కార్టూన్ పోటీ విజేతలకు బహుమతులు

కార్టూన్ పోటీ విజేతలకు బహుమతులు

March 27, 2021

విజయవాడ జాషువా సాంస్కృతిక వేదిక – 64 కళల డాట్ కామ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాల రద్దును కోరుతూ” నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలలో విజేతలకు ఆదివారం మార్చి 21 విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో విప్లవ నటుడు,…

మొదటి కార్టూన్ ‘హాస్యానందం ‘లో – సునీల

మొదటి కార్టూన్ ‘హాస్యానందం ‘లో – సునీల

March 19, 2021

నా పేరు సునీల దీక్షిత్. పుట్టింది మంథని గ్రామం, కరీం నగర్ జిల్లా. అమ్మ సుమతి (తెలుగు టీచర్), నాన్న మురళి రాజకీయ సన్యాసం తీసుకుని ప్రస్తుతం సేవాసదన్ లో సెక్రెటరీ గా ఉన్నారు. ఒక అక్క అనిల (ఇంజనీర్ ), తమ్ముడు (మానేజర్) శ్రీవారు మహేష్ ( ప్రముఖ MNC లో జనరల్ మానేజర్) నా సంతానం,…

సత్యమూర్తి గారి పాఠాలతోనే కార్టూనిస్టునయ్యా- నరేష్

సత్యమూర్తి గారి పాఠాలతోనే కార్టూనిస్టునయ్యా- నరేష్

March 3, 2021

నా పూర్తి పేరు పట్నాయకుని వెంకట నరసింగరావు. నరేష్ పేరుతో కార్టూన్లు వేస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది అనకాపల్లిలో. పుట్టిన తేది 19 ఏప్రిల్ 1963. నా విద్యాభ్యాసం పది వరకు అనకాపల్లిలో. ఇంటర్ నుండి డిగ్రీ (బి.కాం) కొత్తూరు జంక్షన్ లో గల ఏ ఎమ్ ఏ ఎల్ కాలేజి లో. ప్రస్తుతం నేను నివాసం విశాఖపట్నంలో….

ఖమ్మంలో వైభవంగా కొవిడ్ కార్టూన్ల ప్రదర్శన

ఖమ్మంలో వైభవంగా కొవిడ్ కార్టూన్ల ప్రదర్శన

February 26, 2021

నార్వే దేశపు ప్రఖ్యాత కళాసంస్థ టూన్స్ మాగ్ 2020 సంవత్సరానికి గానూ ‘మదర్ ఎర్త్’ అన్న అంశంతో ‘వరల్డ్ కార్టూనిస్ట్ అఫ్ ది ఇయర్ 2020’ అంతర్జాతీయ అవార్డ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కార్టూన్ పోటీలలో భారత దేశానికి చెందిన మన తెలుగు కార్టూనిస్ట్ మరియు ఖమ్మం జిల్లా ఖజానా శాఖ డిప్యూటి డైరెక్టర్ గా పనిచేస్తున్న…

నా మొదటి కార్టూన్ గోతెలుగు పత్రికలో – విఠల్

నా మొదటి కార్టూన్ గోతెలుగు పత్రికలో – విఠల్

February 25, 2021

నా పూర్తి పేరు మూటుపూరు విఠల్ చందర్ రావు, దానిని చిన్నగా చేసుకొని ‘మూవి’ కలం పేరుతో కార్టూన్స్ వేస్తుంటాను. పుట్టింది 9 సెప్టెంబర్ 1974, నా స్వస్థలం నల్లగొండ, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రొజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాను. నాన్నగారి పేరు కృష్ణమూర్తి ట్రెజరి ఆఫీసర్ గా పదవీ విరమణ…

పెయింటింగ్/కార్టూన్ పోటీలు

పెయింటింగ్/కార్టూన్ పోటీలు

February 20, 2021

జాషువా సాంస్కృతిక వేదిక-విజయవాడ, 64కళలు.కాం – ఫోరం ఫర్ ఆర్టిస్టు ఆధ్వర్యంలో సామాజికాంశాల పై పెయింటింగ్ / కార్టూన్ పోటీలు నిర్వహించనున్నారు.అంశం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాల రద్దును కోరుతూ మీ చిత్రాలు – కార్టూన్లు వుండాలి.నిబంధనలు పెయింటింగ్: 15 వయస్సు పైబడిన వారు పాల్గొనవచ్చు. కార్టూన్: అన్ని వయస్సుల వారూ…

నార్వే కార్టూన్ కాంటెస్ట్ కు జ్యూరీ గా కిరణ్

నార్వే కార్టూన్ కాంటెస్ట్ కు జ్యూరీ గా కిరణ్

February 16, 2021

నా పేరు చీపురు కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో ఏప్రిల్ 30వ తేదీన 1979 వసంవత్సరంలో జన్మించాను. నాన్న గారు పేరు అప్పారావు గారు BSNL శ్రీకాకుళం జిల్లాలో TSO గా పనిచేసి 2003లో పదవీ విరమణ చేసారు. అమ్మ పేరు ఝాన్సీ లక్ష్మీ. ‘రావు గారు ‘ పేరుతో కార్టూన్లు గీస్తాను. 2007వ సంవత్సరంలో వివాహం…

నా కార్టూన్‌గేట్రం ‘ హాస్యప్రియ ‘ ద్వారా – ‘గౌతం ‘

నా కార్టూన్‌గేట్రం ‘ హాస్యప్రియ ‘ ద్వారా – ‘గౌతం ‘

February 6, 2021

‘గౌతం ‘ అనే కలం పేరు తో కార్టూన్లు గీస్తున్న నా పేరు తలాటం అప్పారావు. పుట్టింది 1965 జూన్ 2 న, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం లో. నా కార్టూన్‌గేట్రం 1983 లో క్రోక్విల్ హాస్యప్రియ పత్రిక ద్వారా జరిగింది. అలా మొదలయిన నా కార్టూన్ల ప్రస్థానం 1993 వరకు సాగి దాదాపు గా అని…

నా మొదటి కార్టూన్కే బహుమతి  – హరికృష్ణ

నా మొదటి కార్టూన్కే బహుమతి – హరికృష్ణ

January 29, 2021

నెమలి పించంతో వుండే సంతకం 2005 నుంచి తెలుగు పాఠకులకి పరిచయమే. ఆ సంతకం సొంతదారు నాగేశ్వరం హరికృష్ణ అనుబడే నేను. 20-5-1988న హనుమాన్, విజయలక్ష్మి గార్లకు జన్మించాను. నా చదువు గోదావరి జిల్లాల్లోని చాగల్లు, కొవ్వూరు, రాజమండ్రిలలో జరిగినది. బి.ఎస్సీ. (కంప్యూటర్స్) తర్వాత 3D యానిమేషన్ హైదరాబాదులో నేర్చుకున్నాను. ప్రస్తుతం కృష్ణ జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల…

రాజు గారి బొమ్మలు  ఆకర్షించాయి – రాజశేఖర్

రాజు గారి బొమ్మలు ఆకర్షించాయి – రాజశేఖర్

January 17, 2021

నా పూర్తి పేరు నాయుడు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ కలం పేరుతో కార్టూన్లు గీస్తున్నాను. నేను సామాన్య వ్యవసాయ కుటుంబములో జనవరి 14, 1973. జన్మస్థలం వేటపాలెం గ్రామం, ప్రకాశం జిల్లా లో జన్మించాను.. నాన్న నాయుడు చంద్రారెడ్డి, అమ్మ శారదాంబ. మేము ఒక అక్క, ఆరుగురు అన్నదమ్ములం. నేను మూడవ సంతానం. మా నాన్న వడ్రంగం ప్రధాన…