చిత్రకళారత్నం-మన్మోహన్ దత్

చిత్రకళారత్నం-మన్మోహన్ దత్

January 22, 2021

మన్మోహన్‌దత్ తెలుగు చిత్రకళా రంగానికి సుపరిచితమైన ఒక పేరు. పేరును బట్టి ఆయన ఒక ఉత్తర భారత దేశానికి చెందిన వారని నేటి తరం అపోహపడవచ్చు. కానీ ఆయన నూరు పైసల ఆంధ్రులు. ఆయన పుట్టిన గుంటూరులో నాటి కమ్యూనిస్టు ప్రముఖులు పెట్టిన పేరు. దత్ ఒక చిత్రకారులు. ఒక చిత్రకళోపాన్యాసకులు, చిన్న కథలు గేయాలు వ్రాసిన రచయిత….

ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులకు నోటిఫికేషన్

ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులకు నోటిఫికేషన్

January 16, 2021

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తర్వాత డా.వై.యస్.ఆర్ ఆర్చిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప లో ప్రారంబించారు. దీనితో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేయాలనుకునే కోస్తా అంధ్రా, రాయలసీమ వాసుల కల నెలవేరనుంది.డా.వై.యస్.ఆర్ ఆర్చిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, కడప నాలుగు సంవత్సరాల బి.ఎఫ్.ఏ. అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ మరియు బ్యాచిలర్…

చిత్రధ్వని…’వపా’

చిత్రధ్వని…’వపా’

January 15, 2021

ఖరగ్ పూర్ లో మాకు ఒక బుక్ స్టాల్ వుండేది.ఆ షాపుకి అన్ని దిన, వార, పక్ష, మాసపత్రికలు వచ్చేవి. వాటిలో చెప్పుకోదగ్గవి ఆంధ్ర సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక చందమామ,యువ మాస పత్రికలు.నేను ప్రత్యేకంగా వీటిని మాత్రమే పేర్కోడానికి కారణమేవిటంటే…ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ పత్రికలు కొన్ని పండగ సమయాల్లో మద్రాసుకు చెందిన…

చిత్ర, శిల్పకళా మాలిక ‘తూలిక’

చిత్ర, శిల్పకళా మాలిక ‘తూలిక’

January 8, 2021

లోగో ను ఆవిష్కరించిన ఉండవిల్లి అరుణ్ కుమార్ చిత్రకళా రంగంలో తనదైన ఖ్యాతి పొందిన మాదేటి రాజాజీ సంపాదకత్వంలోని ఒకనాటి ‘తూలిక’ పత్రిక పునరుద్ధరించడం చిత్రకళకు తిరిగి ఊపిరి పోయడమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ్ కుమార్ అభినందించారు. మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యాన పునరుద్ద రిస్తున్న ‘తూలిక’ పత్రిక లోగోను…

జనవరిలో 10 నుండి 3డి ఆర్ట్ షో

జనవరిలో 10 నుండి 3డి ఆర్ట్ షో

January 3, 2021

జనవరి 10-15 నుండి వర్చువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ప్రఖ్యాత మరియు అభివృద్ధి చెందుతున్న కళాకారులు, జాతీయ మరియు అంతర్జాతీయ చిత్రాలు వరల్డ్ అనే వర్చువల్ 3 డి ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబడతాయి.ఆర్ట్ ఫెయిర్ యొక్క ‘న్యూ ఇయర్ 2021 ఇంటర్నేషనల్ కాంటెంపరరీ ఆర్ట్ షో. జనవరి 10-15 నుండి వర్చువల్ ఎగ్జిబిషన్ అంతర్జాతీయంగా నిర్వహించబడుతోందని ఆర్టిస్ట్ మరియు వరల్డ్ ఆర్ట్…

అజంతా అజరామరం…

అజంతా అజరామరం…

January 3, 2021

తెనాలి అంటే కళాకారులు గుర్తొస్తారు. ముఖ్యంగా శిల్పులకు ప్రసిద్ది చెందిన పట్టణమది. అలాంటి శిల్ప కారుల కుటుంబం లో అక్కల కోటిరత్నం, అక్కల మంగయ్య గారి దంపతులకు ది. 26 ఏప్రిల్ 1975 లో జన్మించారు అక్కల వీర సత్య రమేష్. 10 వ తరగతి తర్వాత డ్రాయింగ్ లోనూ, క్లే మోడల్ లోనూ హైయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్…

రంగుల రారాజుతో నేను-కడలి సురేష్

రంగుల రారాజుతో నేను-కడలి సురేష్

December 28, 2020

(30 డిశంబర్ వడ్డాది పాపయ్య గారి వర్థంతి సందర్భంగా… 1986 ప్రాంతంలో వారిని కలిసిన చిత్రకారుడు కడలి సురేష్ గారి అనుభవాలు…) భగవంతుడు భరతదేశానికి ప్రసాదించిన గొప్ప వరం వడ్డాది పాపయ్య. ఆ మహా చిత్రకారుడి గురించి చెప్పడానికి ఏ చిత్రకారుడూ సరిపోడనే నా భావన. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రాంక్ ప్రెజెర్రీ, బోరీస్ వంటి మాయాజాల చిత్రకారులు…

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

December 24, 2020

బాతిక్ కళలో దేశం గర్వించదగ్గ కళాకారుడు యాసాల బాలయ్య ఈ రోజు (23-12-20) కన్నుమూసారు. యాసాల బాలయ్య గారి గురించి 2014 లో 64కళలు ప్రచురించిన వ్యాసం…. వారికి నివాళిగా…

మనిషి పుట్టిన రోజు

మనిషి పుట్టిన రోజు

December 24, 2020

(నేడు చిత్రకారుడు, కార్టూనిస్ట్ మోహన్ 70 వ జన్మదినం సందర్భంగా ….) మనకు గొప్ప చిత్రకారులు ఉండవచ్చు. అద్బుతమైన మనుషులు ఉండవచ్చు. కానీ మనుషులుండటం ఎంత అద్భుతం! కేవలం మనిషి. పేరుంది గనుక వారిని మోహన్ గారని పిలుస్తున్నాం గానీ ఆయన just a Man kind. దీన్ని వివరించి చెప్పడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాను. ఎలా…

సంతకం అక్కరలేని చిత్రబ్రహ్మ

సంతకం అక్కరలేని చిత్రబ్రహ్మ

December 15, 2020

(డిశంబర్ 15 బాపు జన్మదిన సందర్భంగా … బాపు గురించి వారి ప్రియమిత్రులు ముళ్ళపూడి వారి మాటల్లో …. చదవండి…) బాపు అంటే పని. రోజుకి ఇరవైగంటల పని లొంగని గుర్రాల మీద సవారికి కని, పట్టుదల. బాపూ అంటే సంగీతం. సాలూరి రాజేశ్వరరావు, బడే గులాం అలీ, మొహిదీహసన్, సజ్జాద్, పీజీ వుడవుస్, నవ్వుల మార్కు మార్క్సు,…