జానపద చిత్రకళ

జానపద చిత్రకళ

March 17, 2020

జానపద చిత్రకళ అంటే నాగరికతా ప్రభావం సోకని జానపదాల్లోని గ్రామీణులు తమకు స్వహతగా అబ్బిన ప్రజ్ఞతోనూ, తరతరాల వారసత్వం ద్వారా సంక్రమించిన ప్రావీణ్యంతోనూ సృష్టించేకళని నిర్వచించవచ్చు. సుమారు శతాబ్ది కాలానికి పూర్వమే నాగరికుని దృష్టి ప్రపంచ వ్యాప్తంగ జానపదుల కలల మీదకు మళ్ళింది. జానపద సాహిత్యం , జానపద సంగీతం, జానపదనృత్యం, జానపద చిత్రకళ సుశిక్షుడైన కళాకారుని మేధను…

అతివల ఆలోచనలకు దృశ్య రూపం ఈ ‘ ఆర్ట్ కాంప్ ‘  

అతివల ఆలోచనలకు దృశ్య రూపం ఈ ‘ ఆర్ట్ కాంప్ ‘  

March 3, 2020

– ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి, కొలుసు ఫైన్ ఆర్ట్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ కాంప్ … – 50 మంది మహిళా చిత్రకారిణులతో విజయవాడలో రెండు రోజులపాటు (మార్చి 1,2 మరియు 3) ఆర్ట్ కాంప్, మూడవ రోజు ప్రదర్శన… మగవారికన్నా మగువలు ఏ విషయలంలోనూ తక్కువ కాదని ఆవకాశం వస్తే తమ…

చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘

చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘

February 21, 2020

చేయితిరిగిన చిత్రకారుడు అల్లు రాంబాబు నటుడూ కూడా కావడం వల్ల ఆయన చిత్రాలు పటం కట్టిన రంగస్థలం లా వుంటాయి. తన శిష్యులు తనను మించిన చిత్రకారులు కావాలనే కాంక్షతో చిట్టి పొట్టి బాలలకు అలసట లేకుండా, కష్టం అనుకోకుండా ఎంతో ఇష్టంతో పాతికేళ్లుగా చిత్రకళ బోధన చేస్తున్నారు. అల్లు రాంబాబు బహుముఖ కళా ప్రజ్ఞుడు. విజయవాడ ఎన్.ఎస్.ఎం. పబ్లిక్…

పద్మ అవార్డు ఊహించలేదు – చలపతిరావు

పద్మ అవార్డు ఊహించలేదు – చలపతిరావు

February 9, 2020

మన తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో ఐదుగురికి పద్మ అవార్డులు వచ్చాయి. అందులో పద్మ భూషన్ -పి.వి. సింధు ( ఆటలు), పద్మశ్రీ – చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం), పద్మశ్రీ  ఎడ్ల గోపాల్ రావు (నాటకం), పద్మశ్రీ – శ్రీభాష్యం విజయసారథి (సాహిత్యం – విద్య ), పద్మశ్రీ- దళవాయి చలపతిరావు  (తోలుబొమ్మలాట ) వున్నారు.   నాలుగువేల సంవత్సరాల…

రవివర్మ కే అందని అందాలు …!

రవివర్మ కే అందని అందాలు …!

February 4, 2020

రవివర్మ ‘కొత్త పెయింటింగ్స్’కు మోడల్స్… మన సినీ బుట్టబొమ్మలు..!!  12 మంది హీరోయిన్లతో ఫోటోగ్రాఫర్ వెంకట్రామన్ సరికొత్త ప్రయోగం రవివర్మ.! ఒకప్పటి అద్భుత చిత్రకారుడు… ఎందరో దేవతా మూర్తులకు రూపాన్ని కల్పించి, యావత్ దేశ ప్రజల చేత తన చిత్రాలు పూజింపబడేలా చేసుకున్న చిత్రకారుడు. ఆ కాలంలో తను వాడిన రంగులు ఇప్పటికీ చాలామందికి పాఠాలు… స్త్రీ చిత్రణలో…

కోనసీమ ‘కళా ‘ సంక్రాంతి

కోనసీమ ‘కళా ‘ సంక్రాంతి

January 12, 2020

జనవరి 19న కోనసీమలో కన్నులపండుగా జరుగనున్న కే.సి.పి. మూడవ దశాబ్ది వేడుకలు భారత చిత్రకళారత్న అవార్డ్ ను (రూ. 25000/-) అందుకోనున్న కొండా శ్రీనివాస్, హైదరాబాద్ మరో 9 మందికి అమరావతి చిత్రకళారత్న (రూ. 10000/-) అవార్డులు కోనసీమ అనగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తుకు వొచ్చేవి కొబ్బరాకులు. ఆ కొబ్బరాకులతో పరుచుకున్న పూరి గుడిసెలు. దట్టంగా అంతటా పచ్చదనాన్ని…

కొరకరాని కొయ్యి

కొరకరాని కొయ్యి

December 30, 2019

తెల్లని ఖద్దరు పంచె, అదే రంగు లాల్చీ చేతికో గడియారం కూడా లేని అతి సామాన్యుడు తెలుగు చిత్రకళా రంగంలో అసమాన్యుడు ! ఆయనవి పిల్లి కళ్ళు, నిశీధి కూడా నిశీతంగా చూసే డేగ కళ్ళు అవి … ఆయన చూపు ఓ రంగుల చిత్రం ఆయన దృష్టి ఓ అద్భుత సృష్టి … ఆయన పొట్టిగా ఉన్నా…

ఓ చిత్రకారుని ‘రంగుల కళ ‘

ఓ చిత్రకారుని ‘రంగుల కళ ‘

December 28, 2019

కళ అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. అది కొందరికి పుట్టుకతో వొస్తుంది మరికొందరికి సాధనతో వొస్తుంది. రంగుల కళ అయిన చిత్రకళ సహజంగా వ్యక్తిలో ఉన్నంతమాత్రాన సరిపోదు, ఆ సహజమైన ఆలోచనను ఆచరణ ద్వారా సాధన చేస్తేనే అతడు మంచి చిత్రకారుడిగా రానించ గలుగుతారు. లేకుంటే అది కేవలం మాటల్లోనూ ఊహలలోనే మిగిలిపోతుంది. శాస్త్రీయంగా చిత్రకళను అభ్యసించిన వాల్లంతా…

ప్రజల చిత్రకారుడు – మోహన్

ప్రజల చిత్రకారుడు – మోహన్

December 24, 2019

మోహన్ పుట్టినరోజు (24-12-1950) సందర్భంగా… “ఉన్నారా వెళ్లిపోయారా అనేది అనవసరం! మోహన్ ఒక ఫీల్! అదెప్పటికీ ఉంటుంది’ అని ప్రముఖ కార్టూనిస్టు ఈపూరి రాజు అన్నట్టు ఉండీ లేని నందిగ్ధ స్థితికి తెరదించుతూ 21-09-2017 తెల్లవారుజామున మోహన్ వెళ్లిపోయారు. ఈ ఫీల్‌ను ఆయన తెలిసిన వందలాది మందికి, తెలియని వేలాది మందికి మిగిల్చి వెళ్లిపోయారు. తెలుగులో ఒక రేఖా…

నేడు బాపు పుట్టినరోజు

నేడు బాపు పుట్టినరోజు

December 15, 2019

ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మన మనసులో ఆ రచనలోని రూపాలు మెదలుతాయి. ఆ మనోహర రూపాల సౌందర్యాన్ని నయనానందకరంగా చూపే కుంచె పేరే బాపు. బాపు గీసే బొమ్మలు మాట్లాడతాయి…. సిగ్గుపడతాయి… నవ్విస్తాయి… కవ్విస్తాయి కూడా. బాపు ముఖచిత్రం వేస్తే ఆ రచనకు… ఆ పుస్తకానికి వెయ్యి వోల్టుల కాంతి వస్తుంది… విలువ అతిశయిస్తుంది… బంగారానికి తావి…