బాపు వర్ధంతి సందర్భంగా చిత్రకళా పోటీలు..

బాపు వర్ధంతి సందర్భంగా చిత్రకళా పోటీలు..

August 22, 2020

సమాజ హితులు, మార్గదర్శకులను స్మరించుకోవడం మంచి సాంప్రదాయమని, రేపటి తరానికి మనం ఇచ్చే సందేశమని సంస్కారభారతి ఆ దిశగా కార్యక్రమాలు చేస్తోందని సంస్థ చిత్రకళా విభాగాధిపతి అల్లు రాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాపు చిత్రకళా రంగంలో చెరగని ముద్ర వేసి, ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారు. బాపు వర్ధంతి సందర్భంగా సంస్కార భారతి ఆంధ్రప్రదేష్…

తాజ్ దక్కన్లో అనాథ పిల్లలకోసం ‘ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘

తాజ్ దక్కన్లో అనాథ పిల్లలకోసం ‘ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘

August 20, 2020

సినీనటి ‘మాయ ‘ చిత్ర కళాప్రదర్శన ప్రత్యేక అతిథులు డిజిపి మహేష్ భగవత్, సినీనటి ఈషా రెబ్బా, పారిశ్రామికవేత్త జాషువా పాల్, నిర్మాత మరియు దర్శకుడు మహి వి రాఘవ్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, డాక్టర్ ఆషిష్ చౌహాన్, డైరెక్టర్ మరియు గేయరచయిత కృష్ణతో కలిసి ఆగస్టు 17, 2020 న హైదరాబాద్, తాజ్ దక్కన్లో Zest Art…

మన ‘చిత్రకళ’

మన ‘చిత్రకళ’

July 23, 2020

చిత్రాలు మానవునిలోని భావ సౌకుమార్యానికి, భావ వ్యక్తీకరణలోని సృజనాత్మకతకు కొలమానాలు. అయితే ఒకరికి నచ్చిన చిత్రం మరొకరికి అదేస్థాయిలో నచ్చుతుందని అనడానికి లేదు. సాధారణ ప్రేక్షకుని, అనుభవజ్ఞుడైన చిత్రకారుని దృష్టికోణం ఒకలాగే ఉండదు. అనుభవజ్ఞుడైన చిత్రకారుని దృష్టికోణంలో చూసినపుడు చిత్రీకరణలో భావ వ్యక్తీకరణలో అనుసరించిన చిత్రకారుని మార్గాలు ప్రమాణాలుగా ఆ చిత్రపు స్థాయి నిర్ధారణ అవుతుంది. చిత్రకళా ప్రదర్శనలో…

తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం

తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం

July 6, 2020

సాహిత్య రంగపు ప్రతి మలుపులోను రూపకళారంగమే మార్గనిర్దేశం చేసింది. ప్రకృతి పర్యవేక్షణలో సంభవించే ప్రత్యక్ష పరోక్ష సంఘటన లన్నింటికీ స్పందించేది బుద్ధిజీవి అయిన మానవుడు మాత్రమే. కళాకారునిలోను, శాస్త్రకారునిలోను ఆస్పందన సమగ్రంగా ఉంటుంది. అందులోనూ వేగంగా స్పందించేవాడు కళాకారుడు. కళఅంటే ఇక్కడ లలిత కళవరకే పరిమితం. అందులో చిత్రకళ, శిల్పకళ అనేవి రూపకళలు. ఈ రూపకళాకారులు, కవులు జరిగిన…

అతనో కళాప్రభంజనం…  

అతనో కళాప్రభంజనం…  

June 27, 2020

చాలా ఏళ్ళ క్రితం ఓ మహా పురుషుడు మనిషి లక్ష్యాన్ని గురించి వివరిస్తూ “ప్రస్తుతం నీ వున్న స్థితి భగవంతుడు నీకిచ్చిన వరం. భవిష్యత్ లో నీవెలా ఉండాలి అనుకుంటున్నావో అలా వుండి నిరూపించుకోవడం అన్నది భగవంతుడికి నీవిచ్చే నైవేద్యం అన్నాడు”… నిజంగా అద్భుతమైన సూచన కదా! లక్ష్యం అనేది వుండాలి మనిషికి ఆ లక్ష్యం కోసం అహోరాత్రులు…

ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

June 14, 2020

బుచ్చిబాబు గారి జయంతి సందర్భంగా వారి శ్రీమతి సుబ్బలక్ష్మి చెప్పిన విశేషాలు … తెలుగు సాహితీ జగత్తులో “బుచ్చిబాబు” అన్న పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే స్ఫురణకు వచ్చే నవల “చివరకు మిగిలేది” కేవలం సాహితీ లోకానికే కాదు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థిలోకానికి సహితం బుచ్చిబాబు అన్న పేరు చెప్పగానే వారి నోటి వెంట అసంకల్పితంగా వెలువడే…

కరోనా పై కళాకారులు సమరం-2

కరోనా పై కళాకారులు సమరం-2

June 3, 2020

రెండవ భాగం: చైనా కు సమీప దేశమైన వియత్నాం మాత్రం కరోనా పై విజయం సాధించింది. ఈ విజయంతో అక్కడి చిత్రకారులు కీలక పాత్ర పోషించారు. ఈ వైరస్ ని కట్టడి చేస్తేందుకు అక్కడి చిత్రకారులు ఉద్యమ స్పూర్తి కనపర్చారు. లెడక్ హిప్ అనే కళాకారుడు రూపొందిన పోస్టర్ అక్కడి ప్రజల్లో ఎనలేని ప్రచారం కల్పించింది. ఆరోగ్య కార్యకర్తలతో…

ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!

ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!

June 2, 2020

కళాకారులకు, కళాభిమానులకు మరియు కళాపోషకులకు నావందనాలు. ఒక ఆటగాడిగా ఎందుకు పుట్టలేదని బాధపడే స్థాయికి “కళాకారుడు ‘ వచ్చాడు… కళాకారుడంటే ఎవరో నేను ప్రత్యేకంగా ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదనుకొంటున్నాను. ఎందరో మహానుభావులు అందులో కళాకారునిదే మొదటి స్థానం. బ్రహ్మ ఈ సృష్టికి కారకుడైతే, ఆ బ్రహ్మకే రూపరచన గావించింది. ఒక కళాకారుడు. యుగయుగాల నుండి కళాకారునికి గొప్ప…

కరోనా పై కళాకారుల సమరం!

కరోనా పై కళాకారుల సమరం!

May 24, 2020

కళ కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం. ప్రజలకు ఉపయోగపడని కళ కాలగర్భంలో కలిసిపోతుంది. మానవజాతి నాగరికత నేర్వని రోజుల్లో కళను బ్రతుకు తెరువుకు అనాగరికు ఉపయోగించుకొన్న సంఘటనలు మనకు గుహల్లో దర్శనమిచ్చాయి. తర్వాత కాలంలో తమ తమ మతాలకు సంబంధించిన ముఖ్య సంఘటనలను కళాకారులు తమ చిత్రాలకు వస్తువులుగా తీసుకొన్నారు….

ప్రకృతి చిత్రకారుడు జాన్ రాజు

ప్రకృతి చిత్రకారుడు జాన్ రాజు

May 16, 2020

విశాఖ నగరం పారిశ్రామిక రాజధానిగా, ఇటు ఆర్థిక రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. ఈ అందాల నగరం కళా రాజధానిగా కూడా ఎదుగుతుంది. ఈ ప్రాంత కళాకారులకు ఇక్కడ ఉన్న సముద్రం స్ఫూర్తి కలిగిస్తుంది. ఇక్కడ ప్రకృతితో మమేకమై కళాకారుడైన వ్యక్తి ఇ.ఇ. జాన్ రాజు. విశాఖలో నా ప్రియమిత్రులలో రాజు అతి ముఖ్యులు. నా  60…