‘unknown-2020’ అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్

‘unknown-2020’ అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్

September 29, 2020

‘unknown-2020’- అసిమెట్రీ ఆర్ట్ గ్రూప్ జబల్పూర్ నిర్వహించిన అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఆర్ట్ క్యాంప్. ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మరియు రజనీ భోసలే చేత నిర్వహించబడే ఈ ప్రదర్శనలో 17 దేశీయ చిత్రాలున్నాయి, మరియు భారతదేశంలోని సీనియర్ ఆర్టిస్ట్ – బ్రజ్ మోహన్ ఆర్య, అమిత్ దత్, ఉదయ్ గోస్వామి, కిషన్ కప్పరి, దేవిలాల్ పాటిదార్, రాజేష్…

నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…

నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…

September 21, 2020

సెప్టెంబర్ 21 మోహన్ తృతీయ వర్థంతి సందర్భంగా….. A TRIBUTE TO ARTIST MOHAN హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా…

వపా అభిమానులకు విజ్ఞప్తి….!

వపా అభిమానులకు విజ్ఞప్తి….!

September 17, 2020

వపా అభిమానులకు కానుక …! వపా శతవసంతాల ప్రత్యేక సంచిక…! అమర చిత్రకారుడు, కార్టూనిస్ట్, రచయిత వడ్డాది పాపయ్య శతజయంతి సంవత్సరం (1921-2021) సెప్టెంబర్ 10న ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ‘వపా ‘ కు ‘వంద ‘నం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు సంవత్సరం పాటు (2021 సెప్టెంబర్-10 వరకు) నిర్వహించతలిచాము. వేలాదిగా వున్న వపా అభిమానులు ఈ…

ఫుట్ పాత్ నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన చిత్రకారుడు

ఫుట్ పాత్ నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన చిత్రకారుడు

September 17, 2020

యం.యఫ్. హుస్సేన్ జన్మదిన సందర్భంగా హుస్సేన్ చిత్రాలగురించి, జీవితం గురించి ప్రముఖ చిత్రకారుడు, సినీ పబ్లిసిటి డెజైనర్ ఈశ్వర్ గారి అభిప్రాయాలు.

కలంకారీ కళా ‘రత్నం’

కలంకారీ కళా ‘రత్నం’

September 14, 2020

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఉత్తర భారతదేశంలో పుట్టిన ఈ కలంకారీ కళ శ్రీకాళహస్తి లో వందేళ్ళకిందటే ప్రారంభించబడింది…  అలాంటి ప్రాచీన కళలో జాతీయస్థాయిలో రాణిస్తున్న ఓ కళాకారున్ని గురించి తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా, పిచ్చాటూరు మండలం, కారూరు గ్రామంలో పూజారి మునిస్వామిరెడ్డి, మునియమ్మ దంపతులకు…

‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన

‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన

September 4, 2020

వడ్డాది పాపయ్య తెలుగు వారికి సుపరిచితుయిన పేరు. నాటి చందమామ, యువ పత్రికల నుండి స్వాతి పత్రిక వరకు నేటికీ వన్నె తరగని తన చిత్రాల ద్వారా కళాభిమానులను అలరిస్తున్నారు. సెప్టెంబర్ 10 న, 2020 రంగుల రారాజు వడ్డాది పాపయ్య గారి జన్మదిన సందర్భంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన…

శ్రీకళాక్షేత్ర జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు

శ్రీకళాక్షేత్ర జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు

September 3, 2020

ఇటీవల శ్రీకళాక్షేత్ర ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, తిరుపతి వారు జాతీయ స్థాయిలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఆగస్ట్ 22 న ఫలితాలు ప్రకటించారు. భారతదేశాన్ని కాక యావత్ ప్రపంచాన్నే గడగడ లాడిస్తున్న కరోనా ప్రభావంతో ఇళ్ళకే పరిమితం అయిన పిల్లలను చిత్రకళ వైపుకు మరల్చాలనే సదుద్దేషంతో విద్యార్థులకు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించారు తిరుపతిలోని శ్రీకళాక్షేత్ర వారు….

“తెలంగాణ టాపిక్స్ ” ఆన్‌లైన్ ఆర్ట్ షో

“తెలంగాణ టాపిక్స్ ” ఆన్‌లైన్ ఆర్ట్ షో

September 1, 2020

హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ మన భారతీయ వారసత్వం యొక్క సాంప్రదాయ విలువలు మరియు సంస్కృతిని కళ ద్వారా పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మన సంస్కృతి యొక్క వివిధ కోణాలను ప్రదర్శించడం ద్వారా సమాజంలో అవగాహన కల్పించడం, ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవటానికి వివిధ మూలాల ప్రజలను అనుసంధానించడానికి వేదికగా నిలువనుంది. ఇది “హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్…

‘రెడ్ బింది ‘ పేరుతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన

‘రెడ్ బింది ‘ పేరుతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన

August 30, 2020

20 మంది మహిళా చిత్రకారిణిలతో నెల రోజులపాటు సాగే ప్రదర్శన కళాంతర్ ఫౌండేషన్ నాగపూర్ వారి అధ్వర్యంలో ‘రెడ్ బింది ‘ పేరుతో 20 మంది మహిళా చిత్రకారిణిలు చిత్రించిన చిత్రాలతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 2 వ తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనుంది. మహిళా సాధికారతే…

‘చిత్ర ‘ రచనలో ‘చంద్ర’భానుడు…

‘చిత్ర ‘ రచనలో ‘చంద్ర’భానుడు…

August 25, 2020

ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్ చంద్ర గారి 74 వ జన్మదిన సందర్భంగా వారిపై వున్న ఆరాధనా భావంతో చిత్రకారుడు ‘చిత్ర’ తన గీతలతో, రాతలతో చంద్ర గారి జీవితాన్ని ఆవిష్కరించారు… అజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ.. సంస్కారంతో ఎదిగే మహోన్నత చిత్రకారులు అరుదుగా పుడతారు. అందులో మన ‘చంద్ర’ గారు ఒకరు… ఒక మంచి భావం ఏవైపు ఉండాలో తెలుసు.. ఒక…