీ

May 26, 2021

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు రాజీ రాజ్ మీడియా హౌస్ సంయుక్త ఆద్వర్యం లో కరోనా మహమ్మారి పై కార్టూనుల పోటీ, కార్టూనుల ప్రదర్శన మరియు పుస్తక ప్రచురణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాజీ రాజ్ మీడియా హౌస్ ప్రతినిధి కళ్యాణం శ్రీనివాస్ ఒక సంయుక్త…

క్యాప్సన్ లెస్ కార్టూన్లు ఎక్కువ గీసాను-జెన్నా

క్యాప్సన్ లెస్ కార్టూన్లు ఎక్కువ గీసాను-జెన్నా

May 25, 2021

పుట్టింది, పెరిగింది ఒడిశా రాష్ట్రం రాయగడలో డిశంబర్ 25 న 1963లో. చదువు కొంత ఒడిశాలోని.. కొంత ఆంధ్రాలోని వెలగబెట్టాను. నా కార్టూన్ ప్రస్థావనం 1978లో మొదలయ్యింది.రాయగడ (ఒడిశా) నుంచి రచయిత, కవి, విమర్శకులు, రంగస్థల నటులు అయిన జీఆర్ఎన్ టాగూర్ గారు సంపాదకీయంలో వెలువడే ‘గండ్ర గొడ్డలి’ అనే తెలుగు మాసపత్రికను ప్రచురణ జరిగింది. ఆంధ్రా నుంచి…

హేట్సాఫ్ టు రమణారెడ్డి గారు…..!

హేట్సాఫ్ టు రమణారెడ్డి గారు…..!

May 21, 2021

“మే 20” తేదీన తెలుగు కార్టూన్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం… తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం రోజున మనం తలుసుకోవాల్సిన వారిలో మరో పెద్దాయన కూడా వున్నారు. వారే యం.వి.రమణారెడ్డి గారు. ఎవరీ రమణారెడ్డి..?, తెలుగు కార్టూనిస్టుల దినోత్సవానికి ఈయనకి సంబంధం ఏమిటి…? తెలుసుకోవాంటే … మనం పదేళ్ళు వెనక్కి వెళ్ళాల్సిందే … ! అది 2010 సంవత్సరం……

తొలి ఆసియన్ కార్టూనిస్ట్ శంకర్

తొలి ఆసియన్ కార్టూనిస్ట్ శంకర్

May 14, 2021

పామర్తి శంకర్ ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ మరియు కేరికేచరిస్ట్. ఆయన ప్రస్తుతం తెలుగు దినపత్రిక సాక్షి లో చీఫ్ కార్టూనిస్ట్ గా హైదరాబాద్ పనిచేస్తున్నాడు. పుట్టింది మార్చి 3న 1966 సంవత్సరం నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లి లో. తండ్రి లైన్ మేన్ గా ఉద్యోగం చేస్తుండడంతో పాఠశాల విద్య వివిద ఊర్లలో జరిగినప్పటికీ… ఇంటర్, డిగ్రీ కాలేజీ చదువంతా నల్గొండలోనే….

“డెక్కన్ క్రానికల్ “లో కార్టూన్లు గీశాను- టి.ఆర్. బాబు

“డెక్కన్ క్రానికల్ “లో కార్టూన్లు గీశాను- టి.ఆర్. బాబు

May 9, 2021

నా పేరు తోట రాజేంద్ర బాబు. టి.ఆర్.బాబు పేరుతో 1980 నుండి కార్టూన్స్ వేస్తున్నాను. పుట్టింది 1959 లో ఏప్రిల్ 7న, విశాఖపట్నం లో. నామొదటి కార్టూన్ 1980 లో బుజ్జాయి మాసపత్రికలో ప్రచురితమైనది. విశాఖ స్టీల్ ప్లాంటులో సీనియర్ ఫోర్మన్ గా 2019 లో పదవీ విరమణ చేశాను. ప్రస్తుతం విశాఖపట్టణంలో నివాసం వుంటున్నాను. చదువుకునే రోజుల్లో…

కార్టూన్ ఆలోచింపజేయాలి-రంగాచారి

కార్టూన్ ఆలోచింపజేయాలి-రంగాచారి

May 3, 2021

రంగాచారి అనే సంతకంతో కార్టూన్లు వేసే నా పేరు కాటూరు రంగాచారి. కార్టూన్ అంటే ఆలోచింపజేస్తూ,నవ్వుకూడా వచ్చేటట్లుండాలని నా ఉద్దేశ్యం. నేను డిసెంబర్ 1955లో కాటూరు వెంకటాచార్యులు, ఆండాళమ్మ గార్లకు వరంగల్ జిల్లాలోని ఏడునూతుల’ గ్రామంలో జన్మించాను. నా విద్యాభ్యాసం అంతా వరంగల్ జిల్లాలోనే జరిగింది. వరంగల్ లోని CKM కాలేజీలో B.Com., గవర్నమెంట్ లా కాలేజీలో L.L.B.,…

కొత్త తరం కార్టూనిస్ట్ లను ప్రొత్సహించాలి-జాకీర్

కొత్త తరం కార్టూనిస్ట్ లను ప్రొత్సహించాలి-జాకీర్

April 23, 2021

“జాకిర్” గా కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు మహమ్మద్ జాకీర్ హుస్సేన్. పుట్టినది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అక్కన్నపేట (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) లో.. నాన్న అబ్దుల్ సత్తార్ గారు గ్రామ పోలీసు పటేల్, పోస్ట్ మాస్టర్ కూడా. అమ్మ చాంద్ బీ గృహిణి.. హైస్కూల్ చదివే రోజుల్లో ఊరు మొత్తానికి మా ఇంటికే పేపరు వచ్చేది….

మొదటి కార్టూన్ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో – సురేన్

మొదటి కార్టూన్ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో – సురేన్

April 8, 2021

నేను పుట్టింది 1951 డిసెంబర్ 26 వ అనంతపురం లో. నా పూర్తి పేరు అప్పరాస చెఱువు సురేంద్రనాథ్. శ్రీమతి రుక్మిణి శ్రీరామారావు దంపతుల నాల్గవ సంతానం. నా సతీమణి పేరు శ్రీమతి వసంతలక్షి. సురేన్ కార్టూనిస్ట్ గా నా కలం పేరు. 1971 లో అనంతపురం ప్రభుత్వ కళాశాలలో సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నాను. ఎమ్.యస్.డబ్ల్యూ.,…

పల్లకిలో నా మొదటి కార్టూన్-అంతోటి ప్రభాకర్

పల్లకిలో నా మొదటి కార్టూన్-అంతోటి ప్రభాకర్

March 31, 2021

కొత్తగూడెం కాలనీలో నవంబర్ 12, 1970 సం.లో పుట్టిన నేను చిన్నతనం నుండే చిత్రకళపై మక్కువతో చిన్న చిన్న చిత్రాలను స్కూల్లో చిత్రించి పలువురు ఉపాధ్యాయుల, విధ్యార్థుల మన్ననలు పొందుతుంటే గాల్లో తేలినట్లుండేది.చదువుతోపాటు చిత్రకళ నాలో భాగమైంది. ఓవైపు కమర్శియల్ గా సైన్‌బోర్డ్స్, బ్యానర్స్, పోర్ట్రైట్ వేస్తూ ఎక్కడా శిక్షణ తీసుకోకుండా డ్రాయింగ్ లోయర్, హయ్యర్ హైదరాబాద్ లో…