‘సేవ్ స్పారో’ ఆర్ట్ కాంటెస్ట్

‘సేవ్ స్పారో’ ఆర్ట్ కాంటెస్ట్

March 2, 2022

ప్రకృతికి మనం ప్రేమతో ఏదైనా చేస్తే దానికి పదింతలు మనకీ, మన ముందు తరాల వారికి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని నేటి తరం చిన్నారులు మరియు యువతకు కలిగించి ప్రకృతి పట్ల మనకున్న కనీస బాధ్యతను తెలియపరచి… నేటి ఆధునిక, సాంకేతిక ప్రపంచంలో ప్రశ్నార్థకంగా మారిన చిరు ప్రాణి పిచ్చుకల మనుగడ పట్ల అవగాహన కల్పించి వారిలో అంతరీనంగా…

‘నఖం’ పై భారతదేశ ముఖం

‘నఖం’ పై భారతదేశ ముఖం

March 1, 2022

మహేశ్వరం నరహరి భారతదేశం మీద ఉన్న అభిమానాన్ని తన చేతి గోళ్ళ మీద అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రముఖ నెయిల్ ఆర్టిస్ట్ నరహరి మహేశ్వరం ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు సమీపంలోని కొరటికల్ గ్రామవాసి. నరహరి చేనేత కుటుంబానికి చెందిన కళాకారుడు. తండ్రి రామచంద్రయ్య స్ఫూర్తితో కళాకారుడిగా ఎదిగాడు. జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ లో పట్టా పొందిన నరహరి అందరిలా…

సంస్కృతిని బతికించేది చిత్రకారులే…

సంస్కృతిని బతికించేది చిత్రకారులే…

February 22, 2022

మన సంస్కృతీ, సంప్రదాయాలను తమ చిత్రాలలో రేపటి తరాలకు అందించే ప్రముఖ చిత్రకారులను నిత్యం స్మరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ వి. మల్లికార్జునరావు ఆకాంక్షించారు. మంగళవారం (22-02-2022) మధ్యాహ్నం ఆయన రాజమండ్రి, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ రెండవ బ్లాక్ లో ఏర్పాటు చేసే చిత్రకారుల ప్రత్యేక విభాగాల ఏర్పాటును పరిశీలించారు. చిత్రాలను భధ్రపరిచేందుకు తీసుకుంటున్న…

అంకాల ఆర్ట్ అకాడెమీ- ఆర్ట్ గ్యాలరీ ఆవిష్కరణ

అంకాల ఆర్ట్ అకాడెమీ- ఆర్ట్ గ్యాలరీ ఆవిష్కరణ

February 22, 2022

(ఫిబ్రవరి 23న భీమవరంలో అంకాల ఆర్ట్ అకాడెమీ-నూతన భవనం ఆవిష్కరణ)తన నీటి రంగుల వర్ణ చిత్రాల ద్వారా దేశ-విదేశాలలో ప్రఖ్యాతి చెందిన చిత్రకారుడు అంకాల వెంకట సుబ్బారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1964 సం.లో ఆవిర్భవించిన సంస్థ అంకాల ఆర్ట్ అకాడెమీ. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రతీ సంవత్సరం చిత్రకళా పోటీలు నిర్వహిస్తూ ఎందరో ఔత్సాహిక…

“జయహో భారతీయం” లోగో డిజైన్ పోటీ

“జయహో భారతీయం” లోగో డిజైన్ పోటీ

February 16, 2022

“జయహో భారతీయం” ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య,క్రీడా, విద్యా,వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పర్యాటక, సేవా తదితర అంశాలకు సంబందించిన రంగాలలో ఈవెంట్స్ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ. 2018 లో రిజిస్టర్ అయినప్పటికీ గత 10 ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 కార్యక్రమాలు పైగా నిర్వహించిన ఘనత. ఈసంస్థ రిజిస్ట్రేషన్…

రాలిపోయిన యువ కళా ‘కిరణం’

రాలిపోయిన యువ కళా ‘కిరణం’

February 8, 2022

ప్రముఖ యువ చిత్రకారుడు, ముఫై ఏడేళ్ళ తాడోజు కిరణ్ ఈ రోజు(8-02-22) రాజమండ్రి లో అశువులుబాశాడు. కిరణ్ గత కొన్నేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కళలకు, కళాకారులకు ప్రసిద్ది చెందిన రాజమండ్రి లో కళాకారుల కుటుంబంలో పుట్టిన తాడోజు కిరణ్ అనతి కాలంలోనే చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో భవిష్యత్ వున్న కిరణ్ ఆకస్మిక మరణం ఆయన కుటుంభానికే కాదు,…

సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించండి!

సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించండి!

ఈ ఏడాదయినా ఏ.పి.లో ఉగాది పురస్కారాలున్నాయా? లేదా? జనవరి 27న ఏపీ సేవ పోర్టల్ ను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న వాలంటీర్ల పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ సందర్భంగా అధికారుల్ని ఆయన కోరారు. అంతేకాదు, ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను వచ్చే ఉగాదికి సత్కరించి ప్రోత్సాహకాల్ని అందించాలని సూచించారు. ఉత్తమ సేవకు…

‘పిచ్చుకను రక్షించుకుందామా!’ ఆర్ట్ కాంటెస్ట్

‘పిచ్చుకను రక్షించుకుందామా!’ ఆర్ట్ కాంటెస్ట్

February 3, 2022

రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ‘సేవ్ స్పారో ‘ ఆన్ లైన్ ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తుంది విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్. పూర్తి వివరాలు ఇక్కడ వున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఎందరో చిన్నారులకు చిత్రకళలో ఓనమాలు దిద్దిన చిత్రకళా కేంద్రం స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్. ఏవిధమైన ఎంట్రి ఫీ లేకుండా ఈ పోటీలు…

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు..

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు..

February 2, 2022

ప్రముఖ ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 31 జనవరి 2021న హైదరాబాద్ నల్లకుంటలోని తన నివాసంలో కన్నుమూశారు. తెలంగాణపల్లె జన జీవనం, పల్లె దర్వాజాలు, బతుకమ్మ పండుగలు, తెలంగాణా మగువలు దిన చర్యలు వంటి తదితర అంశాలను తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన…

కాలం ఒడిలో బజ్జున్న బుజ్జాయి

కాలం ఒడిలో బజ్జున్న బుజ్జాయి

January 28, 2022

‘డుంబు’ పాత్ర సృష్టికర్త బుజ్జాయి గురువారం రాత్రి చెన్నై లో కన్నుమూశారు. దివంగత కవిదిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ పాత్ర సృష్టికర్త బుజ్జాయి (91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం (27-01-22) రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు…