ఢిల్లీలో స్వతంత్ర వీరుడు అల్లూరి చిత్ర ప్రదర్శన

ఢిల్లీలో స్వతంత్ర వీరుడు అల్లూరి చిత్ర ప్రదర్శన

August 16, 2021

-ఢిల్లీలో లలిత కళా అకాడమీలో అల్లూరి ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.-“అజాది అమృతోత్సవం“లో అల్లూరి సాహస గాథలకు రూపమిచ్చిన 18 మంది తెలుగు చిత్రకారుల చిత్రాల ప్రదర్శన. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వీరులకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, వారికి తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు….

నేడు ఆర్టిస్ట్ , కార్టూనిస్ట్ ‘బాలి’ పుట్టినరోజు

నేడు ఆర్టిస్ట్ , కార్టూనిస్ట్ ‘బాలి’ పుట్టినరోజు

August 16, 2021

బాలి అనే పేరు తెలుగు చిత్రకళారంగానికి సుపరిచితమైన పేరు. ఏడున్నర పదుల వయసులోనూ అదే రూపం, అదే జోష్… ఏమీ మార్పు లేదు. ఐదున్నర దశాబ్దాలుగా బొమ్మలతో పెనవేసుకు పోయిన అనుబంధం ఆయనిది… అనకాపల్లిలో పుట్టి, వైజాగ్ ఈనాడులో కార్టూనిస్టుగా అడుగుపెట్టి… తర్వాత విజయవాడ, హైదరాబాద్ మళ్ళీ విశాఖపట్నం ఇదీ బాలి గారి పయణం…. ఎక్కడా రాజీ పడరు….

సృష్టి ఆర్ట్ అకాడమీకి సంగీత కళాకేంద్ర గుర్తింపు…

సృష్టి ఆర్ట్ అకాడమీకి సంగీత కళాకేంద్ర గుర్తింపు…

August 13, 2021

ఒంగోలు సృష్టి ఆర్ట్ అకాడమీకి సూరో భారతి సంగీత కళాకేంద్ర వారి గుర్తింపు… మన ఒంగోలు కి చెందిన సృష్టి ఆర్ట్ అకాడమీ గత 19సంవత్సరాలుగా ఎంతోమంది చిత్రకారులను తయారు చేసి, పెయింటింగ్ లో ప్రపంచ రికార్డులను సాధించినందుకు వెస్ట్ బెంగాల్, హుబ్లీ కి చెందిన సూరో భారతి సంగీత కళాకేంద్ర https://www.sskalakendra.org/ వారి ఆఫ్ఫ్లియేషన్ సర్టిఫికెట్, అనుబంధ…

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

August 11, 2021

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ ఎంతో ఘనంగా ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్ట్ 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా…

చిత్రకారుడు బుజ్జాయితో – ఓలేటి

చిత్రకారుడు బుజ్జాయితో – ఓలేటి

August 11, 2021

సుబ్బరాయ శాస్త్రిగారు అంటే అతి కొద్దిమందికే తెలుసును. అయితే అందరికీ పరిచయమయిన పేరు బుజ్జాయి గారు. మహాకవి, పరిచయం అక్కరలేని మహానుభావుడు, ప్రముఖ గేయ రచయిత, తనదంటూ ఒక ప్రత్యేక బాణీని నెలకొల్పిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు. వారు కొంతకాలం కాకినాడలో పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేసారు. అటు పిమ్మట ఆకాశవాణి హైదరాబాద్…

మన మట్టి గుండెచప్పుళ్ళ ‘ఆద్యకళా’ ప్రదర్శన

మన మట్టి గుండెచప్పుళ్ళ ‘ఆద్యకళా’ ప్రదర్శన

August 7, 2021

(ఆగస్ట్ 15 వ తేదీ వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన…) తూనీగల రెక్కల చప్పుళ్ళెప్పుడైనా విన్నారా? ఎనభయ్యో జనాల అవతలినుండి గాలి మోసుకొచ్చిన మువ్వల సంగీతం.మీ గుండెల్ని తాకి ఎన్నాళ్ళయ్యి ంది? వెయ్యేళ్ళనాటి పురాస్మృతులు తట్టిలేపిన స్పర్శననుభవించారా ఎన్నడైనా?ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావ్ నలభై ఏళ్ళ జీవితం ధారపోసిసేకరించిన జానపద, ఆదివాసీ కళాకృతులూ, సంగీతవాయిద్యాల ప్రదర్శన మాదాపూర్లోని…

విలక్షణ వ్యక్తి చక్రపాణి

విలక్షణ వ్యక్తి చక్రపాణి

August 5, 2021

నేడు ఆగస్టు – 05 బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు, బాలసాహితీవేత్తలకు మార్గదర్శి చందమామ చక్రపాణి (ఆలూరు వెంకట సుబ్బారావు)గారి జయంతి. చక్రపాణిగారికి బాల్యం నుంచీ సాహిత్యం పట్ల అభిమానం ఎక్కువ. హైస్కూలు విద్య పూర్తయ్యాక హిందీ పాఠశాల ప్రారంభించారు. తదుపరి హిందీలోంచి…

“అజాది అమృతోత్సవం “లో అల్లూరి చిత్రాలు

“అజాది అమృతోత్సవం “లో అల్లూరి చిత్రాలు

July 30, 2021

ఈ ఆగస్టులో కేంద్ర లలిత కళాఅకాడమీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం “అజాది కా అమృతోత్సవం ” కార్యక్రమంలో మన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు సాహస గాథలకు రూపమిచ్చిన 18 మంది తెలుగు చిత్రకారుల చిత్రాలను డిల్లీలో ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. ఈ వేడుకలో వివిధ రాష్ట్రాల స్వాతంత్ర్య వీరుల గురించి ఆ రాష్ట్రాల నుండి కూడా…

‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల

‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల

July 27, 2021

ప్రఖ్యాత చిత్రకారులు, రంగుల రారాజు వపా వేసిన వేలాది చిత్రాలే నేటికి, ఈనాటికి చిత్రకారులకు ఆదర్శం. ఎంతోమంది చిత్రకారులకు ఆయన మార్గదర్శకులు. కళే దైవంగా, కళ కోసం పుట్టిన మహోన్నత వ్యక్తి వడ్డాది పాపయ్యగారు. ఆయనను చూడడమే ఒక అదృష్టం, ఆయనతో మాట్లాడడం ఇంకా అదృష్టం. ఆయన ఒరిజినల్ చిత్రాలు చూడడం నేను చేసుకొన్న మరో గొప్ప అదృష్టం….

చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

July 22, 2021

మన పత్రిక పేరు 64కళలు కదా! అందుకే అందరూ 64కళలంటే ఏమిటో తెలియజేయండి అంటూ మెయిల్ చేస్తున్నారు. కళల్ని మన భారతీయులు 64కళలుగా విభజించారు. అవి ఎప్పుడో పురాతన కాలంలో నిర్ణయించారు కాబట్టి అవి కాలానుగుణంగా మారుతూ వుంటాయి. కళ అనే శబ్దం యొక్క అర్థాలు, నిర్వచనాలు, ప్రాచీన మధ్య యుగాలలో ఒక విధంగాను, ఆధునిక కాలంలో మరొక…