నిత్య కళాప్రేమికుడు మృత్యుంజయ రావు

నిత్య కళాప్రేమికుడు మృత్యుంజయ రావు

July 31, 2024

1990 వ దశకంలో నా విద్యార్ధి జీవితం పూర్తయ్యి ఉద్యోగ కోసం మార్గాలు అన్వేషిస్తూ లైబ్రరీల చుట్టూ తిరుగుతున్న కాలంలో మా ఊరుకి ఓ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నందలి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నవోదయ విద్యార్ధుల యొక్క ప్రతిభాపాటవాల గురించి, మరియు వారిని తీర్చిదిద్దుతున్న చిత్రకళాఉపాధ్యాయుడి గురించి దిన పత్రికలలో తరచుగా వస్తూ వుండే…

అల్లూరి 127వ జయంతోత్సవం

అల్లూరి 127వ జయంతోత్సవం

July 7, 2024

కృష్ణదేవిపేటలో అల్లూరి జయంతి సందర్భంగా ‘అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభోత్సవం’ ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు 127వ జయంతోత్సవం మరియు అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభోత్సవం జూలై 4వ తేదీ కృష్ణ దేవిపేట, అల్లూరి సీతారామరాజు స్మారక పార్క్ లో అల్లూరి చిత్రకళా మందిరాన్ని ఆంధ్రపదేశ్ శాసన సభాపతి, చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్…

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

July 3, 2024

తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలితకళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు, సమాచార సంబంధాలు అంత అంత మాత్రమే ఉన్న పురాతన కాలంలో కేవలం తన లేఖల ద్వారా దేశ , అంతర్జాతీయ చిత్రాకారులతో, సుప్రసిద్ద మేధావులతో కలం స్నేహం జరిపి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాలను సంతరించుకున్న అరుదైన వ్యక్తిత్వం గల సూర్యదేవర సంజీవదేవ్…

కళాకారిణుల ‘కళాత్మక’ ఆవిష్కరణ

కళాకారిణుల ‘కళాత్మక’ ఆవిష్కరణ

June 27, 2024

జంట నగరాలకు చెందిన ఆరుగురు కళాకారిణుల వినూత్న ప్రయత్నం “జై శ్రీరామ్”.మహిళల అలుపెరగని స్ఫూర్తికి, సృజనాత్మకతకు నిదర్శనంగా జంట నగరాలకు చెందిన ఆరుగురు కళాకారుల బృందం ఉమెన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (WAA) బ్యానర్పై అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టింది. “అయోధ్య ప్రాజెక్ట్” అని పిలవబడే వారి ప్రయత్నం, వారి కళాత్మక ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా, అడ్డంకులను ఛేదించడంలో, సమాజానికి…

యస్వీ ఉభయకళా యశస్వి

యస్వీ ఉభయకళా యశస్వి

June 21, 2024

గతంలో ‘రామారావు నుంచి రామారావు దాకా’-(2009) అన్న గ్రంథాన్ని రచించిన మాకినీడి సూర్య భాస్కర్ ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకన్నట్లు దామెర్ల రామారావు కళా ప్రస్థానంతో మొదలుపెట్టి, యస్వీ రామారావు కళా ప్రస్థానం వరకు అన్న భావనతో ఆ గ్రంథాన్ని తీసుకురావటం జరిగింది. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలలో పేరెన్నికగన్న ఎందరో ఉద్దండులైన కళాకారుల కృషి, సాధన,…

శిలల్లో శివుని స్థాపించే స్థపతి- వేలు

శిలల్లో శివుని స్థాపించే స్థపతి- వేలు

June 20, 2024

“ఉలి దెబ్బకు తాళలేని రాయి గుడి ద్వారానికి మెట్టయితే, దెబ్బలన్నింటికీ ఓర్చి నిలిచిన బండరాయి పూజలందుకునే దైవంగా నిలిచింద”న్న చందంగా ఓ మనిషి జీవితంలో నిరూపితమై, మనకు అనుభవశాస్త్రంగా నిలిస్తే అదే వేలు ఆనందాచారి జీవితం! ఎన్నెన్ని కష్టాలు, కరువులు, దిగుళ్ళు, విచారాలు, విషాదాలు!! అయినా ఆయిన ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ఒంగి నడవలేదు. విథి వెక్కిరింతలను పాఠాలుగా…

రంగంచు రాగం

రంగంచు రాగం

June 15, 2024

అప్పుడెప్పుడో అనబడే రోజుల్లో బాగ్ లింగం పల్లి వీధుల్లో ఎడాపెడా తిరిగే ఆర్టిస్ట్ చంద్ర గారి వెంట ఆంజనేయులు అనే నీడ పడేది, ఆ ఇరుకు చీకటి నీడల్ని తడుముకుంటూ నాలుగడుగులు వేస్తే తగిలేదే బేచులర్ కొంప ఆఫ్ అంజనేయులు అండ్ ఫ్రెండ్స్. ఆ ఇరుకు మురికింట్లో మంచం పైనా, పరుపు కింద అట్టలు గట్టుకు పొయిన అట్టల…

రాజమండ్రిలో చిత్రకళా ప్రదర్శన

రాజమండ్రిలో చిత్రకళా ప్రదర్శన

June 5, 2024

క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన, పోర్ట్రైట్ వర్క్ షాప్సీనియర్ చిత్రకారులకు, చిత్రకారిణిలకు గౌరవ పురస్కారాల ప్రదానం………………………………………………………………………………… క్రియేటివ్ హార్ట్స్ (Creative Hearts) అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ , నిర్వహించిన “SPECTACLES” The Art Show కార్యక్రమాలు రాజమండ్రి, హోటల్ అనుపమ ఫంక్షన్ హాల్లో ఆదివారం అనగా జూన్ 2, 2024…

రంగుల్లో ఒదిగిన సామాన్యత : ‘శీలావీ’ చిత్రాలు

రంగుల్లో ఒదిగిన సామాన్యత : ‘శీలావీ’ చిత్రాలు

May 31, 2024

శీలా వీర్రాజు కళా శీలం అంత్యంత మౌలికమైనది. అది స్వయం ప్రేరితమైనది. స్వీయ ఔన్నత్యంతో విస్తరించినది. అది పేరు ప్రఖ్యాతులతో నిమిత్తం లేకుండా కడు బాధ్యతతో జీవితకాలం కొనసాగినది. ఎక్కడ క్లేశం లేకుండా రస రమ్యంగా రూపు దాల్చినది. అది పెదవర్గానికి అంకితమైనది. కళను సామాన్యీకరించిన శీలా వీర్రాజు గారు తమ 85వ ఏట మనలోకాన్ని వదిలి వెళ్ళారు….

తెలంగాణ రాష్ట్ర ‘చిహ్నం’ మార్పు వాయిదా

తెలంగాణ రాష్ట్ర ‘చిహ్నం’ మార్పు వాయిదా

May 31, 2024

తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం పై 45 మంది నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశం దేశమంతా ఎన్నికల వేడి, ఫలితాలపై ఉత్కంఠ ఉంటే తెలంగాణలో మరో వివాదం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వివాదం అటు ఇటు తిరిగి చివరకు మరో ఉద్యమానికి దారి తీస్తుందా? సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి ఇప్పటికే తన ధిక్కార స్వరం రెండు…