108 ‘గణపతి’ చిత్రాలతో ఒన్ మేన్ షో

108 ‘గణపతి’ చిత్రాలతో ఒన్ మేన్ షో

September 7, 2024

శ్రీ హేరంభ లైన్స్ అఫ్ యూనివర్సల్ సింఫోనీ పేరిట, హైదరాబాద్ ఈశ్వరయ్య ఆర్ట్ గేలరీ మధురనగర్ లో చిత్రకారుడు రాంప్రతాప్ కాళీపట్న౦ వేసిన 108 గణపతి చిత్రాల ప్రదర్శన ను ప్రముఖ ఈ.యన్.టి. స్పెషలిస్ట్ డాక్టర్ జి.వి.యస్. రావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 16వ తారిఖు వరకు…

కొంటె బొమ్మల బాపు

కొంటె బొమ్మల బాపు

August 31, 2024

సముద్రాన్ని సీసాలో బంధించాలి అన్న ఆలోచన ఎంత హాస్యాస్పదమో, బాపు అను రెండక్షరాల కళాప్రపంచాన్ని ఒక చిన్న వ్యాసంలో చెప్పాలనుకోవడం కూడా అంతే హాస్యాస్పదమౌతుంది. కారణం ఆది అంతాలు అగుపించని మహా సముద్రమంతటి కళాసామ్రాజ్యాన్ని కృషితో, పట్టుదలతో ఏర్పరుచుకున్న అతని కళా ప్రపంచపు సరిహద్దులు కూడా కూడా అంతే విశాలంగా మారిపోయాయి. ఇలస్ట్రేషన్స్, కేరికేచర్, కార్టూన్స్ మరియు సినిమా…

చిత్ర ‘చంద్ర’ జాలం

చిత్ర ‘చంద్ర’ జాలం

August 25, 2024

ఆగస్ట్ 25 న, చిత్రకారుడు చంద్ర వర్థంతి సందర్భంగా…. తెలుగు పాఠకులకు కథా చిత్రాలతో, కార్టూన్లతో రంజింపచేసిన ప్రముఖ చిత్రకారుడు బాపు ఏకలవ్య శిష్యులు ఎందరో. ఆ శిష్యులలో పలువురు బాపు లైన్ మాత్రమే పట్టగలిగి, భావం మిస్ అయ్యారు. కాని బాపు లైన్ నేగాక ఆయనలాగా రచయిత మనోభావాన్ని చిత్రాలలోకి తీసుకురావటమేకాక, ఆ భావాన్ని అధిగమించి చిత్రీకరించటంలో…

ఆగష్టు 15న జయహో భారత్ ‘ఆర్ట్ కాంటెస్ట్’

ఆగష్టు 15న జయహో భారత్ ‘ఆర్ట్ కాంటెస్ట్’

August 8, 2024

ఆగష్టు 15న చిన్నారులకు జయహో భారత్..Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్———————————————————————————————— నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం సంయుక్త నిర్వహణలో… రీ క్రియేట్ త్రీడీ లైఫ్ కాస్టింగ్ వారి సమర్పణ లో 1 నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులకు ఈనెల…

స్వర్ణయుగపు మణిఖని … చక్రపాణి

స్వర్ణయుగపు మణిఖని … చక్రపాణి

August 5, 2024

ఆగస్టు 5, చక్రపాణి జనమదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…! చక్రపాణిగా పేరొందిన విజయా సంస్థ రథసారథి అసలుపేరు ఆలూరి వెంకట సుబ్బారావు. ఆయన బాలల పత్రిక ‘చందమామ’ వ్యవస్థాపకుడు…. బహు భాషాకోవిదుడు…. మంచి అభిరుచిగల రచయిత. ప్రఖ్యాత బెంగాలి నవలాకారుడు శరత్ చంద్ర చటర్జీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేసి బెంగాలి సంస్కృతిని తెలుగువారికి…

నిత్య కళాప్రేమికుడు మృత్యుంజయ రావు

నిత్య కళాప్రేమికుడు మృత్యుంజయ రావు

July 31, 2024

1990 వ దశకంలో నా విద్యార్ధి జీవితం పూర్తయ్యి ఉద్యోగ కోసం మార్గాలు అన్వేషిస్తూ లైబ్రరీల చుట్టూ తిరుగుతున్న కాలంలో మా ఊరుకి ఓ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నందలి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నవోదయ విద్యార్ధుల యొక్క ప్రతిభాపాటవాల గురించి, మరియు వారిని తీర్చిదిద్దుతున్న చిత్రకళాఉపాధ్యాయుడి గురించి దిన పత్రికలలో తరచుగా వస్తూ వుండే…

అల్లూరి 127వ జయంతోత్సవం

అల్లూరి 127వ జయంతోత్సవం

July 7, 2024

కృష్ణదేవిపేటలో అల్లూరి జయంతి సందర్భంగా ‘అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభోత్సవం’ ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు 127వ జయంతోత్సవం మరియు అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభోత్సవం జూలై 4వ తేదీ కృష్ణ దేవిపేట, అల్లూరి సీతారామరాజు స్మారక పార్క్ లో అల్లూరి చిత్రకళా మందిరాన్ని ఆంధ్రపదేశ్ శాసన సభాపతి, చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్…

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

July 3, 2024

తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలితకళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు, సమాచార సంబంధాలు అంత అంత మాత్రమే ఉన్న పురాతన కాలంలో కేవలం తన లేఖల ద్వారా దేశ , అంతర్జాతీయ చిత్రాకారులతో, సుప్రసిద్ద మేధావులతో కలం స్నేహం జరిపి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాలను సంతరించుకున్న అరుదైన వ్యక్తిత్వం గల సూర్యదేవర సంజీవదేవ్…

కళాకారిణుల ‘కళాత్మక’ ఆవిష్కరణ

కళాకారిణుల ‘కళాత్మక’ ఆవిష్కరణ

June 27, 2024

జంట నగరాలకు చెందిన ఆరుగురు కళాకారిణుల వినూత్న ప్రయత్నం “జై శ్రీరామ్”.మహిళల అలుపెరగని స్ఫూర్తికి, సృజనాత్మకతకు నిదర్శనంగా జంట నగరాలకు చెందిన ఆరుగురు కళాకారుల బృందం ఉమెన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (WAA) బ్యానర్పై అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టింది. “అయోధ్య ప్రాజెక్ట్” అని పిలవబడే వారి ప్రయత్నం, వారి కళాత్మక ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా, అడ్డంకులను ఛేదించడంలో, సమాజానికి…