రంగుల రారాజుతో నేను-కడలి సురేష్
December 28, 2020(30 డిశంబర్ వడ్డాది పాపయ్య గారి వర్థంతి సందర్భంగా… 1986 ప్రాంతంలో వారిని కలిసిన చిత్రకారుడు కడలి సురేష్ గారి అనుభవాలు…) భగవంతుడు భరతదేశానికి ప్రసాదించిన గొప్ప వరం వడ్డాది పాపయ్య. ఆ మహా చిత్రకారుడి గురించి చెప్పడానికి ఏ చిత్రకారుడూ సరిపోడనే నా భావన. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రాంక్ ప్రెజెర్రీ, బోరీస్ వంటి మాయాజాల చిత్రకారులు…