కవిత్వంలోనూ, చిత్రకళలోనూ అందెవేసిన చెయ్యి…
June 10, 2026‘సంగీత మపి సాహిత్యంసరస్వత్యాః స్తన ద్వయం ఏకమాపాత మధురమన్యదాలోచనామృతమ్’ అని అంటారు పెద్దలు. సంగీతానికీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం. లయబద్ధంగా వున్న కవిత్వంలో సంగీతం ఉంటుంది. సాహిత్యం లేకుండా సంగీతం ఉండదు. అలాగే కవిత్వానికీ, చిత్రకళకూ విడదీయరాని సంబంధం. మంచి కవి తన కవిత్వంలో చక్కని పదబంధాలతో తాను చెప్పదలుచుకున్న దాన్ని బొమ్మ కట్టిస్తాడు. అలాగే మంచి చిత్రంలో…









