పల్లె కు పటం కడుతున్న లక్ష్మా గౌడ్

పల్లె కు పటం కడుతున్న లక్ష్మా గౌడ్

August 21, 2022

(పద్మశ్రీ లక్ష్మా గౌడ్ గారి పుట్టిన రోజు సందర్భంగా….) చిత్రకళా ప్రపంచంలో తనదైన రేఖతో, తన్మయపరచే రంగుల పూతతో, నూట్లాడని బొన్ములతో కోటి భావాలు పలికించే చిత్రకారుడు కె.లక్ష్మాగౌడ్. ఆయన పల్లెదనాన్ని కళ్లనిండా నింపుకున్నారు. శృంగార రసాన్ని కాన్వాసుపై ఒంపుతున్నారు. సంస్కృతికి అద్దంపట్టే బొమ్మలతో తన భావాలని మేళవించి సృజించారు. ఎన్నో ఏళ్ల ప్రయాణంలో ఎన్నెన్నో కళాఖండాలు ఆవిష్కరించిన…

‘కళా’కాంతుల పసిడి ‘మాకినీడి’

‘కళా’కాంతుల పసిడి ‘మాకినీడి’

August 20, 2022

23 కవితాసంపుటాలను ముద్రించిన మాకినీడిలో ఓ తాత్వికత నిండిన మార్మికుడు, దార్మికత నిండిన నాస్తికుడు. మానవత్వం నిండిన సామ్రాజ్యోద్యమకారుడు, సమ్యక్ జ్ఞానంతో జీవితాన్ని తడిమిన సత్యశోధకుడు, కవిత్వ పరమార్థాన్ని తెలియచెప్పిన సాధకుడు దర్శనమిస్తారు! ఎందుకంటే … ఆయన వ్రాసింది కవిత్వం!! తన దినచర్యలో బాగమైన కవితారచన వదలని వ్యసనమై; ఆత్మ సౌందర్యంతో నిండిన అంతరదృష్టిని, దిగులు గాఢతని, నిరీక్షణ…

“భారత్ హమారా”  బాలల చిత్రకళా ప్రదర్శన

“భారత్ హమారా” బాలల చిత్రకళా ప్రదర్శన

August 13, 2022

ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్ కు సంస్కృతి పురస్కార ప్రదానం ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా హైదర్ గూడ గ్రామములో ఉన్న సంస్కృతి కళా కేంద్రంలో నేడు (13-08-2022) “భారత్ హమారా” అంతర్జాతీయ బాలల చిత్రకళా ప్రదర్శన ప్రారంభం మరియు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్…

జల వర్ణాల మాయాజాలం-శ్యామ్ చిత్రం

జల వర్ణాల మాయాజాలం-శ్యామ్ చిత్రం

August 13, 2022

అతని చిత్రాల్లో ప్రకృతి సోయగాలుంటాయి…పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి…జంతువులను అమ్మాయిల కంటే అందంగా చిత్రిస్తాడు.సాధారణంగా ఏ చిత్రకారుడైనా తన చిత్రాలను రేఖల అధారం చేసుకొని చిత్రీకరిస్తాడు.కాని శ్యామ్ చిత్రాలలో మనకు రేఖలు ఎక్కడా కనపడవు.తన కుంచెను రంగుల్లో ముంచి పేపర్ పై అద్దితే రంగుల జలపాతాన్ని తలపిస్తాయి.సప్తవర్ణ హరివిల్లుతో వీక్షకులను ఊహాలోకాల్లో విహరింపజేస్తాడు. ముప్పై రెండేళ్ళ శ్యామ్ కుమార్…

మహిళా సాధికారత పై వెంకట్ గడ్డం ఆర్ట్ షో

మహిళా సాధికారత పై వెంకట్ గడ్డం ఆర్ట్ షో

August 7, 2022

హైదరాబాద్ కు చెందిన డిజైనర్ అండ్ ఆర్టిస్ట్ వెంకట్ గడ్డం రూపొందించిన చిత్రాలు, మ్యూరల్స్, కొలేజ్ లతో ‘ఇన్నర్ కాలీ’ పేరుతో కళాకృతి ఆర్ట్ గేలరీలో ఆగస్ట్ 6 నుండి 8 వరకు ఒన్ మేన్ షో జరిగింది. ఇందులో ప్రదానంగా మహిళా సాధికారత పై వేసిన 36 యూనిక్ పెయింటింగ్ లు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా…

జాతీయ పతాక పిత – పింగళి

జాతీయ పతాక పిత – పింగళి

August 2, 2022

స్వతంత్ర భారతావనికి ప్రతీకమువ్వన్నెల జాతీయ పతాకస్వతంత్ర భారతికి ఓ తెలుగువాడుబహుకరించిన నూలు సువర్ణ పతకం – ఈ త్రివర్ణ పతాకం !జాతీయ జెండా రూపొందించిన పింగళి వెకయ్య తెలుగు బిడ్డఈ పింగళి పుట్టిన … భట్లపెనుమర్రు తెలుగుగడ్డస్వాతంత్ర అమృతోత్సవ వేళ – ఈ సంవత్సరమంతా అఖండ భారతావనిలోఇంటింటా ఎగరాలి మన జాతీయ జెండా – కావాలి ఇదే మనందరి…

కళాకారులకు గుర్తింపు కార్డులిస్తామన్న మంత్రి రోజా

కళాకారులకు గుర్తింపు కార్డులిస్తామన్న మంత్రి రోజా

August 1, 2022

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్న కళాకారులను గుర్తించి, వారిని, కళలను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అర్.కె. రోజా తెలిపారు. రాష్ట్రంలో అధికారికంగా సాంస్కృతిక పోటీలను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామనీ, గెలుపొందిన జట్లకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు…

శ్రీశ్రీ బొమ్మల పోటీ ఫలితాలు

శ్రీశ్రీ బొమ్మల పోటీ ఫలితాలు

July 27, 2022

శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ, 64కళలు.కాం ఆధ్వర్యంలో జరిగిన మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ ఫలితాలు ప్రకటించారు. విజేతల వివరాలు: క్యారికేచర్ విభాగం విజేతలు:ప్రథమ బహుమతి – (రూ. 3000/) – రాజు మెట్టు, కామారెడ్డిద్వితీయ బహుమతి – (రూ. 2000/) – మధు మండా, మిర్యాలగూడతృతీయ బహుమతి – (రూ. 1000/) – రాజశేఖర్, హైదరాబాద్ ప్రోత్సాహక బహుమతుల…

తనయుడి తోడ్పాటుతో చిత్రకారుడిగా  రాణిస్తున్న బాపూజీ

తనయుడి తోడ్పాటుతో చిత్రకారుడిగా రాణిస్తున్న బాపూజీ

July 20, 2022

దృశ్య కళారూపాలలో చిత్రకళ ఒక విశిష్టమైన కళ. విశిష్టమైన ఈ కళలో మరలా ఎన్నో రకాలు, రేఖా చిత్రణ , నిశ్చల చిత్రణ, వ్యంగ్య చిత్రణ, ప్రకృతి చిత్రణ, భావ రహిత మరియు భావసహిత చిత్రణ, రూప చిత్రణ, నైరూప చిత్రణ, ఇలా ఎన్నో రకాలు. వీటిల్లో రూప చిత్రకళ అనునది నిజంగానే చాలా క్లిష్టతరమైన ప్రక్రియ అని…

మనం విస్మరించిన మహోన్నత చిత్రకారుడు  కృష్ణారెడ్డి

మనం విస్మరించిన మహోన్నత చిత్రకారుడు కృష్ణారెడ్డి

July 19, 2022

లలిత కళల్లో చిత్రకళ అనునది ఒక విశిష్టమైన ప్రక్రియ. సృజనాత్మకమైన ఈ కళలో మనిషి మస్తిష్కంలో కదిలే భావాలను వ్యక్తీకరించడానికి ఎన్నో ప్రక్రియలను కళాకారుడు అనుసరించడం జరుగుతుంది. ఒకరు కేవలం రేఖల్లో భావాలను వ్యక్తం చేస్తే, మరొకరు రంగుల్లో వ్యక్తం చేస్తాడు. ఇంకొకరు రంగు రేఖల కలయికతో తాననుకున్న భావాలను వ్యక్తం చేస్తాడు. వేరొకరు ఇంకా వినూత్నమైన లినోకట్,…